-పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేసిన టీడీపీ బృందం -ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీని కలిసి టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ.ఎస్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా […]
Read Moreతెలంగాణ ఆర్టీసీ తప్పుడు లోగోపై కేసు నమోదు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్ లోగోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబా ద్ కమిషనరేట్ చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు. కొణతం దిలీప్, హరీష్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Moreసుప్రీంకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్
గుంటూరు: సుప్రీంకోర్టు జడ్జి సి.టి.రవికుమార్‌ను గురువారం సెక్రటేరియట్ సమీపాన ఉన్న విట్ విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు విట్ యూనివర్సిటీ ప్రాంగణా నికి చేరుకున్న ఆయనకు జిల్లా జడ్జి పార్థసారథి, జాయింట్ కలెక్టర్ జి.రాజకు మారి, గుంటూరు ఆర్డీవో పి.శ్రీకర్ సాదర స్వాగతం పలికారు.
Read Moreనేడు బీజేపీ ప్రచారానికి మధ్యప్రదేశ్ సీఎం రాక
హైదరాబాద్, మహానాడు : వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నాయకుల పర్యటన వివరాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి వెల్లడిరచారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సాయంత్రం 6 గంటలకు వరంగల్‌లో ఓరుగల్లు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. వర్ధన్నపేట నియోజకవర్గం లో సాయంత్రం నాలుగు గంటలకు మడికొండలోని పీఎన్‌ఎన్ ఫంక్షన్ హాలులో జరిగే గ్రాడ్యుయేట్ సదస్సులో బీజేపీ […]
Read Moreజై జవాన్..జై కిసాన్ కాంగ్రెస్ నినాదం
-కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు -పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బిజెపి మాత్రం కొద్ది మంది పెద్దల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అమర్జీత్ కౌర్ […]
Read Moreసెల్ టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
సెల్‌ఫోన్ చోరీ చేశాడని నిందలు వేశారని మనస్థాపం చాకచక్యంగా కిందకు దింపిన పోలీసు సిబ్బంది కాకినాడ, మహానాడు : చేయని దొంగతనాన్ని తనపై మోపడంతో అవమానం భరించలేని ఓ యువకు డు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడు ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన జిల్లా కేంద్రం కాకినాడలో జరిగింది. కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్‌కుమార్‌ను సెల్‌ఫోన్ దొంగతనం చేశావంటూ […]
Read Moreఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
– పాల్వాయిగేటు పీఓ, ఏపీఓను సస్పెండ్ చేశాం – ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి : వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల […]
Read Moreపోలింగ్ అధికారి సహా ఇతర సిబ్బంది సస్పెన్షన్
– పాల్వాయి పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం పై కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీష్‌గుప్తా నివేదిక మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని త్వరలో అరెస్ట్ చేస్తామని డీజీపీ హరీష్‌గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం చేశారని పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు […]
Read Moreహద్దు దాటుతున్న బుజ్జగింపు రాజకీయాలు
-మమత ఓబీసీ సర్టిఫెకెట్లపై పరోక్ష విమర్శ -కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించిన ప్రధాని మోదీ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీసర్టిఫికేట్‌లను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటిపోతున్నాయని మోదీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో 2010 తర్వాత […]
Read Moreఉచిత పుస్తకాల పంపిణీ..స్కూళ్లు తెరిచిన రోజే!
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.
Read More