ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

గురజాల, మహానాడు:  గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వస్తున్న భూ సమస్యలు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు గురించి వివరాలు సేకరించారు. అదేవిధంగా ఎంతమంది రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించారు. అనంతరం రెవిన్యూ డివిజనల్ అధికారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో […]

Read More

ఎన్నాళ్లీ ఫేక్ బతుకు జగన్ రెడ్డి

హత్యకు రాజకీయ రంగు సిగ్గు చేటు కోడికత్తి, వివేకా మర్డర్ పై చర్చకు సిద్ధమా? – ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు:  వ్యక్తిగత కక్షలతో జరిగిన గొడవలకు రాజకీయ రంగు పులిమి వీరంగం చేస్తున్న జగన్ రెడ్డికి ఐదేళ్ల పాలనలో జరిగిన హత్యల పై చర్చకు సిద్ధమా అని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు సవాల్ చేశారు.ఎన్నికలకు ముందు కొడికత్తి, వివేకా హత్యల గురించి నానా […]

Read More

మాట నిలబెట్టుకునే పార్టీ మాది

– రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం – ఆధార్ అప్‌డేట్ కానందుకే కొందరికి రుణమాఫీ కాలే – మాజీ ఎంపి వి.హన్మంతరావు మెదక్: కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు ఉందని, అందుకే ఇన్ని దశాబ్దాలు ప్రజల గుండెల్లో ఉందని మాజీ ఎంపి వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. రాహుల్-ప్రియాంక సమక్షంలో ఇచ్చిన రైతురుణమాఫీ అమలుచేసి, రైతులరుణం తీర్చుకున్నామన్నారు. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేకున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు. […]

Read More

టీడీపీ హయాంలోనే పేదలకు ఇళ్లు

– మంత్రి టీజీ.భరత్ కర్నూలు :  గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి టీజీ. భరత్ అన్నారు. కర్నూలు లోని టిడ్కో గృహ సముదాయల వద్ద నిర్మించనున్న మహిళామార్టు భవనానికి మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తో కలిసి ప్రారంభించారు. తెలుగు దేశం పార్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో […]

Read More

పోలవరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ

50 ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ స్థాయికి ఎదుగుతాడని నేను ఊహించలేదు. ఎన్డీఏ ప్రభుత్వలో అవినీతి రాజ్యమేలుతోంది బిజెపి పాలిత మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారుల పోస్టింగులకు మంత్రులు 5 కోట్ల రూపాయలు బేరం పెట్టారు ఒక్కో ఐఏఎస్ అధికారి నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసి, పోస్టింగులు ఇస్తున్నారు మోడీ, బిజెపి అవినీతికి ఇది నిదర్శనం కుప్పం నుంచి వలసలు అధికం కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజయవాడ […]

Read More

జగన్‌కు భద్రత తగ్గించలేదు

– వైసీపీ నేతల ప్రచారంపై ప్రభుత్వ ఖండన విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత జగన్‌కు ప్రభుత్వ భద్రత తగ్గించారని, ఆయనకు సమకూర్చిన వాహనాలు కూడా పనిచేయడం లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ దుష్ర్పచారమేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్ఆర్‌సీ 2024సి నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను Z+ శ్రేణిలో కల్పించాలని ఉన్నది. దానిని అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి, అలాగే అదనపు ఆక్టోపస్, ఎపిఎస్పి మొదలైన […]

Read More

రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు రొట్టెలను వదలండి

– సీఎం నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు : నెల్లూరులో రొట్టెల పండుగ అంగ రంగ వైభవంగా జరుగుతుంది. దీనికీ జనాలు పెద్ద ఎత్తున హాజరు అవుతున్నారు. దీనికి సుమారు 20 లక్షల మంది హాజరు అవుతారని అంచనా.  ఈ రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగ వద్ద భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ధరసీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. […]

Read More

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం

మీరు జోక్యం చేసుకోండి మోదీకి జగన్ లేఖ అమరావతి: ఏపీ గత 40 రోజుల్లో జరుగుతున్న అరాచకాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జగన్ లేఖ పూర్తి పాఠం ఇదీ.. 18.07.2024. గౌరవనీయులైన ప్రధానమంత్రిగారికి, సర్‌.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో […]

Read More

రాష్ట్రంలో ఆటవిక పాలన

– లా అండ్ ఆర్డర్ లేదు – 45 రోజుల పాలనలో ఏకంగా 36 రాజకీయ హత్యలు – 24న ఢిల్లీలో ఆందోళన – ఏపీ హింసను ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లాం – వినుకొండలో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి. వినుకొండ : రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతోంది. గత 45 రోజులగా రాష్ట్రంలో పరిస్థితి గురించి ఏ సామాన్యుడిని అడిగినా.. […]

Read More

పులివర్తి నాని నటనకు నంది అవార్డు ఇవ్వాలి 

– చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  తిరుపతి, మహానాడు:  నాని వ్యాపారాల కోసం నాతో పాటు, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వాడుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పదవులు పొందాలని చూస్తున్నారని, చంద్రబాబు నంది అవార్డు ఇస్తే పులివర్తి నాని నటన కు ఇవ్వాలని ఎద్దేవా చేశారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల కౌంటింగ్ అనంతరం చంద్రగిరి […]

Read More