అమరావతి, మహానాడు: ఏపీలో ప్రతి కుటుంబం వివరాలు జియో ఆర్డినేట్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల మొబైల్ యాప్లో నమోదు (అప్లోడ్) చేసే ప్రక్రియ అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. సచివాలయాల ఉద్యోగులు, తమ పరిధిలోని ప్రతికుటుంబానికి చెందిన ఇంటి ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ధ్రువీకరించేలా కుటుంబ సభ్యుల్లో ఒకరితో ప్రత్యేక డివైజ్ ద్వారా వేలిముద్రలు తీసుకుంటున్నారు.
Read More2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
– యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైతే రూ. లక్ష ప్రోత్సాహం – సివిల్స్ కు ఎంపికైతే రాష్ట్రానికి ప్రయోజనం హైదరాబాద్, మహానాడు: ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. హైదరాబాదులోని అశోక్ నగర్ లో గురువారం సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి, ప్రసంగించారు. ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల […]
Read Moreఅర్చక బంధువు చంద్రబాబు…
హర్షం వ్యక్తం చేసిన అర్చక, బ్రాహ్మణ సంఘాలు అర్చకులు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,లోకేష్ నాలుగు నెలల్లో నాలుగు జీవోలు ఇచ్చి “ఇది మంచి ప్రభుత్వం” అనిపించుకున్న ఎన్డీఏ కూటమి.. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం.. అమరావతి: దేవాదాయ శాఖలో పనిచేసే అర్చకులకు 15,000 రూ.లు జీతం పెంచుతూ ఇచ్చిన జీవోపై బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అర్చక సంఘాలు గుంటూరులో హర్షం […]
Read Moreపిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అఘోరి మాత!
అమరావతి, మహానాడు: పిఠాపురం పాదగయా క్షేత్రంలో నాగ సాధు మహిళ అఘోర హల్చల్ చేశారు. మొన్నటిదాకా తెలంగాణలో… రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించిన నాగ సాధు అఘోరి అకస్మాత్తుగా పిఠాపురంలో ప్రత్యక్షమయ్యారు. అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకున్న అఘోరి మాత. పిఠాపురం పాదగయా క్షేత్రంలో ఉమా రాజరాజేశ్వరి కుక్కుటేశ్వర స్వామి వారిని, అష్టాదశ శక్తి పీఠాల్లో పదోవ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారిని, […]
Read Moreఎవడబ్బ సొత్తని అరబిందో కంపెనీకి దోచిపెట్టారు?
– 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో భారీ అవినీతి – వందలాది మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న అరబిందో – ఆ కంపెనీపై హత్య కేసు నమోదు చేయాలి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ అమరావతి, మహానాడు: 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో భారీ అవినీతికి పాల్పడింది… ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీకి ప్రజల సొత్తు జగన్ రెడ్డి దోచిపెట్టారని, […]
Read Moreభూటాన్ తో ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు
భూటాన్ ప్రధాని, అసోం గవర్నర్ తో కలిసి దరంగా వద్ద ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పొరుగుదేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవాల్నదే భారత్ అభిమతమన్న కేంద్ర మంత్రి చెక్ పోస్ట్ తో పొరుగుదేశాలతో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్న బండి సంజయ్ లాజిస్టిక్ ఖర్చులు కూడా ఆదా అవుతాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య నేడు చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. […]
Read Moreప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ధర్మకర్తల మండలి సభ్యులు
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం ఉదయం ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో భాను ప్రకాష్ రెడ్డి, ముని కోటేశ్వరరావు, సుచిత్ర ఎల్లా ఉన్నారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఈవో అందజేశారు. ఈ […]
Read Moreసోషల్ మీడియాలో సైకోల తప్పుడు పోస్టులు
-మదమెక్కిన ఆంబోతుల మాదిరి చెప్పకూడని బాషలో పోస్టులు – సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి :‘సోషల్ మీడియాలోనూ కొందరు సైకోలు ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారు. అడ్డూఅదుపు లేకుండా ఆడబిడ్డలపై పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వెధవలకు కుటుంబాలు లేవేమో… కానీ మనం గౌరవంగా బతుకుతున్నాం. నా సతీమణి గురించి అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా. అలాంటి మాటలు విన్నప్పుడు ఎంతటి సహనం గల మనిషికైనా బాధ, రోషం […]
Read Moreఏపీలో త్వరలో ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు
అమరావతి : ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.తొలి విడతలో 1,732 మందికి లబ్ధి చేకూర్చనుంది. ఈ నెల 10వతేదీ లోగా అర్హులను ఎంపికచేయాలని అధికారులను ఆదేశించింది. నర్సరీ, విత్తనాల తయారీ, ఆటో కొనుగోలు, ఫొటో స్టూడియో, బ్యూటీ పార్లర్, చిన్న దుకాణాల ఏర్పాటుకు రూ. లక్ష నుంచి రూ.3 లక్షల రుణం ఇస్తారు. ఇందులో రూ.50 వేల రాయితీ ఉంటుంది. వడ్డీ చెల్లింపుపై […]
Read Moreట్రంప్ గెలుపుతో బిట్కాయిన్ కు క్రేజ్.. రూ.64లక్షలు దాటేసింది
డొనాల్డ్ ట్రంప్ విజయంతో బిట్కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇన్వెస్టర్లు USBTC ETFల్లో పెట్టుబడులు పెట్టడంతో 10% పెరిగి తొలిసారి $76000కు చేరుకుంది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.64 లక్షలతో సమానం. ఈ ఏడాది ఆరంభంలో రూ.30లక్షల వద్ద ఉన్న BTC నవంబర్ నాటికి 100% రిటర్న్ ఇవ్వడం విశేషం. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, రాబర్ట్ కియోసాకి సహా చాలామంది రిపబ్లికన్లు క్రిప్టో కరెన్సీకి గట్టి మద్దతుదారులు. […]
Read More