-మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు సాయం -టీఎస్‌సీవో ద్వారా శానిటరీ నాప్కిన్ల పరిశ్రమ -హ్యాండ్లూమ్ పార్కులో డిప్లొమా, డిగ్రీ కోర్సులు హైదరాబాద్, మహానాడు: వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పం దించారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ కనుముక్కలలో 23 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) లో డిప్లొమా, డిగ్రీ […]
Read Moreకౌంటింగ్‌కు సాయుధ బలగాలతో పటిష్ఠ బందోబస్తు
-శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు -జిల్లాలో జరిగిన అల్లర్లలో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు -అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ -సిట్ కేసుల్లో 32 మందిని అరెస్టు చేశాం -పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్ అమ్మరాదు -పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్గ్ -మాచర్లలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు కవాతు నరసరావుపేట, మహానాడు పోలింగ్ రోజున, అనంతరం మాచర్లలో జరిగిన సంఘటనల […]
Read Moreవిజయోత్సవ ర్యాలీలు, బాణసంచాపై నిషేధం
-కౌంటింగ్ పూర్తయ్యేదాక సిబ్బందికి సెలవులు రద్దు -పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికాగార్గ్ నరసరావుపేట, మహానాడు:కౌంటింగ్ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. జిల్లాలో నలు మూలల కార్డన్ సెర్చ్ జరుగుతోందని, అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగి స్తున్నామని వివరించారు. భారీఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారిని […]
Read Moreనిద్రపోతున్న నాలుగో సింహం!
– మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి దౌర్జన్యకాండ – ఈవీఎం పగులకొట్టిన తెగింపు – ఖాకీలు కళ్లుమూసుకున్నారా? -అక్కడ ఉన్న ఐజీలు ఏం చేస్తున్నట్లు? – వారిపై కొరడా ఝళిపించరా? – పిన్నెల్లిపై అనర్హత వేటు వేయరా? – ఈసీ ఇంకా కళ్లు తెరవదా? – డీజీపీ చర్యలు తీసుకోరా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘పోలీసులు కనిపించని నాలుగో సింహం’’ అని అదేదో సినిమాలో హీరో సాయికుమార్ డైలాగు చె బుతాడు. […]
Read Moreఉయ్యూరు లోకేశ్‌కు మళ్లీ చేదు అనుభవం
ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆయనకు అరెస్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తిరిగి అమెరికా వెళ్ళడం కోసం ఢిల్లీ వెళ్లిన డాక్టర్ లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. డాక్టర్ లోకేష్ సీఎం జగన్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశాడని […]
Read Moreదుర్గమ్మ ని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ
రాష్ట్రంలో అరాచక పాలన పోయి.. ప్రజాస్వామ్య పాలన సాధించుకునేందుకు అమ్మ ఆశీస్సులు కావాలని నందమూరి తారకరామారావు గారి కుమారులు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. విభజన అనంతరం ఎంతో కష్టబడి పునాదుల నుండి నిర్మించుకుంటున్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గెలిచాక సర్వ నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో […]
Read Moreమళ్లీ చెల్లికి పెళ్లిలా దశాబ్ది ఉత్సవాలా?
-డైలీ లేబర్‌లా…డైలీ ప్రభుత్వం నడుస్తోంది -సీఎం రిలీఫ్ ఫండ్‌లో పైరవీలు మొదలయ్యాయి -అన్ని వడ్లకు బోనస్ ఇవ్వకుంటే బాక్సులు బద్దలే -తక్షణమే ఫీజు రీయింబర్స్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి -డీఏలు విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలి -బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ హైదరాబాద్, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు ఏమీ పీకుతారనుకుంటే పొరపా టని, నమ్మకద్రోహం […]
Read Moreధాన్యం కొనుగోళ్లలో రూ.950 కోట్ల కుంభకోణం
-‘యు’ ట్యాక్స్‌తో రైతులను దోచుకున్నారు -రైస్ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కయ్యారు -ఇరిగేషన్ టోల్‌గేట్ త్వరలోనే బయటపెడతా -బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు: ధాన్యం కొనుగోళ్లలో రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రెండు నుంచి నాలు గు కిలోలు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు. క్వింటాకు 10 నుంచి 12 కిలోలు […]
Read Moreరైతులతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం
-గ్యారంటీలపై కేబినెట్‌లో చర్చ జరిగిందా? -నమ్మించి ఓట్లేయించుకుని వారి గొంతు కోశారు -ఆరు గ్యారంటీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది -మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్, మహానాడు: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల […]
Read Moreతెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో డ్రామా
-కాంగ్రెస్‌ను ప్రమోషన్ చేసుకునేందుకే… – ప్రజలను దగా చేయడమే ఆ పార్టీ ఉద్దేశం -హామీలు నెరవేర్చి సంబరాలు చేయండి – నాడు కేసీఆర్…నేడు రేవంత్ సెంటిమెంట్‌తో ఆటలు – బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి.సుభాష్ హైదరాబాద్, మహానాడు: హామీలు నెరవేర్చకుండా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతిని ధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి.సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ […]
Read More