చిలకలూరిపేటలో చిందేసిన తెలుగుజనసైన్యం

– బొప్పూడిలో కూటమి తొలి సభ సూపర్‌హిట్ – గోదార్లయిన రాదార్లు – జనంతో కనిపించని రోడ్లు – 20 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జాం – 15 కిలోమీటర్లు బొప్పూడికి నడిచివెళ్లిన జనం – ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల వైఫల్యం – ఫలించిన కూటమి నేతల కృషి – మోదీ ప్రసంగంపై జనం నిరాశ – జగన్‌పై దాడి చేయని వైనంపై అసంతృప్తి – పైపై విమర్శలతోనే సరి […]

Read More

ఏపీ డీజీపీ, సీఎస్‌కు స్థానచలనం?

ఏపీ కొత్త సారధులు ద్వారకా, నీరబ్? – సీఎస్ జవహర్‌రెడ్డిపైనా వేటు? – ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి అవుట్? – అదే దారిలో నిఘా దళపతి పీఎస్సార్? – కూటమి లక్ష్యం వారే – ఇప్పటికే వారిపై విపక్షాల ఫిర్యాదులు – గత ఎన్నికల్లో జరిగిందీ ఇదే – గతంలో డీజీపీ, సీఎస్, నిఘా దళపతిపై ఎన్నికల ముందు వేటు – ఇప్పుడూ కొనసాగనున్న పాత సంప్రదాయం? – ఒకే […]

Read More

బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. దీంతో, బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే […]

Read More

నిజాం రాజు ను పొగుడుతున్న వాళ్ళను కట్టేసి”రజాకార్” సినిమా చూపించాలి

– ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నిజాం తరహా పాలన రాకూడదని అనుకునే వాళ్లంతా కచ్చితంగా “రజాకార్” సినిమా చూడాలి. మతపరంగా “ముస్లిం”లకు రిజర్వేషన్లు కల్పించాలని అనుకునే వాళ్లంతా ఈ సినిమా చూసి బుద్ది తెచ్చుకోవాలి. చాకలి ఐలమ్మ తెగువ, గుండ్రంపల్లి పోరాటాల ను కళ్ళకు కట్టినట్లు రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ లోని ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు తప్పకుండా ఈ సినిమా […]

Read More

సవాంగ్, పీఎస్సార్ కనుసన్నలలోనే ఏపీపీఎస్సీ కుంభకోణం

జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడ్డారు • గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారు • ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారు • ఈ కుంభకోణం అంతా సీఎం జగన్, సజ్జల డైరక్షన్ లో ఇంటిలిజెన్స్ డీజీ (నాటి ఏపీపీఎస్సీ […]

Read More

జగన్ రెడ్డి వాలంటీర్లతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు

– టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపేస్తారనే వైసీపీ ప్రచారం దుర్మార్గం – తెదేపా సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్ లేఖ ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని తెదేపా సీనియర్ నాయకులు ఎం.ఏ షరిఫ్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ‘ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన వాలంటీర్లు వైకాపా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. […]

Read More

విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి

టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని మార్చి 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ శుభకార్యానికి రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. హయవాహినికి గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.  

Read More

వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు

పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండవద్దు జగన్ సర్కారు కీలక నిర్ణయం ఉత్తర్వు జారీ చేసిన ప్రభుత్వం వాలంటీర్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అమరావతి: వైసీపీ సర్కారు-పార్టీకి జమిలి గుండెకాయ లాంటి వాలంటీర్లు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆమేరకు హైకోర్టు ఆదేశాలను జగన్ సర్కారు విధిలేక అమలుచేయాల్సి వచ్చింది. దానితో ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలు వాడుకుని అధికారంలోకి వద్దామన్న వైసీపీ […]

Read More

ఫస్టు నాడు జీతాలు రావడం లేదు

ఉద్యోగాల సంఘాలకు గౌరవం ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం బిఆర్ఎస్ పై కోపం ఉంటే రైతుల పై తీర్చుకోకండి బీ ఆర్ ఎస్ నేత ,ఉద్యోగ సంఘాల జే ఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావస్తున్నా … ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. అనేక హామీలు ఇచ్చి అర చేతిలో వైకుంఠం చూపించారు. మొన్న […]

Read More