సినిమా పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక సూచనలు సైబర్ క్రైమ్ – డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలి వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్ క్లెయిమర్స్ ప్రదర్శించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ మీద పోరాటం చేస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు. తాజాగా […]
Read Moreనాగి సరికొత్త ప్రపంచం… కలలో కూడా ఊహించలేని క్లైమాక్స్
ఫైనల్లీ .. కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూసిన కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు . ఇప్పటికే అమెరికాలో షోస్ పడిపోయాయి సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ కూడా బయటకు వచ్చేసింది . సినిమా చూసిన జనాలు ఓ రేంజ్ లో కల్కి […]
Read Moreఖరీదైన కారు… అందాల జోరు
భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ ముద్దుగుమ్మ చంద్రిక రవి మోడలింగ్ లో కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం నటిగా సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డాన్సర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అమ్మడు 2018లో భారతీయ చలనచిత్రం ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాలో నటించి మంచి […]
Read Moreచీరకట్టు…ముక్కుపుడక
మంచు మనోజ్ తో కలిసి ఝుమ్మంది నాదం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. టాలీవుడ్ లో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ సూపర్ స్టార్, బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఈ అమ్మడు చేసిన సినిమా డుంకీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో […]
Read Moreకాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసిన హీరో విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 ఇటీవలే అనౌన్స్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి వీడీ 14లో నటించే అవకాశం […]
Read Moreలంచగొండులపై సేనాపతి స్వైర విహారం ‘భారతీయుడు 2’
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జీరో టాలరెన్స్ ట్యాగ్ లైన్. ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా […]
Read Moreథీమ్ ఆఫ్ కల్కి లిరికల్ వీడియో విడుదల
భారీ అంచనాల మధ్య మరో రెండు రోజుల్లో `కల్కి 2898 ఏడీ` చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. దానికి తోడు… ప్రమోషన్ కంటెంట్‌తో చిత్రబృందం ఆ అంచనాల్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తోంది. తాజాగా `థీమ్ ఆఫ్ కల్కి` లిరికల్ డియోని విడుదల చేశారు. సంతోష్ నారాయణ్ స్వర పరచిన ఈ గీతాన్ని కాలభైరవ రాగ యుక్తంగా, భావోద్వేగంగా ఆలపించారు. […]
Read Moreవైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10 న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై , జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10 న ఉదయం 9 to […]
Read More‘దేవకీ నందన వాసుదేవ’ షూటింగ్ పూర్తి
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత […]
Read More“తుఫాను హెచ్చరిక” టైటిల్ మరియు ఫస్ట్ లుక్
ఈ సందర్భంగా డైరెక్టర్ జగదీష్ కె కె మాట్లాడుతూ, “When time locks all your doors, destiny brings you the key” సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మా చిత్రం ఈ ఉప శీర్షిక మీదే రూపొందించబడింది. ఒక అందమైన హిల్ స్టేషన్ లో మంచిగా నివసించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులనుంచి తాను ఎలా బయట పడ్డాడన్నదే […]
Read More