-ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ విఫలం -కూటమి రాగానే అరాచకవాదులపై చర్యలు -కార్యకర్తలు సంయమనం పాటించాలి -గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు, మహానాడు: పల్నాడులో దాడులపై గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు స్పందించా రు. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారు. దాడులు నియంత్రించటంలో ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ విఫలమయ్యారు. పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం ఇంకా వైసీపీ […]
Read Moreకియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
భారీగా ఆస్తినష్టం: ఇద్దరికి స్వల్పగాయాలు పెనుగొండ, మహానాడు: శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం రాత్రి జరగడంతో కంపెనీలో ఎక్కువమంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇద్దరికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
Read Moreటీడీపీ మహానాడు వాయిదా
అమరావతి, మహానాడు: ఈనెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదాను వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు హడావిడి ఉండ టంతో వాయిదా వేసినట్లు పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్‌కు నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు కొనసాగుతాయని వెల్లడిరచారు. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
Read Moreభారత్‌లో రాబోయే బుల్లెట్ రైలు మార్గాలు
భారత్‌లో రైల్వే రవాణా వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అమృత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు బుల్లెట్ రైళ్లు త్వరలో రాను న్నాయి. అందుకు అనుగుణంగా కొన్ని రైలు మార్గాలను అధునాతనంగా తీర్చిదిద్దను న్నారు. భారత్‌లో కొత్తగా రానున్న బుల్లెట్ రైలు మార్గాలలో ఢిల్లీ-అహ్మదాబాద్: 878 కి.మీ, ఢిల్లీ-అమృతసర్: 459 కి.మీ, ఢిల్లీ-వారణాసి: 800 కి.మీ, […]
Read Moreస్పామ్ కాల్స్ నియంత్రణ?
రిజిస్టర్ కాని మొబైల్ నంబర్స్, అన్వాంటెడ్ కాల్స్ ను గుర్తించేలా సిరీస్ లు తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.మార్కెటింగ్ కాల్స్ అయితే 140, సర్వీస్ కాల్స్ 160, ప్రభుత్వ ఏజెన్సీలు అయితే 111 సిరీస్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.అలాగే, వీటి ఐడెంటిటీని టెలికాం సంస్థలు వెల్లడించాలి. ఆయా కంపెనీలే స్పామ్ కాల్స్ కి బాధ్యత వహించేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం.
Read Moreఅన్ని రకాల వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్
తెలంగాణ రైతు సంఘం డిమాండ్ కేవలం సన్న వడ్లకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో రైతాంగంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. రైతాంగం పండించే అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. […]
Read Moreఇలాంటి ఫ్యాన్ ను ఎప్పుడైనా చూశారా?
1920 ల్లో ఫ్యాన్స్ ఇలా ఉండేవట ! ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు సీలింగ్ ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు వచ్చాయి. ఓ పాతిక, యాభై ఏళ్ళ క్రితం విసనకర్రలతో ఉక్కపోత నుంచి బయటపడేవాళ్ళం. అయితే 1920 ల్లో ధనికుల ఇంట్లో వినియోగించిన ఫ్యాన్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి టేబుల్ ఫ్యాన్ మాదిరిగా ఇరువైపులా పంకాలు ఉండగా 360 […]
Read Moreఇదో నిశ్శబ్ద విప్లవం
గత ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. రాత్రంతా మహిళలు, వృద్ధులు కూడా క్యూలలో వున్నారు. భారీ ఎత్తున పసుపు కుంకుమలు, పెంచిన పెన్షన్లు పనిచేశాయి. మళ్లీ బాబు రావాలి అని జనం గట్టిగా అనుకొన్నారు అనే విశ్లేషణలు. ఊహించని ఫలితాలు. ఎంతలా అంటే వైకాపాలో మళ్లీ ఏడాది వరకు అసెంబ్లీలో కూడా సిఎం చంద్రబాబు అని చర్చల్లో కూడా పలుకుతూ.. జగన్ సిఎం అని గుర్తుకు రాలేనంత షాక్. […]
Read Moreఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గన్నపేటలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి ఆయన రూ.12.50 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం కూడా పూర్తవగా అక్కడ ఏర్పాటు చేసిన దాతల వివరాల్లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయరామ్, భార్గవరామ్ పాటు తల్లి శాలిని పేర్లు ఉన్నాయి.
Read Moreకొవాగ్జిన్ తోనూ ప్రమాదమే
– బనారస్ యూనివర్సిటీ రీసెర్చ్ కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై ఏడాది పాటు ఈ పరిశోధనలు చేశారు. వీరిలో 304 మంది టీనేజర్లు (47.9%), 124 మంది మహిళల్లో (42.6%) సమస్యలను గుర్తించారు. 4.6% మంది మహిళల్లో రుతుక్రమ, 2.7% మందిలో కంటిచూపు, 10.5% మందిలో చర్మ సమస్యలు వచ్చినట్లు తేల్చారు. 4.7% మందిలో […]
Read More