వైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ […]
Read More“జస్ట్ ఎ మినిట్ “లో లవ్ సాంగ్
అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- “జస్ట్ ఎ మినిట్ ” రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ రిలీజ్. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : […]
Read Moreమార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ‘రజాకార్’
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను రిలీజ్ చేశారు. టీజర్‌ను కూడా విడుదల చేశారన్న సంగతి తెలిసిందే. మార్చి 1న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, […]
Read More‘ఆపరేషన్ వాలెంటైన్’లో తాన్య శర్మగా రుహాని శర్మ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం, గగనాల చార్ట్ బస్టర్ సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రుహాని శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర […]
Read Moreగోపీచంద్ మాళవికల మాయ మాములుగా లేదుగా?
మాచో స్టార్ గోపీచంద్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ మేకర్స్ ఫస్ట్ ఆఫర్ టీజర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎదో ఎదో మాయ సాంగ్ ని విడుదల చేశారు. టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్‌గా పరిచయం చేయడంపై […]
Read Moreషారూక్ తో సందీప్‌కి మధ్య గొడవ… అసలు కారణం ఇదా?
బాలీవుడ్ బాద్‌షా… షారుక్ ఖాన్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మధ్య మాటల యుద్దం స్టార్ట్ అయింది. ఇంతకీ వీరిద్దరి మధ్య యుద్ధమేంటబ్బా అనుకుంటున్నారా? అసలు కారణం ఏమయి ఉంటది అని తలలు బద్దలుకొట్టుకోకండి.. ఇటీవలె సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో? అంతకు మించి పాత్రల పరంగా నెగిటివిటీని తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో […]
Read Moreషర్మిల పాత్ర అవసరం లేదంటున్న యాత్ర దర్శకుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన […]
Read Moreరామయ్యా.. ఏమయ్యా.. ఈ గోల
ఆర్జీవీ షష్టిపూర్తి వయసులో ఏంటయ్యా ఈ పనులు అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం చేశాడు అంటే ఆయన షేర్ చేసిన ఆ ఫొటో చూస్తే అందరూ ముక్కు మీద వేలు వేసుకోవల్సిందే. 60 ప్లస్ అంటే ఏంటి… దాదాపు అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ వీటన్నిటికీ విరుద్ధం ఆర్జీవీ. ఈ వయసులో మందు.. ముక్క..మగువ అంటూ ఎప్పటికప్పుడు అందరికీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ ఉంటాడు. పోనీ తను చేసుకునేది […]
Read Moreబాలయ్య లిస్ట్‌లో పవర్‌స్టార్ డైరెక్టర్
ఈ మధ్య యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా బాలయ్య వెంటపడుతున్నారు… అవునా అంటే అది నిజమని చెప్పాలి. రీసెంట్ మూవీస్ లిస్ట్ చూస్తే వాటి వెనకున్న డైరెక్టర్స్ అందరూ కూడా యంగ్ డైరెక్టర్లే అని చెప్పాలి. అఖండ తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి చేశారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి […]
Read More‘ఊరు పేరు భైరవకోన’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫాంటసీ థ్రిల్లర్
యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ […]
Read More