ఎన్టీఆర్ ఫౌండేషన్ కు మన్నవ మోహన్ కృష్ణ విరాళం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేత అమరావతి :- ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్ ఫౌండేషన్ కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉండవల్లి నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఎంతో మంది పేద విద్యార్థులను ట్రస్టు ద్వారా చదివిస్తున్నారన్నారని […]

Read More

కౌంటింగ్‌పై ఎంపీ అభ్యర్థులకు రేవంత్‌రెడ్డి సూచనలు

-నిర్లక్ష్యం వద్దు…అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి -నిబద్ధత ఉన్న వారినే ఏజెంట్‌గా పంపాలి -ఈవీఎం, 17సీ ఓట్లకు తేడా వస్తే ఫిర్యాదు చేయాలి హైదరాబాద్‌: పార్లమెంట్‌ అభ్యర్థులు, ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జూమ్‌ సమావేశంలో సమీక్షించారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

Read More

93 ఏళ్ల వయసులో ఐదో వివాహం

ఆస్ట్రేలియన్‌- అమెరికన్‌ బిలియనీర్‌, మీడియా టైకూన్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్‌ మర్దోక్‌ 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకుని ఆశ్చర్య పరిచాడు. తనకంటే వయసులో 26 ఏళ్ల్ల చిన్న అయిన రిటైర్డ్‌ జీవ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను (67) వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో వీరి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. గత ఏడాదిగా వీరు డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

Read More

కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు

-రేవంత్‌ పాలనలో తెలంగాణ పదం మాయమైంది -ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ నినాదం లేదు -సీఎం కావొచ్చు… కానీ ఉద్యమకారుడు కాలేడు -ప్రజల కలలను నిజం చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌ -తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే […]

Read More

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, అప్పులను ఆపండి

-సీఈసీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ -సీఎఫ్‌ఎంఎస్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు అమరావతి: తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం సీఈసీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 1వ తేదీకే దాటివేసింది. […]

Read More

అమరావతి చేరుకున్న లోకేశ్​, భువనేశ్వరి

– అభిమానుల ఘన స్వాగతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్​, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్​, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు […]

Read More

‘ఆరా’ మస్తాన్‌.. హజీ మస్తాన్‌!

ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ తో ‘ఆరా’ మస్తాన్‌ కు 1970ల నాటి బాంబే గోల్డ్ స్మగ్లర్‌ హజీ మస్తాన్‌ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే! 1970లు, 80ల నాటి బొంబాయి బంగారం స్మగ్లర్, అండర్‌ వరల్డ్‌ డాన్‌ హజీ మస్తాన్‌ (అసలు పేరు మస్తాన్‌ మీర్జా ఉరఫ్ సుల్తాన్ మీర్జా) సాహబ్‌ కు దేశవ్యాప్తంగా ఎంతటి ‘పేరు ప్రఖ్యాతులు’, సాంప్రదాయ మీడియాలో ప్రచారం ఉండేవో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన […]

Read More

మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్!

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి […]

Read More

వైసీపీకి మరో చెంప దెబ్బ

-వైసిపి ఎస్.ఎల్.పిని డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ రోజు జరిగిన విచారణలో జస్టిస్ అరవింద్ కుమార్ మరియు జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. వైకాపా తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా, తెలుగుదేశం పార్టీ […]

Read More

అది ఆరా సర్వే కాదు… సజ్జల కొడుకు సర్వే స్క్రిప్టు

• ఆరా మస్తాన్ 1వ తేదీ ఎక్కడ ఉన్నారో చెప్పగలరా ? • ఆరోజు సజ్జల, ఆయన కుమారుడితో దాదాపు 4 గంటలు భేటీ • సజ్జల ఇచ్చిన ఫలితాలనే ఆరా మస్తాన్ ప్రకటించాడు ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుంది • ఓటమి భయంతో వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు • ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీ అంతు చూస్తామని పేర్ని బెదిరిస్తున్నారు • పేర్ని పేలితే ఇక్కడ […]

Read More