– నాలుగు నెలల్లో రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి […]
Read Moreశాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావుది కీలక పాత్ర
– దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారు. మంథని నుంచి మూడుసార్లు శ్రీపాదరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీపాద రావు లాంటి నాయకులు తెలంగాణకు గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ బాబు తనను తాను నిరూపించుకున్నారు. ప్రయోజకుడిగా మారిన శ్రీధర్ బాబును […]
Read Moreదివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు
అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు అంగన్వాడీ కేంద్రాలకు చూడముచ్చటైన డిజైన్ ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు […]
Read Moreసిగ్గుపడదాం.. రండి!
( మార్తి సుబ్రహ్మణ్యం) విడిచేసింది వీధికి పెద్ద అని చింతామణిలో సుబ్బిశెట్టి చెబుతాడు. అప్పుడెప్పుడో ‘తాకట్టులో భారతదేశం’ అని తరిమెల నాగిరెడ్డి గారు ఒక పుస్తకం రాశారు. ఆయన ఇప్పుడు బతికుంటే, ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని కచ్చితంగా ఐదువేల పేజీలతో మరో పుస్తకం రాసేవారు. తాజాగా ప్రముఖ ఆర్ధిక నిపుణుడు, అభివృద్ధి-సంక్షేమాన్ని జమిలిగా పంచకల్యాణి సైతం ఈర్ష్యపడే స్థాయిలో పరిగెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్.. ‘తాకట్టులో సచివాలయం’ తీరు చూసిన […]
Read Moreఎవరీయన..? యువతలో ఎందుకింత క్రేజ్ జ్ జ్ జ్..!?
తమ నియోజకవర్గ అభ్యర్థి కన్నా ఎక్కువగా ఆయన గురించే ప్రజలు చర్చించుకుంటున్నారెందుకు? ఏంటి వారి ప్రత్యేకత..? పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టుగా.. సమస్య పుట్టగానే నాయకుడు పుడతాడు. సమస్యను పరిష్కరిస్తూ ఆవిర్భవించిన నాయకుడే ప్రజాదరణ పొందుతాడు. కష్టపడి చదివేవారు ఉంటారు, ఇష్టపడి చదివేవారు ఉంటారు. వీరిలో రెండవ రకం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న చంద్రశేఖర్ పెమ్మసాని ఎంసెట్ లో మంచి ర్యాంక్ (27) తో ఉస్మానియా […]
Read Moreఐదేళ్లలో జగన్ బీసీలకు ఏమీ చేయలేదు
– టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జగన్ రెడ్డి పాలనలో బీసీల అభివృద్ధి గాలికొదిలేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలను మోసం చేశారు. బీసీల అభివృద్ధి కోసం చంద్రబాబు 34 సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. స్థానిక సంస్థలలో బీసీల కోసం చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్ రెడ్డి […]
Read Moreఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ.. పొలం కానీ ఉన్నాయా?
– ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ● భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా? ● చట్టం కు వ్యతిరేకంగా హైకోర్టు లో నడుస్తున్న కేసు. ●ఎన్నికల్లో గెలిచి అమలు చేయాలనుకుంటున్న వైసీపీ. ●ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందంటున్న న్యాయ నిపుణులు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ, పొలం కానీ ఉన్నాయా? అయితే ఇది మీరు తప్పక చదవాలి. […]
Read Moreజగన్‌పై తిరగబడండి!
– జగన్ రెడ్డికి బలహీన వర్గాలంటేనే గిట్టదు – బీసీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వరు – బీసీలకు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాష్ట్రంలో సగానికిపైగా ఉన్న బీసీలను అవమానిస్తూ, వారిపై సొంత కులానికి చెందిన వారితో స్వారీ చేయిస్తున్న జగన్‌పై బీసీలు తిరగబడాలని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన బీసీలకు బహిరంగలేఖ రాశారు. అనగాని […]
Read Moreకండువా బాధ్యత కోసం పనిచేయాలి
– బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పలువురు కృష్ణాజిల్లా నేతలు, కార్యకర్తలు 200 మంది చేరిక – ఆడిటర్ శ్రీ నివాస్ నాయకత్వం లో బీజేపీ లో చేరిక – పార్టీ కండువా వేసి బీజేపీ లోకి ఆహ్వానించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ: ప్రజల్లో బిజెపి కి ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు బిజెపి లో చేరేందుకు […]
Read Moreఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ!
– జగన్ తాకట్టు పెట్టింది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని! – సచివాలయం తాకట్టు పెట్టడం పై చంద్రబాబు ఆవేదన రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి […]
Read More