టీడీపీ పరిశ్రమలు తెస్తే.. జగన్ గంజాయి తెచ్చాడు

జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి మూడు నెలల తరువాత అమరావతే రాజధాని దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంతా సిద్ధమవ్వాలి త్వరలో టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో వైసీపీ త్వరలో క్లీన్ బౌల్డ్…అందుకే నేతలు పార్టీ వీడుతున్నారు తిరువూరు “రా.. కదలిరా” బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు -: అమ్మలను గన్న అమ్మ దుర్గమ్మ, గుణదల మేరీ మాత కొలువైన […]

Read More

అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం

రాష్ట్ర అభివృద్ధి టీడీపీ కే సాధ్యం యార్లగడ్డ వెంకట్రావు హనుమాన్ జంక్షన్ :అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెకించే సత్తా అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు కే ఉందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. బాపులపాడు మండలం బిళ్లనపల్లి, కొత్తపల్లి, మడిచర్ల గ్రామాల్లో బాబు ష్యురీటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Read More

మంగళగిరి వైసీపీలో కుదుపు

– మంగళగిరిలో మునుగుతున్న వైసిపి నావ – లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి ముఖ్యనేతలు, కార్యకర్తలు – వైసీపీ నేతలు అందె వెంకట ప్రసాద్, పల్నాటి నాగేశ్వరరావుతోపాటు 100 కుటుంబాలు టిడిపిలో చేరిక -గత కొన్నిరోజులుగా కీలక వైసీపీ నేతలంతా టిడిపిలో చేరుతుండడంతో మంగళగిరి వైసీపీ ఖాళీ -వైసీపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా..కదలిరా..అంటూ వైసీపీ […]

Read More

అంగన్ వాడీలకు చేతులు ఎత్తి దండం పెట్టి కోరాం

-ఎన్నికలు అయ్యాక పరిశీలిస్తాం అంటే లేదు ఇప్పుడే అంటున్నారు – 11డిమాండ్స్ లో 9 నుంచి 10సమస్యల పరిష్కారానికి అంగీకరించాం – అంగన్ వాడీలపై ఎస్మా ప్రమోగించడానికి గల కారణాలను పేర్కొన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి   అంగన్ వాడీలకు చేతులు ఎత్తి దండం పెట్టి కోరాం, వారి కోరిన 11డిమాండ్స్ లో 9 నుంచి 10సమస్యల పరిష్కారానికి అంగీకరించాం.. ఒకటో, రెండో భారం అవుతాయి.ఎన్నికలు అయ్యాక […]

Read More

జగన్ ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు.. మాటలన్నీ నీటిమూటలే !

గుంటూరు : “జగన్ మాటలన్నీ నీటిమూటలే” నని జాబ్ క్యాలెండర్,మెగా డిఎస్సి,ఖాళీ పోస్టులు భర్తీ,యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన పైన నీటి మూటల వంటి మాటలు కట్టిపెట్టాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ వినూత్న రీతిలో నిరసన తెలిపి ఎండగట్టారు. జాబ్ క్యాలెండర్,మెగా డిఎస్సి,ఖాళీ పోస్టులు భర్తీ,యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన పైన ముఖ్యమంత్రి “జగన్ మాటలన్నీ నీటి మూటలే” అని కళ్ళకు […]

Read More

ఇంకా ఏమైనా మిగిలాయేమో వెదుక్కో జగన్!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చి పీక్ స్టేజికి చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాటవరం మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల అని ఫ్లెక్సీ పెట్టారట. చెప్పుకోవడానికి 4.9ఏళ్లలో చేసిందేమీ లేకపోవడంతో చివరకు పాయిఖానాల వద్ద కూడా ఇలా బోర్డులు ఏర్పాటుచేసే దుస్థితికి చేరుకున్నారు. అసమర్థ సిఎం పాలనలో ఉద్యోగాల్లేక రోజుకో నిరుద్యోగి ఆత్మహత్యకు […]

Read More

విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన

– దేశంలో ఇప్పుడు ఒక్కటే భరోసా అదే మోడీ గ్యారెంటీ -మాజీ మంత్రి శనక్కాయల అరుణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజెపి విజయ సంకల్పయాత్రకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శనక్కాయల అరుణ విచ్చేశారు ఈరోజు నాలుగోవ రోజు మల్లికార్జున పేట శివాలయం వద్ద నుండి ప్రారంభమై పొట్టి శ్రీరాములు నగర్, అరండల్ […]

Read More

‘పొత్తు’ పొడుస్తోందా?

– పొత్తులపై నేతల అభిప్రాయసేకరణ – లిఖితపూర్వకంగా రాసిచ్చిన నేతలు – తొలుత పొత్తులు లేవని సంకేతాలిచ్చిన వైనం – టీడీపీతో పొత్తుకు సంతోష్‌జీ విముఖత? – ఇప్పుడు పొత్తుపై అభిప్రాయసేకరణ – మారుతున్న బీజేపీ మనోగతం – పొత్తు ఉంటేనే కొందరి పోటీ – లేకన్నా మరికొందరు సిద్ధం – సోము, విష్ణును బరిలో దించాలంటూ పెరుగుతున్న డిమాండ్‌ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో బీజేపీ రాజకీయ వ్యూహం […]

Read More

మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా?

– వైకాపా తరఫున బుద్ధి ఉన్నవారు ఎవరు పోటీ చేయరు – పూతలపట్టు శాసనసభ్యుడు ఎమ్మెస్ బాబును బెదిరించారట – వైకాపా గెలిచే స్థానాలు కేవలం 18 నుంచి 20 మాత్రమే – ఆడుదాం ఆంధ్ర కంటే ఎక్కువగా అంగన్వాడీల ఆటలు, పాటలు వినిపిస్తున్నాయి – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు శ్రీకాకుళంలో నుంచి మొదలుకొని అనంతపురం వరకు అధికార వైకాపా గెలిచేది కేవలం 18 నుంచి 20 స్థానాలు మాత్రమేనని […]

Read More

నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు

టీడీపీకి కేశినేని నాని రాజీనామా ట్విట్టర్‌లో విజయవాడ టీడీపీ ఎంపి నాని చంద్రబాబు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను.  

Read More