పునర్విభజన పెండింగ్ అంశాలపై రేవంత్‌ దృష్టి

-అస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం -18న కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించాలని నిర్ణయం హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్‌ 2వ తేదీ నాటికి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై నివేదిక తయారుచేయాలని […]

Read More

రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేసీఆర్‌ పిలుపు

-సన్న వడ్లకే రూ.500 బోనస్‌ అంట -రైతులను మరోసారి మోసగించిన కాంగ్రెస్‌ -ఎన్నికలయ్యాక నాలుక మడతేశావా రేవంత్‌ -ముందు చెప్తే తుక్కుతుక్కు చేసేవాళ్లని వ్యాఖ్య హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ […]

Read More

చంద్రబాబు ఆలోచన సూపర్‌

-కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి ప్రత్యేక కమిటీ చైర్మన్‌గా నారా లోకేష్‌ అమరావతి, మహానాడు: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం కష్టపడుతూ అండగా ఉంటున్న కార్యకర్తల కోసం ఆయన ప్రత్యేకంగా కమిటీ వేశారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కమిటీ ఉద్దేశం. కమిటీ చైర్మన్‌గా నారా లోకేష్‌, సభ్యులుగా జూలకంటి బ్రహారెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్‌, యరపతినేని శ్రీనివాసరావు, జె.సి.ప్రభాకర్‌ రెడ్డి, నక్కా […]

Read More

సజ్జల మాటల్లో ఓటమి భయం

-కుట్రలకు కేరాఫ్‌ తాడేపల్లి ప్యాలెస్‌ -పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర పొన్నూరు, మహానాడు: ఓడిపోతున్నామనే భయం, నిరాశ, నిస్పృహ సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో కనబడిరదని పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. దాడులు చేసేది మీరే.. చేయించేది మీరే..ప్రేరేపించేది మీరే. కానీ, నిందలు మాత్రం ప్రతిపక్షాల మీద మోపు తుంటారు. కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ తాడేపల్లి ప్యాలెస్‌ అయితే దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి […]

Read More

ముగ్గురు వైసీపీ అభ్యర్థుల హౌస్‌ అరెస్ట్‌

-పల్నాడు జిల్లాలో భారీగా బలగాలు -అడుగడుగునా పోలీసులతో తనిఖీలు -మూడు నియోజకవర్గాలపై నిఘా -కొనసాగుతున్న 144 సెక్షన్‌ నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ అనంతరం జరుగుతున్న దాడు లు, అల్లర్ల నేపథ్యంలో పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కారంపూడి, కొత్త గణేషునిపాడులో హింసాత్మక ఘటనలు జరిగినందున బలగాలను మోహరించారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసు ఉన్నతాధికారు లు ప్రత్యేక దృష్టి సారించారు. […]

Read More

గవర్నర్‌కు కూటమి నేతల ఫిర్యాదు

-పోలీసులు వైసీపీతో కుమ్మక్కయ్యారు -శాంతిభద్రతలను పునరుద్ధరించాలి -అల్లర్లకు కారకులపై చర్యలకు ఆదేశించండి అమరావతి, మహానాడు: రెండు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలు అరాచకాలపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ […]

Read More

స్ట్రాంగ్‌రూమ్‌ సమీపంలో కోడ్‌ ఉల్లంఘన

సీఎం భద్రతా సిబ్బంది, వైసీపీ నేతల పార్టీ ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు ఫిర్యాదు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని వినతి గుంటూరు, మహానాడు : గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని ఈవీఎంలు భద్రపరిచిన ఆచార్య నాగార్జున యూనివ ర్సిటీ స్ట్రాంగ్‌ రూమ్‌ సమీపంలో సీఎం సెక్యూరిటీ ఎస్‌ఎస్‌జీ సిబ్బంది, వైసీపీ నాయకులు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకోవడమే కాకుండా సిద్ధం సభల డీజే పాటల తో హల్‌చల్‌ చేశారు. మాజీ […]

Read More

యూకే పార్లమెంట్‌ బరిలో తెలుగుబిడ్డ

– లేబర్‌ పార్టీ అభ్యర్థిగా ఉదయ్‌ నాగరాజు – ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా శనిగరం స్వగ్రామం హైదరాబాద్‌, మహానాడు : బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి తెలుగుబిడ్డ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరకు చెందిన ఉదయ్‌ నాగరాజు లేబర్‌ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలుస్తున్నారు. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ లేబర్‌ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించింది. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ […]

Read More

ఏపీ తెలంగాణలో ‘మైనారిటీ సందేశం’

– మతం పిలిచింది – జగన్‌ను ఓడించాలని ఏపీలో చర్చిలో పిలుపు – వైసీపీ-కూటమిని ఓడించాలని ఆదేశం – కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆదేశం – వైసీపీ క్రైస్తవ ఓట్లకు గండి – ఏపీలో చర్చిలో పిలుపునివ్వడం ఇదే తొలిసారి – ఫాదర్లు, పాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు – కీలకపాత్ర పోషించిన బ్రదర్ అనిల్? – టీడీపీకి ఓటేయమని పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు – బాబును కలిసిన జాతీయ ముస్లిం సంఘ […]

Read More

పోలీసు నిఘాలో పల్నాడు ప్రాంతం

జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి మరికొన్ని రోజులు 144 సెక్షన్‌ కొనసాగింపు అల్లర్ల కారకులపై కేసులు నమోదు చేశాం ఎస్పీ బిందు మాధవ్‌ వెల్లడి నరసరావుపేట, మహానాడు : మాచర్ల పట్టణంలోని మాచర్ల రూరల్‌ సర్కిల్‌ పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్‌ మాట్లాడారు. పోలింగ్‌ రోజు, తర్వాత రోజున జిల్లాలోని కొన్ని స్టేషన్ల పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరిగా యి. పోలీసులు […]

Read More