బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి ప్రచారం

సికింద్రాబాద్‌, మహానాడు: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్‌ నగర్‌ నియోజకవర్గం అమీర్‌పేటలో బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిపై ఓటర్లకు వివరించారు. వారికి అడుగడుగునా మంగహారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల పాలనలో హైదరాబాద్‌ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. […]

Read More

జగన్ కు రాష్ట్ర భవిష్యత్తు పట్టదు

• భయపెట్టి ఓట్లు అడుగుతున్న జగన్ • టీడీపీ నిర్మాణం… బీజేపీ శక్తి… జనసేన పోరాటం… రాష్ట్ర ప్రగతికి చోదకాలు • విజన్ 2047లో రాష్ట్ర యువత నుంచే అధిక భాగస్వామ్యం ఉండాలి • నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం • నెల్లూరు ప్రజాగళం సభలో ప్రసంగించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దణ్ణం పెట్టి ఓట్లు అడిగిన జగన్- ఇప్పుడు వేలు చూపించి ప్రజలను భయపెట్టి […]

Read More

జగన్‌ రెడ్డి విధ్వంస పాలనకు చరమగీతం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: నకరికల్లు మండలం నకరికల్లు అడ్డరోడ్డు, చల్లగుండ్ల గ్రామాలలో శుక్రవారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్‌రెడ్డి విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన జగన్‌ మద్యం నిషేధం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ప్రత్యేక హోదా, పోలవరం, […]

Read More

బందిపోటుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్దం

-ఇవి ధర్మం, అధర్మం, విధ్వంసం-అభివృద్ధికి జరిగే ఎన్నికలు -సైకో మళ్లీ వస్తే రాష్ట్రానికి ప్రజలకు భవిష్యత్తు ఉండదు… ఆస్తులకు రక్షణ ఉండదు -ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే రెండవ సంతకం -ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది -నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం -మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుగడ్డపైనే పుడతా -నెల్లూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు […]

Read More

రామవరంలో జ్యోతుల నెహ్రూ విస్తృత ప్రచారం

జగ్గంపేట, మహానాడు: జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా జననీరాజనాలతో మహిళల మంగళహారతులతో గ్రామం అంతా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి వస్తే మహిళలకు సూపర్‌ […]

Read More

మోదీ కి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా?

-బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి -తెలంగాణ నిధుల కోసం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? -కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్ళకు పోయినట్లుంది -సిరిసిల్ల చేనేత కార్మికులకు కేటీఆర్ 275 కోట్లు ఉద్దెర పెట్టి పోయాడు -సిరిసిల్ల జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆలస్యం అయినా సిరిసిల్ల వెళ్లాల్సిందేనని వచ్చిన. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ రావు అపర మేధావి, బండి […]

Read More

ఇద్దరు డీఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి

-ఎన్నికల అధికారులు నియమావళిని అనుసరించడం లేదు -రెండు ఐడీ ప్రూఫ్‌లు తీసుకురావాలంటున్నారు -పనిచేసే చోటే పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆర్వోల తీరు సరిగా లేదు -వ్యవస్థలను మేనేజ్‌ చేయాలని జగన్‌ రెడ్డి చూస్తున్నారు -టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య అమరావతి, మహానాడు:అధికార వైసీపీకి కార్యకర్తల్లా పనిచేస్తున్న నెల్లూరు రూరల్‌, రాజమండ్రి సిటీ డీఎస్పీలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య […]

Read More

జగన్‌ను గద్దె దించేందుకు నిరుద్యోగులు సిద్ధం

మంగళగిరిలో నిరుద్యోగ చైతన్య యాత్ర మంగళగిరి టౌన్‌, మే 3: ఐదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్‌ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కి.మీ మేర కొనసాగుతున్న నిరుద్యోగ చైతన్య యాత్ర శుక్రవారం మంగళగిరికి చేరుకుంది. నిరుద్యోగ జేఏసీ నాయకులు […]

Read More

దళితులపై జగన్‌ కపటి ప్రేమ

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు మంగళగిరి: మాదిగల గెలుపే చంద్రబాబు గెలుపని, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌ను భారీ మోజార్టీతో గెలించుకోవాల్సిన బాధ్యత మాదిగలపై ఉందని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. శుక్రవారం సాయంత్రం మం గళగిరి అమరావతి ప్రెస్‌ క్లబ్‌లో మాదిగ సంఘాల జేఏసీ నేతల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. దళిత ద్రోహి […]

Read More

రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన

6,8 తేదీల్లో భారీ బహిరంగ సభలు విజయవాడ, మహానాడు: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకులు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, జనసేన నేత గౌతమ్‌, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ పర్యటన వివరాలను వెల్లడిరచారు. మే 6న రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని వేమవరం దగ్గర బహిరంగ సభ, […]

Read More