పవన్‌ సినిమాల డేట్స్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, జనసేన పార్టీకి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల రిజల్ట్ వరకు రిలాక్స్ అవుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవర్ స్టార్ […]

Read More

‘హరి హర వీర మల్లు’ మొదటి భాగం టీజర్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథనాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తలపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం […]

Read More

అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన జనసేనాని పవన్ కళ్యాణ్

– నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం అందజేశారు. 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన పవన్, వ్యక్తిగత కారణాల వల్ల పాలకొండ నుంచి రాలేకపోయారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఎంతో […]

Read More

ధర్మం కోసం యుద్ధం… పవర్ స్టార్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ టీజర్ విడుదలకు సంబంధించి ఈ సినిమా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ కు హాజరుకాలేక పోతున్నారు. దీంతో షూటింగ్ […]

Read More

తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసేశారు

టి.టి.డి. నిధులను సైతం మళ్లించే కుట్రలకు తెర తీశారు తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపేసింది తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది కూటమి మాత్రమే మూడు పార్టీలూ కలసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాలి బీజేపీ నాయకులతో భేటీలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం, వారు ఏరికోరి నియమించుకున్న అధికారులు మంటగలిపేసిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురి […]

Read More

బాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఇవాళ ఎన్డీయే నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార తీరు, క్షేత్రస్థాయి […]

Read More

భగత్‌ బ్లేజ్‌ అదుర్స్‌… గ్లాస్‌ పగిలే కొద్ది పదునెక్కుద్ది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ మ్యాసివ్ యాక్షనర్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. భగత్స్ బ్లేజ్ టీజర్‌ ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ప్లజెంట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ తన రేంజ్ ని విమర్శించే వారికి ఘాటుగా సమాధానం ఇస్తాడు. “ గాజు ప‌గ‌లే […]

Read More

పవన్‌ కోసం గురూజీ స్కెచ్‌

ఏపీలో ఎలక్షన్స్‌ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా కూడా రాజకీయాల పైనే పెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లన్నీ కూడా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తుంది. ఇక మళ్లీ బాస్‌ సెట్స్‌ పైకి రావాలంటే ఎన్నికల తరవాతే అనిపిస్తుంది. ఇప్పటికే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ కొన్ని షెడ్యూల్స్ […]

Read More