జగన్..షర్మిల ఇద్దరూ ఒకటే హోదాపై షర్మిలకు ఏం తెలుసు? విభజన జరిగినప్పుడు మీ అన్న జగన్ ఎంపీ లోక్‌సభలో ఉండి ముఖం చాటేసింది మర్చిపోయావా? జగన్‌ను అరెస్టు చేసినప్పుడు రోడ్డెందుకు ఎక్కావమ్మా? ఢిల్లీలో ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ రాష్ట్ర విభజన చేసిన సమయంలో ఎంపీగా ఆరోజు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో ఉన్నారని మరచిపోవద్దు, ఆరోజు ఆయనకు దన్నుగా షర్మిల అన్న విసిరిన బాణం […]
Read Moreతాడేపల్లికి తలాక్.. తలాక్
– తల్లడిల్లుతున్న తాడేపల్లి – రాలుతున్న సిట్టింగు వికెట్లు – టికెట్లు ఇస్తామన్నా వద్దంటున్న వైచిత్రి – గతంలో వారికి తాడేపల్లి పిలుపే మహద్భాగ్యం – ఇప్పుడు పిలిచినా రాని ధిక్కారం – ప్యాలెస్‌లోనే సలహాదార్లను ఘెరావ్ చే స్తున్న వైనం – వైసీపీకి దొరకని ఎంపీ అభ్యర్ధులు – జగన్ కులసమీకరణతో నేతలకు జంజాటం – సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మాట బేఖాతర్ – బదిలీ అయిన వారి […]
Read Moreఎవరు మైనారిటీలు ?
1 = 1193 ముహమ్మద్ ఘోరి 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్ 3 = 1210 అరామ్ షా 4 = 1211 ఇల్టుట్మిష్ 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా 6 = 1236 రజియా సుల్తాన్ 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా 8 =1242 అల్లావుద్దీన్ మసూద్ షా 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్ 10 = 1266 గియాసుడిన్ […]
Read Moreగోల్కొండ కోటకు ఇల్యుమినేషన్, సౌండ్ & లైట్ షో
– ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – బుధవారం (24జనవరి నాడు) ప్రారంభోత్సవం – గౌరవ అతిథులుగా హాజరుకానున్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ – గోల్కొండ చరిత్రను ప్రతిబింబించేలా అధునాతన సాంకేతికతతో సౌండ్ & లైట్ షో 23 జనవరి, 2024, హైదరాబాద్: 11వ శతాబ్దపు చారిత్రక గోల్కొండ కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని […]
Read Moreనూతన చరిత్ర లిఖించిన లోకేష్
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – అంగరంగ వైభవంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు వేమిరెడ్డీ పట్టాభి రామిరెడ్డీ ఆధ్వర్యంలో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,శాసనమండలి […]
Read Moreనారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శం
– కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కింది – తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు – తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్‍లో పుట్టినరోజు వేడుకలు […]
Read Moreఅయోధ్యలో పోటెత్తిన భక్తజనం
శ్రీరామ జన్మభూమి అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. వంద ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయుల కల సాకారమవుతూ.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. దీంతో నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవ్యమైన రామ మందిరం లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే […]
Read Moreనిండు నూరేళ్లు నారా లోకేష్ వర్ధిల్లాలి
– ఎం.ఏ షరీఫ్, కాలువ శ్రీనివాసులు – తెదేపా సీనియర్ నాయకులు నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, టీడీపీ రాష్ట్ర సమాచార హక్కు విభాగం ఇన్‌ఛార్జ్ టి.గంగాధర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్త నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. […]
Read Moreషిక్కటి చిరునవ్వుతో అక్కషెల్లెమ్మల్ని మోసగిస్తూనే ఉన్నావుగా జగన్ రెడ్డి!
– వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్దిచెప్పడానికి మహిళలు సిద్ధమయ్యారు • డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి, వారిని పాలనలో భాగస్వాముల్నిచేసింది టీడీపీనే జగన్ రెడ్డి • మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రాజకీయాల్లో 9శాతం, రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశమే • ఐదేళ్లలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ.24,669 కోట్లు అందించారు • మహిళలకు ఇదిచేశానని చెప్పుకోలేని దుస్థితిలో ఉండే జగన్ రెడ్డి ప్రతిపక్షాల్ని, ప్రసారమాధ్యమాల్ని దూషిస్తున్నాడు • జగన్ […]
Read Moreమా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్
– మహిళల రక్తదాన శిబిరంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ – 150 మంది తెలుగు మహిళలు రక్తదానం రాజమహేంద్రవరం : తెలుగు మహిళ రాజమహేంద్రవరం సిటీ నియోజవకర్గ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. లోకేష్ పుట్టిన రోజును పురష్కరించకుని స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో ఉన్న సంజీవిని బ్లడ్ బ్యాంకులో 150 మంది మహిళలు రక్తదానం చేసి […]
Read More