-ఇది మోదీ ఎన్నిక -బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది -హస్తినాపురం డివిజన్ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో -పాల్గొన్న ఈటల రాజేందర్, సామ రంగారెడ్డి 12 సీట్లు బీజేపీ గెలవబోతుంది.ఇది మోదీ ఎన్నిక. ప్రజల అంతరంగం అర్థం చేసుకునే జ్ఞానం కేసీఆర్, రేవంత్ ఇద్దరికీ లేదు. అక్షింతలు పంపితే ఓట్లు పడతాయా అని కేసీఆర్అం టున్నారు.. ఎట్లా పడతాయో మీరే చూడండి. ఎమ్మెల్యే ఎన్నికల్లో 37 శాతం ఉన్న ఓటు బ్యాంక్ […]
Read Moreమీరు బాగుంటే నేను ఓటు అడగను
కౌతాళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌతాళం : టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, టికెట్ల కేటాయింపులో తాము సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చామని వెల్లడించారు. మరోవైపు, రాఘవేంద్రరెడ్డిని స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా […]
Read Moreవైసీపీ పాలనలో గంజాయికి రాజధానిగా రాష్ట్రం
కాపులకు… దళితులకు చిచ్చు పెట్టాలనే అనంతబాబుకు జగన్ ప్రోత్సాహం ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం కులానికి ఆపాదించి చూడకూడదు దళితుల్లో కాపుల పట్ల ద్వేషం నింపాలనేది జగన్ కుట్ర ప్రజలు కష్టాలు తీర్చమని అడిగితే వైసీపీ నాయకులు గంజాయి పంపిణీ చేస్తున్నారు జగన్ లాంటి వారిని మోదీ పట్టించుకోరు పోలవరానికి జగన్ తీరని ద్రోహం చేశాడు అనుభవజ్ఞుల సమూహంతో కూటమి బలంగా పాలన చేస్తుంది ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం […]
Read More3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన
అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో ఉంటుంది. వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ పర్యటన ఉంటుందని బీజేపీ ప్రకటించింది.
Read Moreజగన్ కోసమే బలిపశువునయ్యా
– జగన్ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైల్లో మగ్గా – బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలే – టీడీపీలో చేరిన కోడికత్తి శీను జగన్‌పై హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన కోడికత్తి శీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా , పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల, […]
Read Moreజోష్ పెంచిన బాలయ్య పర్యటన
తెలుగుదేశం పార్టీలో నవ్యాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందమూరి బాలకృష్ణ పర్యటన విజయవంతం కావడంతో ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. సూలూరుపేట లో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటన అద్యంతం ఆకట్టుకుంది. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలని.. జగన్ నియంత పోకడ దూరం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు . నవ్యాంధ్ర మరింత అభివృద్ధి చెందాలంటే బాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రజలు కోరుతున్నారని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. […]
Read More