కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ కాంబినేషన్ లో సిద్ధం అవుతోన్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రెజెంట్, ఫాస్ట్ కలయికలో కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. సూర్య ఈ చిత్రంలో […]
Read Moreశ్రీలీల అదృష్టాన్ని ఇలా పోగొట్టుకుందా?
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ హీరోయిన్. కొద్దిరోజులుగా ఆమెకు ఎందుకోగాని అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. సినీ పరిశ్రమలో ఏ స్టార్స్ ఎప్పుడు వెలుగుతారో..ఏ స్టార్స్ కు ఎప్పుడు పరిస్దితులు తిరగబడతాయో చెప్పలేము. ఓ శుక్రవారం ఓవర్ నైట్ అప్పటిదాకా ఆ వీధిలో కూడా పెద్దగా తెలియనివారు ప్రపంచానికి పరిచయమై […]
Read More20 ఏళ్ల ప్రయాణం… ఎక్కడా తగ్గేదేలే?
కొలతేసి కధను ఎంచుకుని కమర్షియల్ ఫార్ములాను ఖచ్చితంగా సినిమాలో పెట్టి గురి తప్పని అకర్షణ దర్శకత్వ ప్రతిభతో తగ్గేదే లేదు అని తెలుగు సినీ పరిశ్రమలో మేటి దర్శకునిగా నిలిచిన సుకుమార్ 2004 మే 7న సినీ పరిశ్రమలోకి వచ్చి న లెక్కల మాస్టర్ ఎలాంటి లెక్కలు వేసుకోకుండా సినిమాతోనే తన జీవితం అంటూ ఆయన ప్రయాణిస్తూ తనతో చాలామందిని ముందుకు తీసుకెళ్తూ నేటితో 20 ఏళ్ళ ప్రయాణం కొనసాగించారు. […]
Read Moreహీరోలు డేట్లు ఇవ్వక..పక్క చూపు చూస్తున్న దర్శకులు
టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ లో సినిమాలు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. హిందీ నటులతో సినిమాలు చేయాలి అన్న ఆసక్తి కూడా మన దర్శకుల్లో పెద్దగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ తారాగణం టాలీవుడ్ కి రావడమే కాదు…టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు చేస్తున్న మనోళ్ల జాబితా రోజు రోజుకి పెరుగుతంది. అందులో సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే స్టాంప్ […]
Read Moreయూరప్ ట్రిప్‌లో సమంత
ఫోటోషాప్, మార్ఫింగ్ పర్యవసానం నటీమణులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ వృద్ధితో ఇది మరింత సమస్యాత్మకంగా మారింది. నేడు పాపులర్ స్టార్ లకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు అంతర్జాలంలో వైరల్ అవుతుంటే అది అభిమానుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఏఐ టెక్నాలజీ రాకతో ఇది మరింత పరాకాష్టకు చేరుకుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు అందాల సమంత రూత్ ప్రభు మార్ఫింగ్ ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా […]
Read Moreసలార్2 కి… ఇంత రిస్క్ అవసరమా?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీకి థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికి పూర్తి స్థాయిలో […]
Read More‘భలే ఉన్నాడే’ మంచి కంటెంట్ తో వస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి […]
Read Moreసినిమా ముచ్చటే లేదు?
టాలీవుడ్ ఎప్పుడూ సమ్మర్ రిలీజ్ లపై పెద్దగా ఆసక్తి చూపించదు. హాలీడేస్ సీజీన్ అయినా! ఎందుకనో సమ్మర్ రిలీజ్ అంటే దర్శక-నిర్మాతలు వెనకడుగు వేయడం అంతకంతకు సన్నగిల్లుతుంది. ఐదారేళ్ల క్రితం కనీసం ఒక అగ్రహీరో సినిమా అయినా థియేర్టోఆడేది. ఇప్పుడా సన్నివేశం ఎక్కడా కనిపిచండం లేదు. హీరోలంతా పండగ సీజన్లనే టార్గెట్ చేయడంతో స్టార్ హీరోలు సమ్మర్ కి కరువుతున్నారు. టైర్-2 హీరోలు కూడా పండగల్నే టార్గెట్ చేస్తున్నారు. బాలన్ […]
Read More“గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ రిలీజ్
“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది […]
Read Moreరాధికా శరత్ కుమార్ కలయికలో ‘తలమై సెయల్గమ్’
భారతదేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం జీ5. పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ […]
Read More