-రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖానే -తెలంగాణలో తీవ్రవాదుల పాలన -బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు -రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ కాంగ్రెస్ చేసిన ఫేక్ న్యూస్ పై మండిపాటు -ఎస్సీలు, బీసీలను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర -కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానిస్తే.. భారతరత్నతో గౌరవించిన పార్టీ బీజేపీ -ఓట్ల కోసం మతాలకు రిషర్వేషన్లు పెట్టిందే కాంగ్రెస్ -అమిత్ షా మాటలను వక్రీకరించిన కాంగ్రెస్ పై ఆగ్రహం -ఎన్నికల […]
Read Moreజగన్ పాలనలో రూ.8 లక్షల కోట్ల దోపిడీ…
` రాష్ట్రం నెత్తిన అప్పు రూ.14 లక్షల కోట్లు ` ప్రమాదకరంగా ఆర్థిక నిర్వహణ ` తీవ్ర తలపోటుగా రెవెన్యూ లోటు ` స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయంలో అధమం ` పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబాటు ` బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు : ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. […]
Read Moreఅమిత్‌షా డీప్ ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్
`దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు `అందులో నలుగురు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు `హైదరాబాద్ గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు `రిజర్వేషన్ల అంశంపై తప్పుడు ప్రచారమే కారణం న్యూఢిల్లీ/హైదరాబాద్, మహానాడు : సోషల్ మీడియాలో దుష్ప్రచారం, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం, అమిత్‌షా డీప్ ఫేక్ వీడియోపై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో రితోమ్ సింగ్‌ను ఢిల్లీ […]
Read Moreజిబిసి క్రింద సాగు చేసిన మిర్చి పంటలను కాపాడింది టీడీపీ ప్రభుత్వమే
– పయ్యావుల కేశవ్ విడపనకల్ ఏప్రిల్ 29: మండల పరిధి జనార్దనపల్లి, వేల్పుమడుగు, పెద్ద కొట్టాలపల్లి, వి కొత్తకోట, విడపనకల్, ఆర్. కొట్టాల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పయ్యావుల కేశవ్ రోడ్ షో ఆయా గ్రామాలలో పయ్యావుల కేశవ్ కి మహిళలు హారతులతో స్వాగతం పలికారు కార్యకర్తలు, నాయకులు భారీ జనసందోహం నడుమ కేశవ్ రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విడపనకల్ మండలంలో రైతులకు జిబిసి ఆయుపట్టు, […]
Read Moreజగన్ ప్రభుత్వంలో అవినీతితో ఆర్థిక లోటు
అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ విజయవాడ, మహానాడు : జగన్ ప్రభుత్వంలో ఆర్థిక లోటు పెరిగిపోయిందని, రాష్ట్రం అంతా అవినీతి మయం అయింద ని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వారి అవినీతితో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. స్మార్ట్ మీటర్ల పేరు మీద కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుక మాఫియా, మద్యంలో […]
Read Moreజగన్ రూపాయి పావలా మేనిఫెస్టో అది
ప్రజలు నమ్మే స్థితిలో లేరు రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం జనసేన నాయకురాలు రాయపాటి అరుణ విజయవాడ, మహానాడు : జగన్ ఎన్నికల మేనిఫెస్టోపై జనసేన నాయకురాలు రాయపాటి అరుణ సోమవారం స్పందిం చారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో చూసుకుంటే రూపాయిని రూపాయి పావలా చేసి చూపిం చారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని జగన్ మేనిఫెస్టోను ఇప్పుడు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న […]
Read Moreఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన వేడుకలు
వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా రం తన జన్మదిన వేడుకలను నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయు లు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
Read Moreబొల్లా అవినీతి బాగోతాన్ని బయటపెడతాం
అవినీతిపై ఉన్న శ్రద్ధ…అభివృద్ధిపై లేదు వినుకొండలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తోంది ఐదేళ్లలో ఆయన ఏమైనా చేశారా? టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నాగిరెడ్డిపల్లె డ్రైవర్స్ కాలనీలో మక్కెనతో ప్రచారం వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో తాను చేసిన అభివృద్ధికి సాక్ష్యాలున్నాయ ని, ఎక్కడకు వెళ్లినా సిమెంటు రహదారులే కనిపిస్తాయని టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే బొల్లా చేసింది […]
Read Moreమూకల అప్పారావు మరణం బాధాకరం
-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయవాణి ఎడిటర్ మూకల అప్పారావు మరణం బాధాకరం. మూడు దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయునిగా కొనసాగి…ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అప్పారావు గారు మరణించారన్న వార్తతో షాక్ తిన్నా. ఉపాధ్యాయుల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరనీయమే. అప్పారావు మృతిపట్ల సంతాపాన్ని తెలుపుతున్నా. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం […]
Read Moreపదో తరగతి పరీక్ష ఫలితాలు రేపే
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటీకరణ కూడా పూర్తవడంతో ఫలితాలను చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా టెన్త్ క్లాస్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 5.08 […]
Read More