ప్రిన్సిపల్ దారుణ హత్య

అసోం: ఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోం లో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్‌లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దాంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. రాజేష్ క్లాస్ చెబుతున్న సమయంలో ఆ విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో రాజేష్ మరణించారు.

Read More

వైసీపీ పార్టీకి చెంపదెబ్బ

ఎమ్మెల్యే గళ్లా మాధవి    గుంటూరు, మహానాడు: ఉచితంగా ఇసుక ఇస్తామన్న వాగ్దానాన్ని చంద్రబాబు అమలు చేయడం వైసీపీ పార్టీకి చెంపదెబ్బ మోగినట్లేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి సారించారన్నారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మాట్లాడటం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. తనతోటి నాయకుడైన వల్లభనేని […]

Read More

నేతన్నలు, చేనేతల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ సర్కార్

-కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆత్మహత్యలు -ఇప్పటికే 10 మంది నేతన్నల ఆత్మహత్యలు -ఆనాలోచిత నిర్ణయాలు మాని నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలిని కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల పై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే […]

Read More

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

మామ్ డైరెక్టర్ దరువూరి శ్రావ్య నరసరావుపేట, మహానాడు: విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా సాగాలని మామ్ (MAM) మహిళా ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ దరువూరి శ్రావ్య అన్నారు. నరసరావుపేటలోని మామ్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో “ఛాలెంజెస్ ఇటీ ఇండస్ట్రీ” అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు  శ్రావ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త టెక్నాలజీ ఎ1 సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా […]

Read More

ఉచిత ఇసుక రాష్ట్ర ప్రగతికి బాట

టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు  డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు:  ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తూ ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులకు భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల […]

Read More

నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దుర్మార్గపు అణచివేత

– బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ “ఓయూలో తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వెంటపడి మరీ పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకు వెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారం లోకి వచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ మీద నిరుద్యోగ యువత భగ్గు మంటున్నారని” బీఆర్ఎస్ పార్టీ […]

Read More

క్రికెటర్ సిరాజ్ కు ఉద్యోగం, ఇంటి స్థలం

– ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిరాజ్ను ఘనంగా సన్మానించారు. మహ్మద్ […]

Read More

మార్కెట్లోకి సీఎన్జీ మోటార్ సైకిల్

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పెట్రోల్ తో కూడా నడుస్తుంది ప్రపంచంలోనే మొట్ట మొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మోటార్ సైకిల్ ను బజాజ్ లాంఛ్ చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో సీఎన్జీ కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎన్జీ బైక్ ను విడుదల చేసిన తొలి కంపెనీగా బజాజ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో మరే ఇతర కంపెనీ సీఎన్డీ […]

Read More

ఇసుకను సక్రమంగా పంపిణీ చేయండి: మాజీమంత్రి

గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుకను సక్రమంగా పంపిణీ చేయాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలోని కొల్లిపర, మున్నంగి  ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉచిత ఇసుక పంపిణీలో   అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read More

ఉచిత ఇసుకతో సంబరాల్లో కార్మికులు  

గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుకను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భవన నిర్మాణ కార్మికులతో సంబరాల్లో పాల్గొన్నారు. కార్మికులు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి స్వీట్స్ తినిపించి ఆనందాన్ని వెలిబుచ్చారు.

Read More