నిన్న మొన్నటివరకూ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్..వరుణ్ తేజ్..సాయితేజ్..వైష్ణవ్ తేజ్ ఇలా అంతా జనసేనకు మద్దతుగా ప్రచారం చేసారు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా పిఠాపురం వచ్చి ప్రచారం చేయలేదు గానీ తమ్ముడికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే కూటమి తరుపున పోటీ చేస్తోన్న వారందర్నీ గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా వీడియోలు కూడా రిలీజ్ చేసారు. వీళ్లందరికీ కాంట్రాస్ట్ గా ఐకాన్ […]
Read Moreడాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ కు నేడు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ […]
Read More‘గేమ్ చేంజర్’ ఫస్ట్ సాంగ్
ఆర్ఆర్ఆర్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను […]
Read Moreసుకుమార్ దర్శకత్వంలో.. రామ్‌చరణ్ హీరోగా
రంగా రంగా రంగస్థలాన అంటూ తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. మెగా సైన్యం, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు, ఇంకెప్పుడు అని ఎదురుచూస్తున్న సినిమా ప్రకటన రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మేవరిక్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ అత్యంత భారీ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది. […]
Read Moreమెగా గుడ్ న్యూస్..ఈసారి వారసుడేనా?
రామ్ చరణ్-ఉపాసన క్లీంకారకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ దంపతు లిద్దరికీ క్లీంకార తొలి సంతానం కావడంతో ఆనందానికి అవదుల్లేవ్. ప్రస్తుతం తల్లిదండ్రులుగా క్లీంకార బేబి మూవ్ మెంట్స్ ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. చరణ్ కి సమయం దొరికితే క్లీంకారతోనే ఆడుకుంటున్నాడు. ఇక ఉపాసన ఓవైపు అపోలా బాధ్యతలు నిర్వహిస్తూనే తల్లిగానూ తాను నిర్వర్తించాల్సిన అన్ని బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. లక్షలు పోసి ఓ కేర్ టేకర్ ని నియమించుకున్నా! […]
Read Moreమహేష్ సినిమాలో… రామ్‌చరణ్,ఎన్టీఆర్ ఆలోచనే గూస్బంప్స్
మహేష్, రాజమౌళి సినిమానా అయితే ఇంకేమి ఆ సినిమానే వేరే లెవెల్లో ఉంటది. అందులోనూ జక్కన్న పాన్ ఇండియా సినిమా అంటే ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్ ఆ బడ్జెట్ ఆ లొకేషన్స్ అబ్బో.. ఆ హంగామానే వేరు. అయితే ఇంతకీ స్టోరీ ఏంటి ఎక్కడ తీయబోతున్నారు అనే విషయాల పైన ప్రపంచ వ్యాప్తంగా మీడియా మొత్తం అలర్ట్‌గా ఉంది. మహేష్ 29వ సినిమాగా రాబోతున్న తరుణంలో […]
Read More