ఘనంగా విను’కొండ’ తిరునాళ్ళ

-పోటెత్తిన భక్త సందోహం -ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే -రామలింగేశ్వర ఆలయం, ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతాం.. ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని కొండపై వేంచేసియున్న గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉండటం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు  కొండపై […]

Read More

రాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి: ప్రత్తిపాటి

ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు కోటప్పకొండ, మహానాడు: రాష్ట్రం ఆర్థిక అగాథం నుంచి బయటపడాలని విశిష్ఠ తొలి ఏకాదశి పూజల సందర్భంగా ఆ విష్ణు మూర్తిని వేడుకున్నట్లు తెలిపారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రానికి శాపంగా మారిన వైకాపా పాపాల నుంచి విముక్తి లభించాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, సంపదలతో నిండాలని ఆ దేవుడిని కోరుకున్నానన్నారు. ఆ చల్లని కృపతో రాష్ట్ర […]

Read More

ఆర్టీసీ కార్మికులను నమ్మించి మోసం చేసిన జగన్ రెడ్డి: ప్రత్తిపాటి

ప్రత్తిపాటిని సత్కరించిన చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఉద్యోగ సంఘాలు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్థాయిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అంతకుముందు వరకు ప్రగతిరథ చక్రాలుగా ఉన్న ఆర్టీసీ జగన్ దెబ్బతో రోడ్డున పడే దుస్థితి దాపురించిందని, కార్మికుల సంక్షేమాన్ని పూర్తి విస్మరించారన్నారు.  విలీనం […]

Read More

సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చింది

– ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్  తాడికొండ, మహానాడు: సైకో  ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చిందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తాడికొండ గ్రామంలోని కొండపై వేంచేసియున్న గంగా భ్రమరాంబ సమేత కొండ మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితుల చేతుల మీదగా 10,116 కొబ్బరికాయల నీళ్లతో అభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు […]

Read More

దీక్ష, దక్షతలకు నిలువెత్తు నిదర్శనం ఏకలవ్య

– టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  దర్శి, మహానాడు: దీక్ష, దక్షతలకు నిలువెత్తు నిదర్శనం ఏకలవ్య అని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏక లవ్య జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా  పాల్గొన్నాఋ. ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి, కేకు కట్ చేసి  నివాళులర్పించారు. ఈ సందర్బంగా లక్ష్మీ మాట్లాడుతూ….   ఏకలవ్య ద్రోణాచార్యుని దగ్గర చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. […]

Read More

సాగర్ కుడి కాలువకు నీటి విడుదల

మాచర్ల, మహానాడు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. కృష్ణా బోర్డు ఉత్తర్వుల మేరకు ఇరిగేషన్ ఈఈ శ్రీహరి బుధవారం నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5, 7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున తొమ్మిది రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. పల్నాడు, గుంటూరు, […]

Read More

ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి

-గుంటూరు నూతన ఎస్పీ సతీష్ కుమార్ గుంటూరు, మహానాడు: శాంతిభద్రతల పరిరక్షణలో ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ అన్నారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలోని వీరభధ్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం సతీష్ కుమార్ అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా […]

Read More

కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆపన్నహస్తం మంత్రి నారా లోకేష్

-మీ కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్ల ప్రశంసలు -మంత్రి లోకేష్ చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం అమరావతి: కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం కోరితే నేనున్నానని భరోసానివ్వడం యువనేత నారా లోకేష్ నైజం. ఈ అరుదైన లక్షణమే ఆయనను కోట్లాదిమంది ప్రజల అభిమాన నేతగా మార్చింది. ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదంతం చివరకు మంత్రి లోకేష్ చొరవతో చివరకు […]

Read More

అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను కాపాడండి

– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజయవాడ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన దేవదాయ భూములను కాపాడాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి దేవదాయ శాఖా మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ను బలోపేతం చేసి త్వరగా దేవదాయ భూముల కేసులు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలన్నారు. గత వైకాపా ప్రభుత్వ లోపాలను ప్రజల దృష్టికి […]

Read More

తొలి ఏకాదశి విశిష్టత

– ఆనందంతో పాటు ఆరోగ్యం – నేడు తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం […]

Read More