– రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ కరువు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరువు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ఎద్దేవా చేశారు. ‘‘మార్పు కోసం కాంగ్రెస్ అంటే…. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మార్పు… కాంగ్రెస్ మార్పు అంటే కరెంటు కోతలు. కాంగ్రెస్ మార్పు అంటే కరువు. కాంగ్రెస్ మార్పు అంటే రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ మార్పు అంటే అధికారులకు బెదిరింపులు. కాంగ్రెస్ మార్పు అంటే ఎమ్మెల్యేలు […]
Read Moreటీడీపీకి పూలే ఆశయాలే స్ఫూర్తి
– పూలే స్ఫూర్తితోనే టీడీపీ ఆవిర్భావం – టీడీపీ అధినేత చంద్రబాబు ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్ పూలే. ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లోనూ, అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించి, బీసీల పార్టీగా పేరుబడింది తెలుగుదేశం. వెనుకబడిన వర్గాలకు ఉపప్రణాళిక తెచ్చిన ఘనత తెలుగుదేశానిదే అని చెప్పుకోగలుగుతున్నామంటే… అందుకు ప్రేరణ పొందింది కూడా ఫూలే ఆశయాల నుంచే. […]
Read Moreజగన్ సేవలో తరిస్తున్న డీజీపీ
పోలీసుల ఆత్మ హత్యలకు జగనే కారణం హౌసింగ్ లోన్లు కొట్టేసిన ఐపీఎస్ అధికారులు అధికారం వచ్చిన వెంటనే టీఏ, డీఏ విడుదల పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని… కొంత మంది పోలీస్ అధికారులు జగన్ రెడ్డికి తొత్తులుగా పనిచేయడం వలన.. పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చి.. పొలీస్ శాఖకు తీవ్ర చెడ్డ పేరు […]
Read Moreచంద్రబాబును కలిసిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
బలవంతంగా బ్యాంకు అధికారులు సంతకాలు చేయించుకుని అప్పు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆవేదన ఇళ్లు అప్పగించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మహిళల కన్నీటి పర్యంతం తమ ప్రభుత్వం రాగానే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని చంద్రబాబు హామీ నిడదవోలు :- టీడీపీ అధినేత చంద్రబాబును నిడదవోలులో గురువారం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కలిసి సమస్యలను ఏకరవుపెట్టారు. టిడ్కో ఇళ్లు తమకు అప్పగించకపోయినా రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుండి నిత్యం సందేశాలు వస్తున్నాయని […]
Read Moreబీజేపీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకు నివాళి
విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. బీజేపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల శేఖర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నా రాయణ, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం, అధికార ప్రతినిధి భాను ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరాల శేఖర్ జీ మాట్లాడుఃతూ ప్రధాని విశ్వకర్మ యోజన పథకం ద్వారా బీసీల సాధికారత సాధిస్తామని తెలిపారు. వెనుక బడిన […]
Read Moreస్టే ఆర్డర్ కాపీ తెచ్చేలోపే ఆర్కే ఇల్లు కూల్చేయించాడు!
లోకేష్ ఎదుట చేనేత ప్రముఖుడి ఆవేదన తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ మంగళగిరి, మహానాడు: వైసీపీ నేత ఆర్కే తాము స్టే ఆర్డర్ తెచ్చుకునే లోపు ఇల్లు కూల్చేయించాడని లోకేష్ ఎదుట చేనేత ప్రముఖుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రము ఖులతో యువనేత నారా లోకేష్ గురువారం భేటీ అయ్యారు. మంగళగిరి 4వ వార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకు […]
Read More21 స్థానాలకు జనసేన అభ్యర్థుల జాబితా ఇదే
పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ అమరావతి, మహానాడు: జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. పెండిరగ్‌లో పాలకొండకు ఇటీవలే జనసేన లో చేరిన నిమ్మక జయకృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ముగిసింది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బాలశౌరి బరిలో ఉండగా 21 అసెంబ్లీ స్థానాల్లో […]
Read Moreమంగళగిరిలో లోకేష్ రంజాన్ ప్రార్థనలు
ముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు మంగళగిరి, మహానాడు: ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని యువనేత నారా లోకేష్ మంగళగిరి అంజుమన్-ఈ- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను గురువారం సందర్శించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారితో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. క్రమశిక్షణ, దాతృ త్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినమని, దివ్య ఖురాన్ ఆవిర్భవించిం ది ఈ మాసంలోనేనని అన్నారు. అల్లా దయతో […]
Read Moreజ్యోతిరావు పూలే ప్రేరణతోనే బీసీ ఉప ప్రణాళిక జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళి
అమరావతి, మహానాడు : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం నివాళులర్పించారు. ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలు, అధికారంలో ప్రాధాన్యం కల్పించి బీసీల పార్టీగా అవతరించిందన్నారు. పూలే ఆశయాలతో ప్రేరణ పొంది వెనుకబడిన వర్గాలకు ఉప ప్రణాళిక తెచ్చిన […]
Read Moreఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు
ఒంగోలు టీడీపీ నేతపై దాడి హేయం ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించడం నేరమా? పోలీసులున్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఘటనకు బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం ప్రకాశం ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు : ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవ దన్నట్లుగా […]
Read More