రాష్ట్రాన్ని దోచేసి సిగ్గులేకుండా బస్సుయాత్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం, మహానాడు : ఖమ్మం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోమవారం మంత్రులు, ఎమ్మెల్యే లతో సమావేశం నిర్వహించారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఆస్తులను, ప్రజలను కాపాడేందుకు యువ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. దేశంలో సంపద, వనరులను జనాభా సంఖ్యకు […]
Read Moreషరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కేసులో ఎల్ అండ్ టి కి ప్రతికూల తీర్పు
-సుప్రీంకోర్టు లో ఎల్ అండ్ టి కి ఎదురుదెబ్బ -సుప్రీం కోర్ట్ , కర్ణాటక హైకోర్టు లో విజయం సాధించిన ఎం ఈ ఐ ఎల్, కె పీ సి ఎల్ న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంలో ఎల్ అండ్ టి సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వసంస్థ కె పీ సి ఎల్ చేపట్టిన శరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ టెండర్ప్రక్రియను చేపట్టింది. ఎం ఈ ఈ […]
Read Moreపెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం
లబ్ధిదారులను బ్యాంకుల చుట్టూ తిప్పేందుకు కుట్ర సీఎం, సీఎస్, సెర్ఫ్ సీఈఓ, సెర్ఫ్ ఎండీ పన్నాగం 33 మంది వృద్ధులను పొట్టనబెట్టుకుని శవ రాజకీయాలు ఈసారి వారికేమైనా అయితే జగన్ బాధ్యత వహించాలి ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్న చోద్యం చూస్తున్నారు రాప్తాడులో దళిత, బీసీలపై దాడులు హేయం తేదేపా నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమ ధ్వజం తక్షణ చర్యలకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అమరావతి, మహానాడు : […]
Read Moreవైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది
వచ్చేది కూటమి ప్రభుత్వమే … సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయి పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ రోడ్ షోకు పోటెత్తిన యువత, మహిళలు మండుటెండను సైతం లెక్కచేయక ఆరు గంటల పాటు నిర్విరామంగా రోడ్ షో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వచ్చేది “జనసేన – […]
Read Moreమతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోం…
ఒక వర్గానికి మేలు చేసేందుకు కాంగ్రెస్ యత్నం అమిత్‌షాపై కల్పిత వీడియోతో దుష్ప్రచారం చేస్తోంది అవినీతిపరుల కూటమి కుంభకోణాలు దేశానికి తెలుసు సగం మంది జైలులో..సగం మంది బెయిలుపై ఉన్నారు ప్రజల ఆస్తులు లాక్కోవడమే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఉద్దేశం తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కొత్తగూడెం,మహబూబాబాద్, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని కొత్తగూడెం, మహబూబాబాద్‌లలో పార్టీ నిర్వహించిన బహిరంగ […]
Read Moreవైఎస్ఆర్సీపీకి కాలం చెల్లింది
బుగ్గన అప్పుల కోసం ఢిల్లీలోనే ఉంటారు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పిచ్చోడిని చూశామా? ఐదేళ్లు సచివాలయానికి వెళ్లని సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా.? రాష్ట్రంలో జగన్ ఒక ప్రాజెక్టు కట్టాడా….ఒక ఉద్యోగం ఇచ్చాడా.? ప్రజల డబ్బులతో రంగులు వేసిన జగన్ కు…జనం రంగుపూసి ఇంటికి పంపాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములు కొట్టేసేయత్నం. ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టి…ప్రజల ఆరోగ్యం తాకట్టు నేనొస్తే కరెంట్ ఛార్జీలు […]
Read Moreముందుమాట ‘మందు’మాటయింది!
– ఖజానాకు ఆ ‘కిక్కే’ వేరప్పా! – మద్యనిషేధంపై మాట తప్పిన జగనన్న – మద్యనిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్న డైలాగు – ఐదేళ్లలో మద్యం ఆదాయంతో ఖజానాకు కిక్కు – తాగుబోతులను తాకట్టుపెట్టిన జగన్ సర్కారు – తాగుబోతుల జేబు చూపించి 40 వేల కోట్ల అప్పు – మాట తప్పిన జగనన్నపై అక్కాచెల్లెమ్మల మండిపాటు చైనాలో పిచ్చుకలు ఏడాదికి 6.5 కేజీల బియ్యం తింటున్నాయని ప్రభుత్వం […]
Read Moreప్రజా మద్దతు కోల్పోవటంతో తిట్ల దండకం
సీఎం రేవంత్ అదే పనిచేస్తున్నారు.. కేసీఆర్ ముందు నీ అనుభవమెంత? రాజకీయాల నుంచి తప్పుకో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్, మహానాడు : బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలకు ఉపయోగపడవని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తిట్లు, శాపనార్థాలు ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేస్తున్నారని […]
Read Moreమహిళా సాధికారత చంద్రబాబుతోనే సాధ్యం
సత్తెనపల్లి టీడీపీ పరిశీలకుడు తాతా ముప్పాళ్ల, రాజుపాలెం తెలుగు మహిళలతో సమావేశం సత్తెనపల్లి, మహానాడు : మహిళా సాధికారత చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని టీడీపీ నియోజకవర్గ పరిశీల కుడు తాతా జయప్రకాష్ నారాయణ అన్నారు. సత్తెనపల్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని టీడీపీ ప్రజా వేదికలో ముప్పాళ్ల, రాజుపాలెం మండలాల తెలుగు మహిళల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన […]
Read Moreజగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం అమరావతి, మహానాడు : ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సోమవారం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, […]
Read More