ఫ్యాన్ తునాతునకలు

– హలో ఏపీ.. బైబై వైసీపీ – టీడీపీ విజయతాండవం – వికసించిన ‘కమలం’ – మెరిసిన ‘గ్లాసు’ – టీడీపీకి ఒంటరిగానే 136 సీట్లు 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపు – 10తో సరిపెట్టుకున్న వైకాపా – 4 లోక్‌సభ స్ధానాల్లో గెలుపు – 21కి 21 సీట్లు గెలిచేసిన జనసేన – 2 లోక్‌సభ స్థానాల్లో విజయం – బీజేపీకి 8 అసెంబ్లీ, 3 లోక్‌సభ ( […]

Read More

కూటమి విజయం ప్రజల గెలుపు

-రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక పాత్ర -బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ విజయానికి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 90 శాతం అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు గెలిపించి ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ […]

Read More

5 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించిన యువగళం

-అరాచకపాలనపై సమరశంఖం పూరించిన యువగళం జైత్రయాత్ర -కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ భరోసానిచ్చిన యువనేత లోకేష్‌ -226 రోజుల్లో 3132 కి.మీ సాగిన యువగళం పాదయాత్ర అమరావతి: జగన్మోహన్‌ రెడ్డి అవినీతి, అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు యువనేత లోకేష్‌ చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాద […]

Read More

మంగళగిరి సంక్షేమ సారథి

– కష్టమొస్తే ఆదుకునేది లోకేష్‌..సమస్య ఉంటే పరిష్కరించేది లోకేష్‌ – 29 సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువనేత – నిస్వార్థంగా సేవలు…ఐదేళ్లుగా వారితోనే మమేకం – నేటి విజయంతో శ్రమకు తగ్గ ఫలితం అమరావతి: సాటి మనిషికి సాయం చేయాలంటే ఎమ్మెల్యే కానక్కర్లేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాల్సిన పనిలేదని నిరూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. మంగళగిరి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రజలకు ఏ కష్టమొచ్చినా […]

Read More

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి

-ఓటమిపై సీఎం జగన్‌ భావోద్వేగం -అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానం ఏమైంది? -తల్లులు, రైతుల అభిమానం ఏమైంది? -ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు…ఆధారాలు లేవు -ప్రజాతీర్పును గౌరవిస్తాం..ప్రజలకు అండగా ఉంటాం -గుండె ధైర్యంతో పడిన చోటునుంచే మళ్లీ లేస్తాం -గెలుపొందిన బీజేపీ, చంద్రబాబు, పవన్‌కు నా శుభాకాంక్షలు అమరావతి: ఎన్నికల ఫలితాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు […]

Read More

నువ్వు ‘గేమ్ చేంజర్’ మాత్రమే కాదు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూడా

-నిన్ను చూసి అన్నగా గర్విస్తున్నా -చిరంజీవి ట్వీట్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ అందుకోవడం పట్ల మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ విజయంపై స్పందించారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు […]

Read More