ఎన్నికల కేసులపై ఎస్పీ సమీక్ష

-ఒక్కరోజే 54 మంది అరెస్ట్‌ -ఐదుగురిపై రౌడీషీట్లు నరసరావుపేట, మహానాడు: జిల్లాలో ఎన్నికల కేసులకు సంబంధించి పురోగతిపై ఎస్పీ మల్లికాగార్గ్‌ సమీక్షించారు. జిల్లాలో సిట్‌ కేసులలో ఈ ఒక్కరోజే 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ తేదీన, పోలింగ్‌ తేదీకి ముందు, పోలింగ్‌ తర్వాత జరిగిన కేసులకు సంబంధించి ఈ ఒక్కరోజే 54 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఎన్నికల నేరాలలో ఈ ఒక్కరోజే 9 మందికి 41ఏ […]

Read More

ప్రజల నెత్తిన కాంగ్రెస్‌ భస్మాసుర హస్తం

-రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జనగాం, మహానాడు: వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వెళుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం జనగాం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టింది. రైతు రుణమాఫీ చేయలేదు. క్వింటా 500 బోనస్‌ సన్న రకానికని రైతులను ముంచారు. రైతు బంధు, రైతులకు, కౌలు […]

Read More

ధాన్యం కొనడానికి ఏం నొప్పి?

-కేంద్రం దొడ్డు బియ్యానికి సిద్ధంగా ఉన్నా స్పందించరా? -చెయ్యి గుర్తుపై ఓటేసినందుకు భస్మాసుర హస్తమేనా? -రాష్ట్రం ప్రభుత్వ వైఖరిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నా…రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఆయన గురువారం ఉదయం బీబీనగర్‌ మండలం రాఘవాపూర్‌, రుద్రవెల్లి […]

Read More

ఇదిగో పౌరసరఫరా శాఖలో అవినీతి..చర్చకు వస్తారా?

-బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ -సమాధానం చెప్పే ధైర్యం లేక కేసులు పెడతారా? -జలసౌధాలో మీ అరాచకాలు బయటపెట్టమంటారా? -ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా..భయపడేది లేదు హైదారాబాద్‌, మహానాడు: పౌరసరఫరా శాఖలో అవినీతిపై కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువా రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరసరఫరా శాఖలో జరిగి న అవినీతి, అక్రమాలపై మాటాడితే మంత్రి […]

Read More

ఏబీ కేసు తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

– హైకోర్టులో మూడున్నర గంటల సుదీర్ఘ వాదనలు – ఎలాంటి ఆధారాలు సమర్పించని జగన్ సర్కారు అమరావతి: డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును జగన్ సర్కారు సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. దానిపై హైకోర్టులో మూడున్నర గంటల సేపు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అడ్వకే ట్ జనరల్ శ్రీరాం రెండు గంటలు వాదించారు. ఏబీ న్యాయవాది ఆదినారాయణ గంటన్నర వాదించారు. ఈ […]

Read More

మాచర్ల ఘటనపై ఈసీకి సజ్జల సూటి ప్రశ్నలు

– ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది..? – వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా..? వీడియో సరైందేనా కాదా అన్నది నిర్ధారించకుండానే.. ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది..? ఒకవేళ నిజమైనదే అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది..? మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా..! […]

Read More

‘ల‌వ్ మీ’ ఓ ఛాలెంజింగ్‌ స్ర్కిప్ట్‌ – నిర్మాత దిల్ రాజు

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. . ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ […]

Read More

ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ అమరావతి: మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనను ఈసీ సీరియస్గా […]

Read More

రాజు యాదవ్’ ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్: గెటప్ శ్రీను

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ […]

Read More

మే 29న పుష్ప -2 రెండో లిరిక‌ల్ అందులో నేషనల్‌ క్రషా…?

ఇటీవ‌లే పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ తొలి లిరిక‌ల్ సాంగ్‌తో ప్ర‌పంచ‌వ్యాప్త శ్రోత‌ల‌ను అల‌రించి.. యూట్యూబ్ వ్యూస్‌లో ఆల్ టైమ్ రికార్డులు నెల‌కొల్పిన పుష్ప‌-2 ది రూల్‌లోని పుష్ప‌రాజ్ టైటిల్ సాంగ్ ఇంకా అంత‌టా మారుమోగుతూనే వుంది.. ఇప్పుడు తాజాగా మ‌రో లిరిక‌ల్ అప్‌డేట్‌ను ఇచ్చారు పు్‌ష్ప‌-2 మేక‌ర్స్‌.. ఈ సారి చిత్రంలోని హీరోయిన్ శ్రీ‌వ‌ల్లి వంతు వ‌చ్చింది. పుష్ప‌రాజ్ జోడి అయిన శ్రీ‌వల్లి పుష్ప‌రాజ్‌తో క‌లిసి పాడుకున్న […]

Read More