జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. రాజకీయాలలో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంతో జనసేనాని నిరూపించారనేది రాజకీయ విశ్లేషకుల మాట. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడతారని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్‌కు మద్దతు ఇస్తారా […]
Read Moreఫ్యాన్ తునాతునకలు
– హలో ఏపీ.. బైబై వైసీపీ – టీడీపీ విజయతాండవం – వికసించిన ‘కమలం’ – మెరిసిన ‘గ్లాసు’ – టీడీపీకి ఒంటరిగానే 136 సీట్లు 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపు – 10తో సరిపెట్టుకున్న వైకాపా – 4 లోక్‌సభ స్ధానాల్లో గెలుపు – 21కి 21 సీట్లు గెలిచేసిన జనసేన – 2 లోక్‌సభ స్థానాల్లో విజయం – బీజేపీకి 8 అసెంబ్లీ, 3 లోక్‌సభ ( […]
Read Moreకూటమి విజయం ప్రజల గెలుపు
-రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక పాత్ర -బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ విజయానికి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 90 శాతం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు గెలిపించి ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ […]
Read More5 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించిన యువగళం
-అరాచకపాలనపై సమరశంఖం పూరించిన యువగళం జైత్రయాత్ర -కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ భరోసానిచ్చిన యువనేత లోకేష్ -226 రోజుల్లో 3132 కి.మీ సాగిన యువగళం పాదయాత్ర అమరావతి: జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు యువనేత లోకేష్ చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాద […]
Read Moreమంగళగిరి సంక్షేమ సారథి
– కష్టమొస్తే ఆదుకునేది లోకేష్..సమస్య ఉంటే పరిష్కరించేది లోకేష్ – 29 సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువనేత – నిస్వార్థంగా సేవలు…ఐదేళ్లుగా వారితోనే మమేకం – నేటి విజయంతో శ్రమకు తగ్గ ఫలితం అమరావతి: సాటి మనిషికి సాయం చేయాలంటే ఎమ్మెల్యే కానక్కర్లేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాల్సిన పనిలేదని నిరూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రజలకు ఏ కష్టమొచ్చినా […]
Read Moreఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి
-ఓటమిపై సీఎం జగన్ భావోద్వేగం -అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానం ఏమైంది? -తల్లులు, రైతుల అభిమానం ఏమైంది? -ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు…ఆధారాలు లేవు -ప్రజాతీర్పును గౌరవిస్తాం..ప్రజలకు అండగా ఉంటాం -గుండె ధైర్యంతో పడిన చోటునుంచే మళ్లీ లేస్తాం -గెలుపొందిన బీజేపీ, చంద్రబాబు, పవన్‌కు నా శుభాకాంక్షలు అమరావతి: ఎన్నికల ఫలితాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు […]
Read Moreనువ్వు ‘గేమ్ చేంజర్’ మాత్రమే కాదు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూడా
-నిన్ను చూసి అన్నగా గర్విస్తున్నా -చిరంజీవి ట్వీట్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ అందుకోవడం పట్ల మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ విజయంపై స్పందించారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు […]
Read Moreశరవేగంగా పూర్తికానున్న”హరి హర వీర మల్లు”
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో తొలిసారిగా హిస్టారికల్ ఎపిక్ వారియర్ మూవీ అయిన “హరి హర వీర మల్లు”లో ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ […]
Read Moreపవన్ సినిమాల డేట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, జనసేన పార్టీకి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల రిజల్ట్ వరకు రిలాక్స్ అవుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవర్ స్టార్ […]
Read More‘హరి హర వీర మల్లు’ మొదటి భాగం టీజర్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథనాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తలపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ తన కెరీర్లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం […]
Read More