జగన్‌రెడ్డి మాఫియా డాన్‌లకు సినిమా చూపిస్తాం

-టీడీపీ నేతలు, సానుభూతిపరులపై దాడులు దుర్మార్గం -ప్రజలంతా గూండారాజ్‌ పాలనకు అంతం పలికారు -వైసీపీ నేతల ఫ్రస్టేషన్‌తో టీడీపీ శ్రేణులపై దాడులు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరి, మహానాడు: జగన్‌రెడ్డి గూండా రాజ్‌ పాలన మాకొద్దని ప్రజలంతా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జూన్‌ 4న వచ్చే ఫలితాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదన్న భయం, ఫ్రస్టేషన్‌ లో వైసీపీ నాయకులు గంజాయి బ్యాచ్‌తో రాష్ట్రమంతా […]

Read More

చిరస్మరణీయుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి -దవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర నివాళి రాజమండ్రి, మహానాడు: అఖండ గోదావరికి బ్యారేజ్‌ నిర్మించిన మహనీయుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కొనియాడారు. గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహాలు కానవస్తామన్నారు. బుధవారం దవళేశ్వరం బ్యారేజీ దగ్గర సర్‌ అర్థర్‌ కాటన్‌ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి కాటన్‌ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా […]

Read More

మృతులకు పురందేశ్వరి సంతాపం

చిలకలూరిపేట, మహానాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరివారిపాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదం లో ఆరుగురు మృతిచెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరు గైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చినగంజాం నుంచి ఓటు వేసి తిరిగి హైదరాబాద్‌కు ట్రావెల్‌ బస్సులో ప్రయాణీకులు బయలుదేరగా ఈపూరివారి పాలెం సమీపంలో ఆ బస్సును లారీ ఢీకొనడంతో […]

Read More

అచ్చంపేట ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, మహానాడు: అచ్చంపేట ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇదేనా మీ ‘‘ప్రేమ దుకాణం’’ రాహుల్‌గాంధీ? ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార, పోలీసు దుర్వినియోగం చేయడం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. తెలంగాణ డీజీపీ ఈ గూండాలపై కేసు బుక్‌ చేయకపోతే మేము మానవహక్కుల కమిషన్‌ను ఫిర్యాదు చేసి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

Read More

భూమా అఖిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం

నంద్యాల, మహానాడు: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్‌ నిలుచుని ఉండగా కారుతో దుండగులు ఆయనను ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్‌ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. గతంలో […]

Read More

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

-మృతుల కుటుంబాలకు సంతాపం -వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని వెల్లడి అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమా దం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును లారీ ఢీకొట్టడం తో ఈ […]

Read More

ఎన్నికలైపోయినాక దేశమంతా ఎలా ఉంటుంది?!

ఎన్నికలైపోయినాక దేశమంతా ఎలాగుంటుంది? దగాపడిన ఆడ కూతురులాగా ఉంటుంది. దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలా ఉంటుంది. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది? చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది. ఎన్నికలైపోయినాక ఏమౌతుంది? మనకు భోజనం లేదని గుర్తుకొస్తుంది. మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది. మనకి ఉపాధి లేదని, దిక్కూ, దివాణం లేదని, […]

Read More

థియోటర్లకు ‘తాళం’

రాష్ట్రంలో సినిమా థియోటర్లకు తాళాలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఓవైపు ఐపీఎల్​ సాగుతుండటం, వచ్చేనెల 2 నుంచి మినీ వరల్డ్​కప్​ మొదలుకానుండటంతో సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కరువయ్యారు. దీంతో చాలా సినిమా థియోటర్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియోటర్స్​ అసోసియేషన్​ ఊహించని షాక్​ ఇచ్చింది. రాష్ట్రంలో పది రోజుల పాటు థియోటర్లను మూసేస్తున్నట్లు అత్యవసర ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అక్యుపెన్సీ […]

Read More

‘డబుల్ ఇస్మార్ట్’ దిమాక్‌కిరికిరి’ టీజర్

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌తో అలరించబోతున్నారు. టైటిల్ సూచించినట్లుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ప్రీక్వెల్‌కు రెట్టింపు మ్యాడ్ నెస్ గా ఉండబోతోంది. డైనమిక్ స్టార్ రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ‘డబుల్ ఇస్మార్ట్’ దిమాకికిరికిరి టీజర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌లో ఉన్న హీరో పాత్రను తన చుట్టూ ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలతో […]

Read More

దక్షిణ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది : డైరెక్టర్ బుచ్చి బాబు

మంత్ర , మంగళ సినిమా ల తో తెలుగు చలన చిత్ర రంగం లొ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ “దక్షిణ ” మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ నిర్మాణం లొ అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక కథనాయాకి గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ […]

Read More