– సర్కారుకు అంగన్వాడీల వింత నిరసన నందిగామ: రాష్ట్ర ప్రభుత్వానికి గుంజీలు తీస్తూఅంగన్వాడీ లు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. గోపాల్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 28 రోజులు పాటు సమ్మె చేస్తు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను విచ్చిన్నం చేయటానికి చూస్తుంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం చాలా దుర్మార్గం. తక్షణమే ఎస్మా చట్టాన్ని […]
Read Moreఅంగన్ వాడీ సిబ్బంది ఉద్యోగుల డిమాండ్ల విలువ, జగన్ రెడ్డి తన విలాసాలకోసం తగలేసిన వేలకోట్ల ప్రజలసొమ్ము ముందు దిగదుడుపే
– లక్షా10వేల మంది అంగన్ వాడీ సిబ్బంది జీవితాలు, రుషికొండపై నీ విలాసాలకోసం నిర్మించుకున్న ప్యాలెస్ ఖరీదు చేయవా జగన్ రెడ్డి? • ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్నవారిపై లాఠీలు ఝళిపించి, ఎస్మాచట్టాలు ప్రయోగిస్తారా? • తన భోగాలకోసం జగన్ రెడ్డి నిర్మించిన రుషికొండ ప్యాలెస్ విలువ కూడా చేయదు, అంగన్ వాడీ సిబ్బందికి తాను ఇచ్చిన హామీ ఖరీదు • గత ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి […]
Read Moreమరోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వమే
– మోదీ నూతన భారతాన్ని నిర్మించారు – కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ లో చేరిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు హైదరాబాద్ జిల్లా నేతలు -హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఆప్ నేత డా.హరిచరణ్ వారి అనుచరులు -ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ స్టార్ అభినవ్ కేతావత్ (అభినవ్ సర్ధార్) వారి అనుచరులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ […]
Read Moreశ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పురంధేశ్వరి ప్రత్యేక పూజలు
– పురంధేశ్వరి శ్రీ రామ పూజిత అయోద్య అక్షంతల వితరణ అరకు వాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీరామ శోభ యాత్రలో పాల్గొని, సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామ పూజిత అయోద్య అక్షంతల వితరణ చేశారు. ఈ ఆలయం లో దర్శనం చేసుకోవడం మహద్భాగ్యం గా భావిస్తున్నాను అన్నారు. త్రేతాయుగంలో యుగపురుషుడు శ్రీరామ చంద్రుడు అక్షింతలు నా చేతులు […]
Read Moreనిరుద్యోగులతో సీఎం జగన్ ఆట
– నిరుద్యోగులను నిండా ముంచిన జగన్ – అందుకే పక్కరాష్ర్టాలకు వెళుతున్న నిరుద్యోగులు – ఈ వైఫల్యం జగన్‌రెడ్డిదే – బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ క్యాలెండర్ వైఫల్యాలపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ తీవ్ర స్వరంతో దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఉద్యోగ క్యాలెండర్ వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ […]
Read Moreపాదయాత్రలో అంగన్వాడీలకు హామీలు ఇవ్వనేల? ఎస్మా ప్రయోగించనేల?
– అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం మరో తుగ్లక్ నిర్ణయం – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య మూడు రాజధానులు వంటి తుగ్లక్ పాలనా నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి అంగన్వాడీ ఆందోళన పై ఎస్మా చట్టం ప్రయోగించిందని, వేతనాలు పెంపు ఆందోళన పై ఎస్మా చట్టం ప్రయోగించిన తొలి ప్రభుత్వంగా చరిత్ర కెక్కిందని అమరావతి బహుజన ఐకాస […]
Read Moreజగన్ రెడ్డీ.. ఇదేమైనా రాచరికం అనుకుంటున్నావా?
– ఎస్మా ప్రయోగించాల్సినంత తప్పు అంగన్వాడీలు ఏం చేశారు జగన్ రెడ్డీ? – అంగన్వాడీల ఆందోళనతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైంది – సిబ్బందిపై ఎస్మాస్త్రం జగన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు నిదర్శనం – అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం జగన్ రెడ్డి అరాచకపాలనకు పరాకాష్ఠ. ఎస్మా ప్రయోగించాల్సినంత తప్పు అంగన్వాడీలు ఏం చేశారు […]
Read Moreజనంలో జగన్ ముఖం చెల్లడం లేదా?
‘ముఖం’ చెల్లకనే ఎమ్మెల్యేల మార్పులా? – గత ఎన్నికల్లో తనను చూసి ఓటేయమన్న జగన్ – ఇప్పుడు వారినే మారుస్తున్న వైనం – అంటే తన ముఖం చెల్లడం లేదన్న సంకేతమా? – ఇంటర్ డిస్డ్రిక్ట్, ఇంటర్ స్టేట్ బదిలీలేంటి? – ఒక చోట పనికిరాని ఎమ్మెల్యే ఇంకో చోట పనిమంతుడెలా అవుతారు? – 86 శాతం సంతృప్తకరస్థాయి ఉంటే మార్పులెందుకు? – 175కి 175 సీట్లు వస్తే కొత్త […]
Read Moreలోకేష్ కుటుంబం ప్రత్యేక పూజలు
మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి, పట్టువస్త్రాలు […]
Read Moreసీఎం సారూ… నిన్ను మర్చిపోము సామీ!
చరిత్రలో గొప్ప సీఎం నువ్వేనయ్యా..!! ఒక్క డిఏ ని ఇన్ని ముక్కలు చేసి ఇచ్చిన సీఎం నువ్వే నయ్యా… డి ఏ ఎరియర్స్ ఎప్పటికి (ఇప్పటికి) ఇవ్వని సీఎం నువ్వే నయ్యా… 7 డిఏ లు ఆపిన సీఎం నువ్వేనయ్యా.. ఉద్యమం చేస్తే గానీ పిఆర్‌సి ఇవ్వని సీఎం నువ్వేనయ్యా.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం నువ్వేనయ్యా… తగ్గిన ఫిట్‌మెంట్ ను ఎరియర్స్ నుండి తీసుకునే సీఎం […]
Read More