గ్రామాల్లో జి.వి.ఆంజనేయులు ప్రచారం

వినుకొండ:  బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట, సరిగొండపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన కోఆర్డినేటర్‌ నిశ్శంకర శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Read More

వ్యాపారులకు అండగా కూటమి ప్రభుత్వం

జగన్‌ పాలనంతా వేధింపులు, దాడులు, దౌర్జన్యాలే లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవిందబాబు నరసరావుపేట: వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నరసరావుపేట టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో కపిలవాయి విజయ్‌కుమార్‌ కళ్యాణ మండపంలో నిర్వహించిన వెండి, బంగారం, డైమండ్స్‌, నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పన్నుల మోత, పోలీసుల వేధింపులతో వ్యాపారులను […]

Read More

ఇక్కుర్తిలో చదలవాడకు బ్రహ్మరథం

నరసరావుపేట రూరల్‌: నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు బుధవారం నరసరా వుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది పార్టీలో చేరారు. గ్రామస్తులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

రామమందిరానికి రాహుల్ తాళం వేస్తారట

-ఢిల్లీలోనూ డబుల్ ఆర్ టాక్స్ ముచ్చట్లే -ఒక ఆర్ తెలంగాణ నుంచి డబ్బు పంపిస్తారు -ఇంకో ఆర్ ఢిల్లీలో తీసుకుంటారు -ఆర్ ఆర్ టాక్స్ కలెక్షన్లు ఆర్ ఆర్ ఆర్ సినిమాను మించిపోతున్నాయి -కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిన తెలంగాణ -ఎన్నికల ముందు అదానీ-అంబానీల గురించి మాట్లాడిన రాహుల్ -ఆ తర్వాత వారిపై విమర్శలు ఆపేశారు -రాహుల్ ఎంత బ్లాక్‌మనీ తీసుకున్నారో చెప్పాలి -కాంగ్రెస్-బీఆర్‌ఎస్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు లీజుకి ఇచ్చాయి – […]

Read More

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని క్యాట్‌ ఆదేశం

అమరావతి: జగన్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేయా లని క్యాట్‌ ఆదేశించింది. జగన్‌ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్‌ చేయడాన్ని వెంకటేశ్వరరావు క్యాట్‌లో సవాల్‌ చేశారు. గతంలో వాదనలు పూర్తికావడంతో తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర రావును మరోసారి సస్పెండ్‌ చేయడం న్యాయవిరుద్ధమని తీర్పు చెబుతూ సర్వీసులోకి తీసుకుని ఆయనకు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలను ఇవ్వాలని ఆదేశించింది. సస్పెండ్‌ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత […]

Read More

గుంపు మేస్త్రిని సాగనంపుదాం

కల్వకుర్తి రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ నాగర్‌కర్నూల్‌: బీఆర్‌ఎస్‌కు 10-12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. గుంపు మేస్త్రి ఇంటికి సాగనంపుదామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెం ట్‌ పరిధిలోని కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైనయ్‌ అంటుండు. రైతు భరోసా, రుణమాఫీ, […]

Read More

శాసనసభలో మహిళల్ని అగౌరవపరిచిన వైసీపీని ఇంటికి పంపిద్దాం

వైసీపీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు నాశనం కూటమి ప్రభుత్వంలో జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాం యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మద్యం, గంజాయి అమ్ముకునే వాళ్ల వల్ల కాదు కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి  నోటిఫికేషన్ ఇస్తాం  కూటమి అభ్యర్థులను గెలిపించండి గన్నవరం వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపని… ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో […]

Read More

మోదీకి ష‌ర్మిల రేడియో గిఫ్ట్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల రేడియోను గిఫ్ట్‌గా పంపారు. “రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్‌ను మోదీ వినాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు. వివేకా హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరించడం యావత్ దేశానికి అవమానం.” అని ష‌ర్మిల […]

Read More

కోర్టు అనుమతి కోరిన జ‌గ‌న్

విదేశాలకు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జ‌గ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్‌ 1 మధ్య లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో అభ్య‌ర్థించారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్‌ షరతు సడలించాలని కోరారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు, కౌంటరు వేయాలని సీబీఐని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.

Read More

కొవిడ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకున్న ఆస్ట్రాజెనెకా

– ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రమాదకరమైన దుష్ప్రభావాలకు కారణం ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన, ప్రమాదకరమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు అంగీకరించిన తర్వాత.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకుంది. అయితే వాణిజ్య కారణాలతో కోవిడ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ఫార్మా దిగ్గజం తెలిపింది. వ్యాక్సిన్‌ను ఇకపై తయారీ, సరఫరా చేయడం కూడా ఉండదని కంపెనీ పేర్కొంది. భారత్ […]

Read More