– మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకను ఈనెల 17 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, […]
Read Moreచదువులను తండాకు తీసుకెళ్లే బాధ్యత మాది
– బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందం. 1976లో ఇందిరమ్మ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీ ది. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని మీరు నినదించారు. […]
Read Moreహరీష్ రావు మరో ఔరంగజేబు
త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించింది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట […]
Read Moreవైసీపీ నేతల ఇసుక దోపిడీకి కొందరు కలెక్టర్ల సహకారం
• ఏపీలోని ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? • ప్రజల సొమ్ము, ప్రకృతి సంపద దోచేసేవారికి సహకరిస్తున్న వారు కూడా శిక్షార్హులే. టీడీపీప్రభుత్వం రాగానే తప్పుచేసిన కలెక్టర్లపై చర్యలు తీసుకుంటుంది. • అవసరమైతే దోచేసిన ఇసుకకు లెక్కకట్టి, ఆ సొమ్ముని వారి నుంచే రాబడుతుంది. • ఈనాడు విలేకరికి కనిపించిన ఇసుక అక్రమ మైనింగ్ పల్నాడుజిల్లా కలెక్టర్ కు […]
Read Moreప్రజాపాలన రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి
– దిన్నెహట్టి గ్రామంలో కార్యకర్తలతో భువనేశ్వరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, దీనికి గ్యారెంటీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన భువనేశ్వరికి గ్రామస్తులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడుతూ.. […]
Read Moreరాజధాని ఫైల్స్ అడ్డుకోవడం పిరికిపంద చర్య
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను జగన్ రెడ్డి అడ్డుకోవడం పిరికిపంద చర్య. విపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడింది వాస్తవం కాదా? 276 మంది రైతులను పొట్టన పెట్టుకుని, వేలమంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసింది నిజం కాదా? సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా […]
Read Moreఓట్ల చేరికపై చాలా పారదర్శకంగా వ్యవహరించాం
– సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అంటే ఒక గోబెల్స్ పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది. నాతో సహా మా కుటుంబ సభ్యుల ఓట్ల చేరికపై ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజం అని నమ్మించడానికి టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. కళ్లముందు ఆధారాలు స్పష్టంగా ఉన్నాసరే వాస్తవాలను కప్పిపుచ్చి, అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నంచేస్తున్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం చేరకూడదనే ఉద్దేశంతో ఈ అంశాన్నికి […]
Read Moreకేసీఆర్ ఇచ్చిన ఉద్ద్యోగాలకి రేవంత్ సభలా ?
– గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంతరెడ్డి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికి ప్రత్యేక కార్యాచరణ ఏమి లేదు 60 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది , ఇంకా 199940 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ నుండి ఎప్పుడు అనుమతి ఇస్తావో కార్యాచరణ ప్రకటించు ,కానీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు Lb స్టేడియమ్ లో సభ పెట్టుకొని […]
Read Moreకాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫై ఓవర్ కూలి చనిపోయారు
కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని బాధ్యులయిన వారిని నిరభ్యంతరంగా శిక్షించండి కానీ ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టకండి. తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొట్టకండి పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలలో మీ పాలనలో ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? – తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలకు […]
Read Moreరేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు
– అసెంబ్లీ లో ఎందుకు కంచెలు పెట్టారు? – ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారు. మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సీఎం అయ్యాడు ఆయన భాష మారుతుంది అని ఆశించాం. కానీ కేసిఆర్ ను అసభ్య పదజాలం తో మాట్లాడుతున్నాడు రేవంత్ […]
Read More