-టిడిపిలో భారీ చేరికలు -నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన 600 వైకాపా కుటుంబాలు -వైకాపాని వీడి టిడిపిలో చేరిన ముఖ్యనాయకులు, పంచాయతీ వార్డుసభ్యులు -నియోజకవర్గ అభివృద్ధికి అంతా కలిసి పనిచేద్దామని నారా లోకేష్ పిలుపు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వైపు జనం చూస్తున్నారు. యువగళం సారధి నారా లోకేష్ పూరించిన శంఖారావంతో టిడిపికి స్వచ్ఛందంగా వైకాపా నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. టిడిపిలో చేరేవారితో మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా పూర్తిగా […]
Read Moreఅహం వద్దు..ఐక్యత ముద్దు
– 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ – జనసేన పొత్తు – విస్తృత కసరత్తు చేసి, ప్రజల ఆమోదం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేశాం – అహంకారంతో జగన్ చేసిన విధ్వంసమే అతని పతనానికి నాంది – ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది కదా అని నేతలు ఉదాసీనంగా ఉండొద్దు – జగన్ కుట్రలు, కుతంతాలు చేస్తాడు…ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి – టికెట్ వచ్చేసిందని […]
Read Moreజగన్ రెడ్డి కాపు ద్రోహాన్ని వైకాపా కాపు నేతలు ఎందుకు ప్రశ్నించరు?
– సింహం సింగిల్ గా వస్తే అడవిలో వదిలిపెడతారు – అభ్యర్ధుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి – టిడిపి-జనసేన ఒకే ధఫాలో 99 మందిని ప్రకటిస్తే..జగన్ రెడ్డి 77 మందిని ప్రకటించేందుకు 7 లిస్టులు ఇవ్వాల్సి వచ్చింది – పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్న – రెడ్డిలను నియమించి జగన్ రెడ్డి పాలన చేస్తున్నారు – బీసీలకు 56 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా? […]
Read Moreనీకు నీవే ధైర్యం కావాలి…..
విత్తనం తినాలని చీమలు చూస్తాయ్.. మొలకలు తినాలని పక్షులు చూస్తాయ్.. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్ అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు.. ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్…. జీవితం కూడా అంతే టైమ్ వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే….. లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.. జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు.. ఎవరో […]
Read Moreహిందూ మత పరిరక్షకుడు చంద్రబాబు
హిందూ మత ద్వేషి జగన్ మోహన్ రెడ్డి తిరుమల దేవస్థాన పవిత్రతకు వైకాపా ప్రభుత్వం భంగం కల్పిస్తుంది అన్యమతస్తులకు ప్రధాన బాధ్యతలు అప్పగించి తిరుమల సాంప్రదాయాలను మంట కలిపారు – తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వినర్ బుచ్చి రాంప్రసాద్ ఎన్నడూ లేని విధంగా వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దేవాళయాలపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వినర్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. […]
Read Moreజగన్ రెడ్డి కాపు ద్రోహి కాదా?
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని జగన్ చెప్పలేదా? అప్పుడు మీరు గుడ్డిగుర్రాలకు పళ్లు తోముతున్నారా? ఇంకా జగన్‌ను పొగడటానికి మీకు సిగ్గులేదా? జగన్ రెడ్డి కాపు ద్రోహంపై వైకాపా కాపు నేతలు ఎందుకు మాట్లాడరు? – మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ జగన్ రెడ్డి రాష్ట్రానికి ఎదో న్యాయం చేస్తాడని అనుకోవటం ఎండమావిలో నీళ్లున్నట్లుగా భ్రమించడమే. వైకాపా నాయకులుతో పాటు ముఖ్యమంత్రే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే […]
Read Moreప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?
– ఒక శిలకు ప్రాణం పోయడం అనేది సంగతమైన విషయమేనా? – ప్రాణం పోసిన తరువాత ఆ శిలలో దివ్య శక్తులు వస్తాయా? ఒకొక్క ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెళదాము. మొదట ఈ ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఏమిటో చూద్దాము. ఏదైనా ఆలయంలో మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆగమాలను అనుసరిస్తారు. ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఉపయోగించే […]
Read Moreఇప్పుడు చెప్పండి.. ఎవరు మైనారిటీలు ?
1 = 1193 ముహమ్మద్ ఘోరి 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్ 3 = 1210 అరామ్ షా 4 = 1211 ఇల్టుట్మిష్ 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా 6 = 1236 రజియా సుల్తాన్ 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా 8 =1242 అల్లావుద్దీన్ మసూద్ షా 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్ 10 = 1266 గియాసుడిన్ […]
Read Moreమానవుడే మహనీయుడు
శిలను శిల్పంగా చేయటానికి శిల్పి కి కావలసిన సాధనాలు ఉలి, సుత్తి. శిలను చెక్కటానికి ఉలి; ఉలి మీద బలంగా దెబ్బ పడటానికి మద్దతుగా సుత్తి వాడతారు శిల్పులు. శిలను శిల్పంగా మార్చటానికి ఈ రెండు సాధనాలు శిల్పి కి నూటికి నూరుశాతం అవసరం. కానీ ఈ రెండు సాధనాలు శిల్పానికి అవసరమే కానీ ఇవి ఎటువంటి రూపాంతరం చెందటం లేదు. వాటి గొప్పతనాన్ని ఎవరూ కీర్తించటం లేదు. శిల్పులు […]
Read Moreభర్త ఆఖరి ఉత్తరం…
వృద్ధాప్యం దరి చేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ… పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది. ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి, రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకరరావు సార్ సడన్ గా కాలం […]
Read More