– చంద్ర బాబు, పవన్ కల్యాణ్ కు బహిరంగ విజ్ఞప్తి ఉమ్మడి మద్రాస్ ప్రోవిన్స్ నుండి విడబడిన 1953 సం. లగాయతు, 2024 వరకు ఆంధ్ర ప్రాంతం అనేక రకాల దగాలకు గురైనది. ఎన్నెన్నో ఆశలు కల్పించి విశాలాంధ్ర నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించిన ప్పటికి, అనేక ఆటు పోట్లతో … పాలకులు అధిక శాతం ఆంధ్ర వారై నప్పటికీ , అభివృద్ధి హైదరాబాద్ లో జరిగి పోయింది. […]
Read Moreదళితులను చంపి న జగన్ రెడ్డిని జూపూడి సమర్ధించడం దళిత ద్రోహం
– అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే రాబందు జూపూడి ప్రభాకర్ – చంద్రన్న ప్రభుత్వంలో ఐదేళ్లలో విదేశీ విద్య ద్వారా లబ్దిపొందిన దళితులు 2,500 మంది. – జగన్ రెడ్డి హయాంలో కేవలం 27 మందే. – చంద్రన్న పాలనలో అంబేడ్కర్ విదేశీ విద్యకు రూ.375 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి చేసింది కేవలం రూ.7 కోట్లే మాత్రమే. – రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్ […]
Read Moreఇదో శాడిస్టు ప్రభుత్వం
ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రజలదే సంక్షేమ పాలన అంతా బూటకపు ప్రచారమే చాక్లెట్ ఇచ్చి నక్లెస్ కొట్టేస్తున్న జగన్ సర్కారు వచ్చేది టీడీపీ-జన సేన ప్రభుత్వమే సత్తెనపల్లి పట్టణం 26వ వార్డు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా సత్తెనపల్లి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కార్య సిద్ధి విగ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి అనంతరం మహిళలు హారతులతో ఘన స్వాగతంపలికారు కన్నా వార్డులోని ప్రతి […]
Read Moreవిశ్వసనీయత స్పెషల్
అమ్మఒడి హామీ: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అమలు: ఒక్కొక్కరికి మాత్రమే లబ్దిదారులు: 45లక్షలు/80లక్షలు రైతుభరోసా: హామీ: ఒక్కో రైతుకు 12500/- అమలు: 7500/- లబ్దిదారులు: 55 లక్షలు పింఛన్లు: హామీ; 2 వేల నుంచి 3 వేలు పెంపు అమలు: నాలుగు విడతల్లో పెంచుకుంటూ లబ్దిదారులు: 60 లక్షలు కాపులు హామీ: కాపులకు పదివేల కోట్లు అమలు: అందరికీ ఇచ్చేవి విడదీసి లెక్క కాపు నేస్తం […]
Read Moreసిద్ధం సభకు ఖర్చు వంద కోట్లు
– కేంద్రం అన్యాయంపై నోరు విప్పే ధైర్యం చేయలేని లొంగుబాటుదారుడు జగన్ . – ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో ఈ రోజు వైసిపి జరిపిన సభకు 100 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా ఆర్టీసీ బస్సులన్నిటిని సిద్ధం సభకు తీసుకెళ్లడం అత్యంత బాధ్యతరాహిత్యం.. ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని […]
Read Moreజగన్ నడక, నవ్వు, మాటల్లో అన్నీ అబద్ధాలే
విశాఖ ఉక్కును అవసరమైతే రాస్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం విశాఖను జగన్ గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు స్త్రీ శక్తిని చూసి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరులో ప్యాలెస్ లు కట్టుకున్నవాడు పేదవాడా? జైల్లో ఖైదీలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నాడు కానీ స్కూలు పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు జోకులు వేయబోయి జోకర్ అయ్యాడు గూగుల్ లో 6093 అని కొడితే […]
Read More20వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా
– చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేస్తా – రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ – గండేపల్లి మండలం వైస్ ఎంపీపీ సీనియర్ వైసీపీ నేత కుంచే రాజా ఆధ్వర్యంలో 684 మంది టిడిపిలో చేరిక కాకినాడ జిల్లా గండేపల్లి ఫిబ్రవరి 18: గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన గండేపల్లి మండల వైస్ ఎంపీపీ వైసీపీ సీనియర్ నేత కుంచె రాజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని […]
Read Moreదమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్దమా?
అభివృద్ది పాలన …విధ్వంసం ఎవరిదో .. చర్చించేందుకు సిద్దం ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం? చర్చకు వచ్చే దమ్ముందా జగన్? జగన్ సిద్దం అని సభలు పెట్టి…అశుద్దం మాటలు చెపుతున్నాడు 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్ వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని […]
Read Moreగుంటూరు టీడీపీ ఎంపీ సీటు పెమ్మసానిదే!
తెనాలి బుర్రిపాలెంలో పుట్టి.. నర్సరావుపేటలో పదవ తరగతి వరకూ చదవి.. అక్కడి నుంచి గుంటూరు.. అక్కడి నుంచి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు టీడీపీ అభ్యర్ధిగా ఖరారయ్యారు. ఆ క్రమంలో ఆయన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాకినేని పెద రత్తయ్య సహా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. యువకుడైన పెమ్మసాని నిజానికి ఎప్పుడో ఎంపీ కావలసిన వ్యక్తి. ఆయన అదృష్టం […]
Read Moreసిద్ధం సభ ఫోటోలు తీయడం నేరమా?
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన నువ్వు ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, నీ సంస్థల్లో పనిచేసే […]
Read More