“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలం” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ […]
Read Moreరొమాంటిక్ కామెడీ తో “మిస్ పర్ఫెక్ట్” – హీరో అభిజీత్
బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ […]
Read Moreఈ గేమ్‌కి ఫుల్ స్టాప్ ఎప్పుడు..?
చిరంజీవి.. పవన్‌కళ్యాణ్ మధ్యలో చరణ్ నలిగిపోతున్నాడా? దానికి ప్రధాన కారణం దర్శకడు శంకర్? అంటే అవుననే తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ ఎంత కాలంగా ఆన్ సెట్స్ లో మూలుగుతోందో తెలిసిందే. 2021 లోప్రారంభమైన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. చివరికి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా విసుగుపోయాడు. రిలీజ్ అవ్వాల్సినప్పుడు అదే రిలీజ్ అవుతుందిలే అని వదిలేశాడు. అయినా రిలీజ్ అవుతుందనే […]
Read More“ది గోట్ లైఫ్” బిగినింగ్ లుక్ పోస్టర్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ […]
Read Moreకేవలం పండగ హీరో అనిపించుకోవాలనా?
కింగ్ నాగార్జునకు చాలా గ్యాప్ తరువాత హిట్ దక్కింది. ఈ సారి సంక్రాంతి బరిలో నిలుచుని సక్కెస్‌ఫుల్‌లా బయటపడ్డాడు. నిర్మాతతో పాటు బయ్యర్లను ఈ చిత్రం సేఫ్ జోన్లోకి తీసుకొచ్చింది. కంటెంట్ పరంగా చూస్తే ‘నా సామిరంగ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి కేవలం రిలీజ్ టైమింగ్, బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి ఆ మాత్రం విజయం సాధించిందని చెప్పవచ్చు. సంక్రాంతికి ప్రేక్షకులు రూరల్ డ్రామాలను చూసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఆంధ్రా సినీ […]
Read Moreసమాజానికి ఉపయోగపడే సినిమాలను ప్రజలు ఆదరించాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం […]
Read Moreతెలుగు ప్రేక్షకుల కాళ్లు మొక్కుతానన్న హీరో సోహెల్
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా […]
Read More‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకులలో హ్యుజ్ బజ్
సందీప్ కిషన్ మాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా లావిష్ స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం, మేకర్స్ మొదట ప్రకటించిన తేదీని మార్పు […]
Read Moreనేను లైఫ్‌లో చూడని ఇన్‌సిడెంట్స్ ఈ కథలో ఉంటాయి-హీరో సుహాస్
“కలర్ ఫొటో”, “రైటర్ పద్మభూషణ్” సినిమాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. కంటెంట్ ఓరియెంటెడ్ గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫిబ్రవరి 2వ తేదీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ […]
Read Moreఎంత రిస్క్ చేస్తే ఏం లాభం?
మల్లువుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం మల్లైకొట్టైవాలిబన్. తెలుగు వెర్షన్ కూడా మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ థియేటర్ల సమస్య రావడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా పర్వాలేదని భావించారు. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి. తీరా […]
Read More