జనరంజకంగా టీడీపీ మేనిఫెస్టో

రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపకల్పన అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు దర్శి, మహానాడు  : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టో జనరం జకంగా ఉంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కూటమి మేనిఫెస్టో ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. తెలుగుదేశం గతంలో ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు జనసేన మేనిఫెస్టోలో వెల్లడిరచిన షణ్ముఖ వ్యూహం అనే […]

Read More

టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీలు

గుంటూరు, మహానాడు : టీడీపీ మేనిఫెస్టోను మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రకటించారు. వాటి లో ప్రధానమైనవి. మెగా డీఎస్సీపై తొలి సంతకం, వృద్ధాప్య పెన్షన్‌ రూ.4000, దివ్యాంగులకు రూ.6000, కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌, 100 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు పెన్షన్‌, 18` 59 ఏళ్ల మధ్య ప్రతి మహిళకు రూ.1500, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 […]

Read More

మంగళగిరిని గోల్డెన్‌ హబ్‌గా తయారుచేస్తాం

చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తాం ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని నారా బ్రాహ్మణి ఎదుట చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళవారం మంగళగిరిలోని పలు కాలనీల్లో […]

Read More

ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌ సమావేశం

పాల్గొన్న జి.వి.ఆంజనేయులు, మక్కెన వినుకొండ, మహానాడు : వినుకొండ పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజవర్గ ఫొటోగ్రాఫర్స్‌, వీడియో గ్రాఫర్స్‌ ఆత్మీయ సమావేశానికి టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, ఆయన సతీమణి గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌ లెనిన్‌, కూటమి నాయకులు, ఫొటోగ్రాఫర్స్‌, వీడియో గ్రాఫర్స్‌ పాల్గొన్నారు.

Read More

వృద్ధుల ఉసురు తగిలి పోతావ్‌ జగన్‌…

మండుటెండలో వారి ప్రాణాలతో చెలగాటమా? పెన్షన్ల పంపిణీలో రాజకీయం సిగ్గుచేటు వారి ఆవేదన వింటుంటే బాధ అనిపించింది దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : ముండ్లమూరు మండలం పోలవరం, వేంపాడు, రావిపాడు, మారెళ్ల గ్రామాలలో మంగళవా రం ఉదయం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె […]

Read More

ఇంకా పన్ను చెల్లించాలా?

నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు జీతం ఇచ్చారు., ఆదాయపు పన్ను అన్నారు. ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు ఇచ్చాను. రీఛార్జ్ చేశా పన్ను ఇచ్చా డేటా పన్ను ఇచ్చా విద్యుత్తు పన్ను ఇచ్చా ఇంటి పన్ను ఇచ్చా టీవీ బిల్లు పై పన్ను పిల్లల ఫీజుల పై పన్ను.. అన్నీ ఇచ్చాను. కారుకి పన్ను అన్నారు. ఇచ్చాను. పెట్రోలు […]

Read More

డబ్బంతా ఏమైంది?

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి వచ్చిన ఆదాయం, అప్పుల గురించి వివరంగా … దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ అప్పులతో సంబంధం లేదు.వాటి అప్పులు వాటికున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే 5 ప్రధాన మార్గాలు:- 1) Goods And Services Tax (GST) 2)Income Tax 3)Corporation Tax 4)Non Tax Revenue 5)Union Exise Duties 1)ఇందులో GST 2017 నుండి మొదలైంది, అంతకు ముందు […]

Read More

కాకాణి చేసిన అరాచకాలు ఇవిగో

-సర్వేపల్లి ప్రజలకు అండగా ఉంటాం -సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి సర్వేపల్లి, మహానాడు: పొదలకూరు పట్టణంలో ఆరో రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమవారం మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోడలు శృతిరెడ్డి మాట్లాడారు. వరదాపురం, ప్రభగి రిపట్నం, మరుపూరు, మొగళ్లూరులో వైట్‌ క్వార్ట్జ్‌ మైనింగ్‌ జరగలేదా..వేల కోట్లు కొల్లగొట్ట లేదా కాకాణి అంటూ ప్రశ్నించారు. సోమిరెడ్డి కుటుంబం ఐదేళ్లు సర్వేపల్లిలో అందుబాటులో లేదంటున్నారు. మా మామయ్య ప్రజలకు అండగా నిలిచి […]

Read More

రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారమని ప్రజలకు అర్థమైంది

-రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి -బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కుమ్మక్కు -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మంథని నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ నారాయణరెడ్డి, కార్మిక సంఘ నాయకుడు కాంతారెడ్డి, […]

Read More

చంద్రబాబును సీఎంగా చేసుకుందాం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ పెనమలూరు, మహానాడు: పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాలలో సోమవారం కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాలశౌరి, బోడె ప్రసాద్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహిం చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబును సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డిని తరిమికొట్టాలని కోరారు. ఇది మన బిడ్డల, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More