షర్మిలకు ప్రాంతీయ సంకటం

– ఇంతకూ షర్మిల ఆంధ్రానా? తెలంగాణ నా? -తెలంగాణ కోడలినని ప్రచారం చేసుకున్న షర్మిల – తెలంగాణలోనే ప్రచారం చేస్తానని స్పష్టీకరణ – పాలేరు, సికింద్రాబాద్‌ సటు అడిగిన షర్మిల – ఆమెను ప్రచారంలో తీసుకురావద్దన్న రేవంత్‌ – వస్తే కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ఆంధ్రా కార్డు వాడతారని నాయకత్వానికి హెచ్చరిక – ఆంధ్రాలో ఆమె సేవలను వాడుకోమని సలహా – ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన షర్మిల – ఏపీసీసీ చీఫ్‌ […]

Read More

ఏపీ ఎన్జీఓ నేతల్లారా? ఉద్యోగులను తాకట్టుపెట్టకండి

ఎన్జీఓ నేతల్లారా… అమ్ముడుపోకండి! పెన్షనర్లు, ఉద్యోగులను పాలకులకు తాకట్టుపెట్టకండి ఏపీ ఎన్జీఓ ప్రతిష్ఠను నిలబెట్టండి ఫ్యూడలిస్ట్ జగన్‌ను గద్దెదించేవరకూ పోరాడండి ఉద్యోగ నాయకులకు బహిరంగ లేఖ బారతదేశంలో కెల్లా ఉన్నత మైన, పేరెన్నికగన్న ఉద్యోగ సంఘం ఏపీ ఎన్జీఓ సంఘం. ఆనాడు సంఘ నిర్మాత కీ.శే ఆమనగంటి శ్రీ రాములు ప్రతి పట్టణం, ప్రతి తాలూకా ప్రతి జిల్లా పర్యటన చేసి ఉద్యోగులను సంఘటితం చేసి,చైతన్య పరిచి ఏపీ ఎన్జీవో […]

Read More

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు అమరావతి :- కర్నూలుకు చెందిన పలువురు వైసీపీ నేతలు నారా లోకేష్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతారెడ్డి, కేవీ.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత కైపా అశోక్ కుమార్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి లోకేష్ పార్టీ కండువా కప్పి […]

Read More

సుగర్ ఉందా? అయితే మీల్‌మేకర్ తినేయండి

– మీల్‌మేకర్ తింటే బరువు పెరగరా? మీల్ మేకర్, సోయా చంక్స్… ఈ రెండూ ఒక్కటేనా? ఈ సందేహం మీకు ఉందా? అయితే స్పష్టంగా చెబుతున్నాం వినండి… ఆ రెండూ ఒక్కటే. ఒకప్పుడు మీల్ మేకర్ అనే పేరే వాడుకలో ఉండేది. ఇప్పుడు సోయా చంక్స్ పేరుతో బ్రాండెడ్ మీల్ మేకర్ మార్కెట్లో దొరుకుతుంది. నిజానికి ఈ రెండూ తయారయ్యేది సోయా గింజలతోనే. కాకపోతే నాణ్యతలో మాత్రం తేడాలుంటాయి. తక్కువ […]

Read More

వెళ్ళేవాడు వెళ్లనీ…..వెనకాల హాయిగా వెళ్లిపో..

– జాగ్రత్తగా వెళ్ళండి… హ్యాపీ జర్నీ డ్రైవింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ విన్నపం సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రతీ ఒక్కరికీ ముఖ్య గమనిక… ప్రపంచంలో జన్మ పొందటానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు వేచిచూడాలి. నడవడానికి 2 సంవత్సరాలు., స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు, ఓటు హక్కు కై 18 సంవత్సరాలు, ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు, పెళ్లి కోసం 25నుండి 30 […]

Read More

కారణజన్ముడు.. తారకరాముడు!

ఎన్టీఆర్ లాంటి నేత నభూతో నభవిష్యత్ సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం 41వ వార్షికోత్సవం స్ఫూర్తిదాయక దినోత్సవం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 41ఏళ్లు పూర్తి..1983 జనవరి 9 తెలుగుజాతి చరిత్రనే మలుపు తిప్పిన శుభదినం..దేశానికే దిశానిర్దేశం చేసిన గొప్ప సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, భారత రాజకీయాలకే దిక్సూచిగా నిలబడ్డ రోజు. ఎన్టీఆర్ రాజకీయం కేవలం పుష్కరకాలమే, అధికారంలో ఉంది […]

Read More

నారా భువనేశ్వరి పరామర్శ

మంత్రాలయం నియోజకవర్గం, పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్ కుటుంబాన్ని సందర్శించిన భువనేశ్వరి చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 30-09-2023న గుండెపోటుతో మరణించిన గోపాల్(45) గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందజేత  

Read More

కార్యకర్త వడ్డే ఈరమ్మ కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం, వల్లూరు గ్రామంలో వడ్డే ఈరమ్మ(50) కుటుంబాన్ని సందర్శించిన భువనేశ్వరి • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 10-09-2023న గుండెపోటుతో మరణించిన ఈరమ్మ • ఈరమ్మ భర్త ఈరయ్య, కుమారులు పెద్ద నాగేసు, చిన్న నాగేసు, కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి • బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందజేత

Read More

పరిశోధనా పత్రాల్లో నాణ్యతేదీ?

దేశంలో తొంభై శాతం పైగా అకడమిక్ ప్రచురణలు తస్కరించబడినవి, నాసిరకంగా ఉండడం, వీటిపైన యూజీసీ, ఏఐసిటిఇ, ఎన్ఎంసి సంస్థల నియంత్రణ లేకపోవడం వల్ల బ్రోకర్లకు, తార్పుడుగాళ్లకు, నకిలీ ప్రచురణ సంస్థలు దొంగ ప్రచురణలు అంతులేకుండా పోయింది. స్కోపస్ ఇండెక్స్ చేసిన జర్నల్స్‌లో నాసిరకం కల్పిత పరిశోధనా పత్రాలను అనైతికంగా ప్రచురించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి పద్ధతులు అకడమిక్ పబ్లిషింగ్ సిస్టమ్ యొక్క సమగ్రతను దెబ్బతీస్తాయి, శాస్త్రీయ పరిశోధన ప్రజల […]

Read More

బెజవాడలో కేశినేని నాని బలమెంత?

– పార్టీ కంటే తానే ఎక్కువన్న భావన – తనది బాబు స్థాయి అనుకునే వైఖరి – నానికి వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు 30,679 ఓట్లు మాత్రమే. – పార్టీ విధానాలను గౌరవించని తీరు – పార్టీ సభలకూ రాని ధిక్కారం – సీనియర్లను ఖాతరు చేయని వైనం -తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు – వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదంటున్న సీనియర్లు – మరో పార్టీలో నాని […]

Read More