ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయి

-మీ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదు -పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత నాది -గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మీరు కూడా చేయొద్దు -గత ప్రభుత్వానికి…మన ప్రభుత్వానికి మధ్య మార్పు ప్రజలకు కనిపించాలి -కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నేతల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం : వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, […]

Read More

పేదరిక నిర్మూలనకు కుప్పం నుండే శ్రీకారం

-అధికారులు ఫిజికల్…వర్చ్యువల్ పని విధానాలకు సిద్దపడాలి -కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి -కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు -రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తేవేయండి -రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుండే శ్రీకారం -రానున్న రోజుల్లో కుప్పంలో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులు – సీఎం చంద్రబాబు దిశానిర్దేశం కుప్పం : పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం […]

Read More

ఎన్డీయేతోనే జగన్ ప్రేమాభిషేకం

– ఆడు.. మగాడ్రా బుజ్జీ! – టీడీపీ ఎన్డీఏలో ఉన్నా కొనసాగుతున్న జగన్ బంధం – రేపు రాజ్యసభలోనూ ఎన్డీయేతోనే ప్రేమాభిషేకం – జగన్‌కు కేంద్రరక్షణ కవచం లభించినట్లే – స్పీకర్ ఎన్నికతో బయటపడ్డ ‘దత్తపుత్ర’ అనురాగం – ఐదేళ్లుగా ఒక్కసారీ కోర్టుకు హాజరుకాని రికార్డు – ఈ మద్దతుతో ఇక జగన్ సేఫ్ పాలిటిక్స్ – రాష్ట్రంలోనూ సీఎంఓ సహా జగన్‌భక్త అధికారులకు పోస్టింగులు ( మార్తి సుబ్రహ్మణ్యం) […]

Read More

అండగా ఉంటా… అధైర్యపడొద్దు

-“ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా -సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతి: కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ […]

Read More

ఖరీదైన కారు… అందాల జోరు

భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్‌ ముద్దుగుమ్మ చంద్రిక రవి మోడలింగ్‌ లో కెరీర్‌ ను ఆరంభించి ప్రస్తుతం నటిగా సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డాన్సర్‌ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అమ్మడు 2018లో భారతీయ చలనచిత్రం ఇరట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు సినిమాలో నటించి మంచి […]

Read More

చీరకట్టు…ముక్కుపుడక

మంచు మనోజ్‌ తో కలిసి ఝుమ్మంది నాదం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. టాలీవుడ్‌ లో కెరీర్‌ ఆరంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, బాద్‌ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఈ అమ్మడు చేసిన సినిమా డుంకీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో […]

Read More

కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసిన హీరో విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 ఇటీవలే అనౌన్స్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి వీడీ 14లో నటించే అవకాశం […]

Read More

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం ‘భారతీయుడు 2’

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జీరో టాల‌రెన్స్ ట్యాగ్ లైన్‌. ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా […]

Read More

థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

భారీ అంచ‌నాల మ‌ధ్య మ‌రో రెండు రోజుల్లో `క‌ల్కి 2898 ఏడీ` చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. దానికి తోడు… ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర‌బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది. తాజాగా `థీమ్ ఆఫ్ క‌ల్కి` లిరిక‌ల్ డియోని విడుద‌ల చేశారు. సంతోష్ నారాయ‌ణ్ స్వ‌ర ప‌ర‌చిన ఈ గీతాన్ని కాల‌భైర‌వ రాగ యుక్తంగా, భావోద్వేగంగా ఆల‌పించారు. […]

Read More