గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారు

– బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్ , మహానాడు: గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల ప్రచారం చూసి చచ్చిపోయేవాడు. గత ప్రభుత్వం మీద రాళ్ళు వేస్తూ గోరంత రుణమాఫీ చేసి కొండంత చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ..  రుణ మాఫీకి ఎలాంటి నిబంధనలు గత మా ప్రభుత్వం పెట్టలేదు. 2014 లో 16 వేల […]

Read More

ప్రజల నమ్మకమే ఎన్డీఏ కూటమి విజయం

– ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి    విజయవాడ, మహానాడు: మోడీ పై ప్రజలకు ఉన్న నమ్మకమే ఎన్డీఏ కూటమి మూడోసారి విజయానికి నాంది అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు  బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాషాయం కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి  మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి […]

Read More

కోడికత్తి కేసు డుమ్మా కోసమే వినుకొండకు?

– శుక్రవారం ఎన్‌ఐఏ వాయిదాకు వెళ్లని జగన్ – దానికి డుమ్మా కొట్టి వినుకొండకు పయనం – జగనుకు కోర్టుల మినహాయింపుల మేళా – సీఎంగా లేకపోయినా కోర్టుకు వెళ్లరా? – కోర్టుల దొడ్డమనసుపై విమర్శలు ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్‌కు రాజకీయాల్లో పెద్దగా పూర్వానుభవం లేకపోయినా.. ‘ఇతర’ విషయాల్లో మహా ముదురన్న కితాబు ఉంది. అంటే వ్యాపారాలు, కోర్టు వ్యవహారాలూ వంటివన్నమాట. అందుకే ఆయన దేశంలోని అందరి సీఎంలకంటే […]

Read More

 రైతు బాంధవుడు సీఎం రేవంత్   

 – ఎంపి  మల్లు రవి   హైదరాబాద్, మహానాడు: రుణమాఫీ అమలు చేసి రైతు బాంధవుడిగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని ఎంపీ  మల్లు రవి  అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని గాంధీ భవన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దఫాలు వారీగా.. లక్ష.. లక్షన్నర.. రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదు. యూపీఏ […]

Read More

తెలంగాణలో రైతు రుణమాఫీ చరిత్ర గర్వించే రోజు

-ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చేయరు? – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అమరావతి , మహానాడు:  15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి సారథ్యంలో, సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ […]

Read More

రేపు హైదరాబాద్ లో మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ రోడ్ షో

-మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధనే లక్ష్యం -మినరల్ ఈ-ఆక్షన్ బిడ్డర్స్ ను వెల్లడించనున్న కేంద్రమంత్రి -డీఎంఎఫ్ పోర్టల్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సృజనాత్మక విధానంలో ముందుకెళ్లడం, అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అలవర్చుకోవడం తదితర అంశాల ద్వారా  మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని […]

Read More

ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో విద్వేషాలు

-జగన్ రెడ్డి రోజుకొక కుట్ర  – ఎమ్మెల్యే నసీర్ గుంటూరు, మహానాడు: ఫేక్ వార్తలు ఫేక్ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు సృష్టించేందుకు జగన్ రెడ్డి రోజుకొక కుట్ర చేస్తున్నాడని గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  ప్రభుత్వం మీద అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయడం వైసీపీకి అజెండాగా మారిందన్నారు. గిరిజన మహిళను వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంచించిన […]

Read More

షేమ్ టు షేమ్…. అచ్చం అప్పటి లాగానే!

(భోగాది వేంకట రాయుడు ) నిరంకుశత్వం గా ప్రభుత్వం….. పోలీసుల ప్రేక్షక పాత్ర…. మా కార్యకర్తల పై దాడులు…… పోలీసుల చూస్తున్నారు… కబడ్దార్…. తేలుస్తా మీ సంగతి…. చెడిపోయిన కారు ఇచ్చారు…. మీ పోలీసులు మమ్ముల్ని ఏమీ చెయ్యలేరు….. ప్రజలు చూస్తున్నారు…. ఏమిటీ…., ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టు ఉన్నాయా? అవును.వినీ వినీ బాగా అరిగిపోయినయ్. రాష్ట్రం లో ప్రభుత్వానికి సారధ్యం వహించే వారు మారారు కానీ, ప్రతిపక్షాలు వాడే […]

Read More

విజయ‘శాంతి’ కథ పుట్టింది.. తాడేపల్లిలోనేనా?

– విజయసాయిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందా? – తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే విజయసాయిపై కుట్రకు ప్రాణం? – ఎంపీలను బీజేపీలో చేర్పించే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకేనంటూ సోషల్‌మీడియాలో కథనాలు – విజయసాయిపై ఆరోపణలను ఖండించని వైవి సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల – జగన్ సహా అధికార ప్రతినిధుల మౌనవ్రతం వెనక వ్యూహమేమిటి? – స్క్రీన్‌ప్లే స‘కళా’వల్లభుడిదేనా? – ఐదేళ్ల నుంచీ వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ – మీడియాకు పోటీలు […]

Read More

ఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి 

కొల్లిపర, మహానాడు:  గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక స్టాక్ పాయింట్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ లో ఇసుక రవాణా ఎలా జరుగుతుందని, వినియోగదారులకు అందుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఇసుక పంపిణీ పై ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన […]

Read More