కొమ్ముకాస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలి మరో ఇద్దరు అధికారులపైనా చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడికి ఫిర్యాదు రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యమన్న వర్ల రామయ్య అమరావతి, మహానాడు : కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్‌రావు మిశ్రాను ఆదివారం సాయం త్రం నోవాటెల్ హోటల్‌లో ఎన్డీయే కూటమి నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యం లో అధికార పార్టీ అరాచకాలు, అధికారుల తీరుపై […]
Read Moreడీకే అరుణను కలిసిన గద్వాల స్వర్ణకారులు
బాలానగర్: మహబూబ్ నగర్ బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణను జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ మండలంలో, గద్వాల స్వర్ణకార సంఘం నాయకులు, ప్రచారంలో ఉన్న డీకే అరుణమ్మకు పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు జి. సుదర్శనా ఆచారి, ప్రధాన కార్యదర్శి కె శంకరయ్య ఆచారి, కోశాధికారి భీష్మాచారి, సహాయ కార్యదర్శి నాగబ్రహ్మం ఆచారి మరియు సురేష్ ఆచారి, రాఘవేంద్ర […]
Read More30వ తేదీ నుంచి నారా లోకేష్ సుడిగాలి పర్యటన
-ఎన్నికల కదనరంగంలోకి “యువగళం” సారధి -రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలను చైతన్యంచేస్తూ యువగళం పేరుతో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల మేర పాదయాత్రచేసిన యువనేత నారా లోకేష్… ఈనెల 30వతేదీ నుంచి ఎన్నికల కదనరంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేష్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారంరోజులపాటు సుడిగాలి […]
Read Moreగుడివాడ రూపురేఖలు మారుస్తాం
నవరత్నాలతో మరోసారి మోసపోవద్దు కూటమితోనే సామాజిక న్యాయం టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము గుడివాడ, మహానాడు : గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సహకారంతో గుడివాడ రూపురేఖలు మారుస్తామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం పాతమల్లాయిపాలెం లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి రోడ్డులో రాముకు ఘన స్వాగతం పలికారు. తమ […]
Read Moreమే 1వ తేదీనే పింఛను బ్యాంక్ ఖాతాల్లోనే జమ
-బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ -పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు -ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని రాష్ట్ర […]
Read Moreఎంత ఘాటు పెళ్లియో..
-ఆయనకు 80.. ఆమెకు 75 – వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ (75), సమిడా నాయక్ (80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టిన రోజు […]
Read Moreఅర్ధరాత్రి తోపుదుర్తి సోదరుడి దౌర్జన్యకాండ
టీడీపీలో చేరారన్న అక్కసు ఎస్సీలు, బోయలపై దాడులు వారిపై తిరగబడ్డ గ్రామస్థులు ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఫోన్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిటాల సునీత రాజశేఖర్‌రెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ వరుస దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు రాప్తాడు, మహానాడు : రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యకాండకు హద్దే లేకుండాపోయింది. రామగిరి మండలం మాదాపురం ఎంపీటీసీపై దాడి కి తెగబడిన […]
Read Moreదళిత ద్రోహి జగన్
ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసం తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి ధ్వజం తిరువూరు, మహానాడు : ఐదేళ్లుగా దళితులపై వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడిరదని, దళితులకు మోసపూ రిత వాగ్దానాలు చేసి పేదరికంలో నెట్టిందని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం, పిల్లలకు విద్య […]
Read Moreఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపిస్తా
-కులాలు, మతాలు కూడు పెట్టవు -రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సుజనా చౌదరి విజయవాడ: కులాలు, మతాలు కూడు పెట్టవని, భావితరాలు పైకి రావడానికి, పేదరికాన్ని జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. మాజీ కార్పొరేటర్ అలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఊర్మిళా నగర్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ అరాచకపాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని […]
Read Moreక్రైస్తవులకు అండగా ఉంటా
-వైసీపీ ట్రాప్ లో పడొద్దు – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : నియోజకవర్గ క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లంబాడీ పేట బేతెస్ట్ చర్చ్ ను సుజనా చౌదరి ఆదివారం సందర్శించారు. సుజనాకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ […]
Read More