– పాప మరణం చాలా బాధించింది: మంత్రి శ్రీధర్ బాబు – సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ లో మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణ రావు, మక్కాన్ సింగ్ -రామగుండం సి.పి శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు… – బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా […]
Read Moreహైదరాబాద్ ను రేవంత్ అన్నదమ్ములకు పంచేశారు
– రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం – మద్యం,ఇసుక,ఫ్లై యాష్ లో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీ – రేవంత్ రెడ్డి స్వంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోయారు -శాంతిభద్రతలు విఫలం – మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ , కోరుకంటి చందర్ , కార్పొరేషన్ మాజీ చైర్మన్ సి .రాకేష్ కుమార్ రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. రేవంత్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ పైన […]
Read Moreవిచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెప్తారు?
-కోర్టు తీర్పు ఫైనల్ -కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు -రమణ్ సింగ్ కు ఏమైనా లంచం ఇచ్చారా బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి -కేసీఆర్ పై బురదజల్లే ప్రయత్నం -మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం విచారణ కోసం కమిషన్ ను ఏర్పాటు చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చాము. ఈఆర్సీ […]
Read Moreటిటిడిలో ఐదేళ్ళలో జరిగిన అన్నిటిపైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ
-జగన్ తీర్థయాత్రలకు పోతే మంచిది -టి డి ఆర్ బాండ్ల విషయంలో కూడా నిష్పక్షపాత విచారణ -ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు -ఐదేళ్ళలో అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం ఎవరికిచ్చారో చెప్పగలరా? -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి విజయవాడ: అంధకార ప్రదేశ్ గా ఉన్న ఏపీని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చేందుకు కూటమికి పట్టం కట్టారు. స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారు జగన్. గోడల మీదకి […]
Read Moreనీ నాయన.. నిజమైన వేమన..!
– ఓ నాన్నా.. నీ మనసే వెన్న అమ్మ చేతి ముద్దలోని రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు అందులోనే నాన్న పడిన కష్టంలోని మాధుర్యాన్నీ పసిగట్టు..! రాత్రి అమ్మ పాడే జోల శ్రావ్యంగా వినిపిస్తుండగా కనురెప్ప వేసే ముందు అక్కడ నాన్న రాత్రి షిఫ్టుల్లో కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న దృశ్యాన్ని ఓసారి ఊహించు.. కొత్త బట్టలు వేసుకున్న నీ ఆనందం వెనక చక్కగా కుట్టిన దర్జీ కంటే బట్టల కోసం […]
Read Moreగుండె లోపల ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అమర్చిన జీజీహెచ్
గుంటూరులో అరుదైన ఆపరేషన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుకు తొలిసారిగా అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు జీజీహెచ్ పర్యవేక్షకులు కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో మాట్లాడుతూ.. అమలాపురానికి చెందిన ఆనంద్కు గుండెకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అనే ఆధునిక పరికరాన్ని గుండె లోపల అమర్చినట్లు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులు శ్రీకాంత్ బృందానికి అభినందనలు తెలిపారు.
Read Moreబక్రీద్ ఖుర్బాని బీదలపాలిట మహాదానం
– రుస్తుం అంతర్జాతీయ చిత్రకారులు బక్రీద్ పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు ఆదివారం “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయి. బక్రీద్ ఈదుల్ జుహ పర్వదినం త్యాగానికి సహనానికి ప్రతీక అనీ పండుగ నాడు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తురూపేన పంచి అల్లా కృపకు పాత్రులు […]
Read Moreరెండో రోజు నారా లోకేష్ “ప్రజా దర్బార్”
రెండో రోజు నారా లోకేష్ “ప్రజా దర్బార్” అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజూ “ప్రజాదర్బార్” నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేత స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. “ప్రజాదర్బార్” కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పెద్దఎత్తున తరలివచ్చి తమ […]
Read Moreతోడేళ్ళ ఏరువేతను మూడు నెలల్లోనే ముగించాలి!
–అందుకు యాక్షన్ ప్లాన్ అవసరం -అలాంటి ఆపరేషన్ కు ఏ బి వెంకటేశ్వరరావు మాత్రమే సమర్ధుడు జగన్ నాయకత్వం లోని వైసీపీయులు సాగించిన అరాచకాలకు తెలుగు సమాజం ఎంతగా భీతిల్లిపోయిందో…. భయపడిపోయిందో…. చంద్రబాబు – పవన్ కు లభించిన విజయాన్ని బట్టి అంచనా వేయవచ్చు. జనం బొచ్చేల్లో నాలుగు పైసలు విదిలించి, సర్వ అక్రమాలకు పాల్పడడం అనేది ఫ్యాక్షనిష్టులు రాయలసీమ లొ మామూలుగా చేసే పని. వైసీపీ పాలనలో రాష్ట్రమే […]
Read Moreజగన్‌పై ‘ఫర్నీచర్ దొంగతనం’ కేసు తప్పదా?
– నాడు కోడెలపై కేసు పెట్టిన జగన్ సర్కారు – ఖరీదు చెల్లిస్తానన్నా కేసు పెట్టిన వైసీపీ సర్కారు – ఇప్పుడు అదే కేసులో ఇరుక్కోనున్న జగన్ – జగన్ డబ్బు చెల్లిస్తారంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి – తాడేపల్లి నివాసంలో 3 కోట్ల 63 లక్షలతో పనులు – పాత ఫర్నీచర్‌ను స్వాధీనం చేయని జగన్ – ఆ ఫర్నీచర్‌ను పార్టీ ఆఫీసుకు వాడుకుంటున్న వైనం – జగన్‌పై […]
Read More