– సాధనసమితి పిలుపు – షర్మిలకు వినతిపత్రం విజయవాడ: విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డిని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి సభ్యులు కలుసుకుని మెమోరాండం సమర్పించారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురును ప్రజలే కాపాడుకోవాలి సాధన సమితి చైర్మన్ డాక్టర్ కొల్లు రాజమోహన్ అన్నారు. కమిటి చైర్మన్ ఆధ్వర్యంలో మరియు సభ్యలు అవధానం హరి, పి.వి.ఎం. […]
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేసే దమ్మేదీ?
– విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నంలో బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి మురళీధర్ రావు మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పై చేసిన వ్యాఖ్యలపై మురళీధర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంటూ … ఎటుపడితే అటు మాట్లాడుతున్నడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 70 రోజులు […]
Read Moreబీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలి
కులగణనలో నిజాయితీగా ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన తీర్మానం చారిత్రాత్మకం: బీసీ మేధావులు కులగణన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు, శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన కులగణన సమావేశంలో ఆయన పలు అంశాలు బీసీ మేధావులతో, అధికారులతో చర్చించి మాట్లాడారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో […]
Read Moreపొత్తు లెక్కలు రెడీ?
– బాబు-పవన్-లోకేష్ కలసి కసరత్తు – సర్వే నివేదికలతో కుస్తీ – నేడే టీడీపీ-జనసేన తొలిజాబితా? -సిట్టింగులకు మళ్లీ సీట్లు? – మాఘ పౌర్ణమి మంచి ముహుర్తం – ఏకాభిప్రాయం ఉన్న సీట్ల ప్రకటన? – వైసీపీకి లబ్ధి కలగకూడదన్నదే ఇద్దరి లక్ష్యం – ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ పిలుపునిస్తున్న ‘సిద్ధం’ నినాదానికి బదులుగా ‘సై ’ అంటున్న […]
Read Moreఎమ్మెల్యే లాస్యనందిత పాడె మోసిన హరీష్‌రావు
అశ్రునయనాల నడుమ ఎమ్మెల్యే లాస్యనందిత అంతిమయాత్ర అన్నీ తానై చూసిన తలసాని సాయన్న అభిమానుల రోదన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిని అంతిమయాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగింది. కార్ఖానాలోని ఆమె నివాసంలో ప్రజల సందర్శనార్ధం భౌతికకాయం ఉంచారు. అక్కడి నుంచి అభిమానులు, బీఆర్‌ఎస్ అగ్రనేతలతో.. ఆమెను ఉంచిన రథం వైకుంఠధామానికి చేరుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించారు. […]
Read Moreబి.ఆర్.ఎస్ తొలగించిన బీసీ కులాలకు న్యాయం చేయండి
తెలంగాణ లో మీ మాట నిలబెట్టుకోండి కొప్పుల వెలమ జాతీయ సంక్షేమ సంఘం కన్వీనర్ రావు సంబంగి తక్షణమే బీసీ స్టేటస్ పునరుద్దరించండి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డికి లేఖ విజయవాడ : తెలంగాణలో కొప్పుల వెలమ తో పాటు 26(1) బీసీ కులాల బీసీ స్టేటస్ పునరుద్దరించుట గురించి కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా […]
Read Moreసిద్ధం అంటారా? సిగ్గులేదూ?
ప్రజలు బాధ పడుతుంటే సిద్ధమంటారా? సిగ్గులేదూ సిద్ధం సభలతో ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు పరీక్షలు, పెళ్లిళ్ల సీజన్ పట్టవా? ఏపీ సీఎస్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ ఓవైపు ప్రయాణాలకు సరిపడా బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే, ప్రభుత్వం సిగ్గులేకుండా సిద్ధం సభలకు వేలాది ఆర్టీసీ బస్సులను తరలిస్తోందని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి […]
Read Moreపుష్ప శ్రీవాణి కచ్చితంగా బోగస్ గిరిజనురాలే
– నిజమైన గిరిజనులకు ద్రోహం చేస్తున్న జగన్ రెడ్డి – బోగస్ గిరిజనురాలైన పుష్ప శ్రీవాణికి ఎమ్మెల్యే, మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు – అధికారిక పదవులు అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకుంటున్న పుష్పశ్రీవాణి – రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా కొండారెడ్డి నరహరి వరప్రసాద్. బొబ్బిలి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మోసపు పాలన, అవినీతి అక్రమ పాలనతో పాటు గిరిజనులకు రాజ్యాంగం ప్రసాధించిన రిజర్వేషన్ హక్కులను కూడా […]
Read Moreకార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఎంతదూరమైనా వెళ్తా
పార్టీ బిడ్డలు నాకు ముందు, వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నారు నాకు ఇంక భయమేంటి? – నారా భువనేశ్వరి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు నా బిడ్డలు…వారు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడేందుకు ఎంత దూరమైనా వెళ్తానని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్త జయప్రకాష్ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి భువనమ్మ […]
Read Moreసాగర్ నుంచి ఏపీకి సాగునీరు తరలించవద్దు
తాగు నీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం * వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి * నాగార్జున సాగు నీటికి నీరు తరలించకుండా చూడాలి * అవసరమైన తాగు నీటి విడుదలకు కేఆర్ఎంబీకి లేఖ రాయండి * నిరుపయోగంగా నీటి వనరులను పునరుద్ధరించాలి * పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పురపాలక,నీటిపారుదల శాఖలు కలిసి పని చేయాలి * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: వేసవి కాలంలో తాగు నీటి […]
Read More