ప్రజా రాజధాని అమరావతితోనే ముస్లింల సంక్షేమం

మత పెద్దల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల అమరావతి, మహానాడు: అమరావతి రాజధానితోనే ముస్లింల సంక్షేమం, భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు రూపంలో వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్‌ నిర్వాహకులు, మౌలానా నయీం ఉర్‌ రెహ్మాన్‌ ఖాన్‌ రషాద్మి, ఆంధ్ర, తెలంగాణ జమియత్‌ ఉలేమా ఎ హింద్‌, ముస్లిం మైనారిటీ సంఘాల ఐక్య […]

Read More

గుంటూరులో అసంపూర్తి వంతెనలు

-నరక యాతనలో నగర ప్రజలు -పరిశీలించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని గుంటూరు, మహానాడు: టీడీపీ ప్రభుత్వం రాగానే అసంపూర్తి వంతెనలను, రహదారులను పూర్తిచేసి సమస్యలు పరిష్కరిస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. నగరంలో అసంపూర్ణంగా ఆగిన వంతెనల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శ్యామలా నగర్‌, గుంటూరు-నందివెలుగు రోడ్డు, శంకర్‌ విలాస్‌ దగ్గర 75 ఏళ్ల పురాతన వంతెనలను […]

Read More

కేసీఆర్‌…సిగ్గుంటే ముక్కు నేలకు రాయి

దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే బిచ్చగాడు మోదీ ఆర్మూర్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌, మహానాడు: రైతు బంధు 9వ తేదీ లోపు వేయకుంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశా. 69 లక్షల మంది రైతుల అకౌంట్లలో వేశాం. కేసీఆర్‌ సిగ్గుంటే అమరవీరుల స్థూపం, లేకుంటే ఆర్మూర్‌ అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర కు వచ్చి ముక్కు నేలకు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ […]

Read More

ప్రజల ధనాన్ని దోచుకున్న ఆర్థిక ఉగ్రవాది జగన్‌

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: ప్రజలను ధనాన్ని దోచుకున్న ఆర్థిక ఉగ్రవాది జగన్‌ అని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. సత్తెనపల్లి రూరల్‌ మండలం కందులవారిపాలెం, గోగులపాడు గ్రామంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు అధికార పంట అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్‌ దొరుకుతుంటే యువత భవిష్యత్‌ ఏమైపోతుందని ఆలోచన కూడా లేదు. మద్యనిషేధాన్ని […]

Read More

ఆడబిడ్డలు అడిగితే అన్న కాదంటాడా?

కొంగుచాపి అడుగుతున్నాం న్యాయం చేయండి పులివెందుల సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి పులివెందుల, మహానాడు: పులివెందుల నియోజకవర్గంలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వేంపల్లెలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి నా ఆన్న. ఆయన ఇచ్చేది అంతా చెల్లె కోసమే. రాయలసీమలో చెల్లెల్ని ఎలా చూసుకుంటారో తెలుసు కదా. ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అడిగితే ఏ అన్న అయినా కాదంటాడా. వివేకా రక్తం […]

Read More

విధ్వంసక పాలనలో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీ

-నరేంద్ర మోదీ అంటే దమ్ము, ధైర్యం, భరోసా! -రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ -సీమను అభివృద్ధి బాటపట్టించిన విజనరీ చంద్రబాబు -మిషన్ రాయలసీమతో సీమప్రజల కష్టాలు తీర్చాలి -కలికిరి సభలో టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ పీలేరు (కలికిరి): ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మన నరేంద్ర మోదీజీ… కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. […]

Read More

మంచి నాయకుడిని ఎన్నుకోండి

ఎస్టీ మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి కుప్పం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రామకుప్పం మండలం వీర్నమల గ్రామంలో ఎస్టీ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగా యి. మహిళలు తమకు మంచి చేసే నాయకులు ఎవరో ఆలోచించాలి. మీ సొమ్ము తినే దొంగ నాయకు లు కావాలా? మీకు సంపదను తెచ్చిపెట్టే నాయకుడు కావాలా? తేల్చుకోవాలని కోరారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ […]

Read More

రాక్షస పాలనను అంతం చేద్దాం

సినీ హీరో నారా రోహిత్‌ కావలి: వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సినీ నటుడు నారా రోహిత్‌ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మొన్నేదిన్నేపాలెంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా బుధవారం రోహిత్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన అప్పులతో శ్రీలంకలా తయారైందని విమర్శించారు. ఈ ప్రచారంలో ఎన్టీఆర్‌ శత […]

Read More

నేత కార్మికులకు ఉపాధి హామీ

మంత్రి కొండా సురేఖ దుబ్బాక, మహానాడు : కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా దుబ్బాకలోని చేనేత సహకారం సంఘం కర్మాగారంలో బుధవారం ఆమె ప్రచారం చేపట్టారు. కర్మాగారంలో పనిచేస్తున్న చేనేత కార్మికులను కలిసి వారితో మాట్లాడారు. నేత కార్మికులను ఉపాధి హామీలో భాగం […]

Read More

కూటమి గెలుపునకు ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ ప్రచారం

జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని వెల్లడి అమరావతి, మహానాడు : ఉద్యోగులను శత్రువులుగా చూస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా, కూటమి గెలుపు కోసం ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ చేపట్టిన ప్రచార యాత్ర బుధవారం ముగిసింది. అనంతపురంలో ఎన్నికల ప్రచార యాత్ర ముగింపు సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ మాట్లాడుతూ కూటమి 151 సీట్లు గెలవబోతుందని తెలిపారు. టీడీపీ అనంతపురం అభ్యర్థి దగ్గుబాటి మాట్లాడుతూ […]

Read More