బారికేడ్లు, దిగ్బంధనాల రోజులు పోయాయి

-విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గత పాలకుల హయాంలో వీసీ ఛాంబర్, పరిపాలన భవనంలోకి రాకుండా వీసీ వేయించిన ఇనుప కంచెలను తొలగించిన ఆంధ్రా యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్ ని అభినందిస్తున్నాను. అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పుడే విశ్వవిద్యాలయాలు విద్యా విజ్ఞాన వికాస కేంద్రాలుగా నిలుస్తాయి. విద్యార్థులు వీసీని కలిసేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లు, దిగ్బంధనాల రోజులు పోయాయి. ప్రజా […]

Read More

ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి

*వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదించడం సిగ్గుచేటు *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాలవీరాంజనేయస్వామి అమరావతి: ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టిడిపికి ఆపాదించడం సిగ్గుచేటు. ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ టిడిపిపై తప్పుడు ప్రచారం చేసిన […]

Read More

నెల్లూరు బారాషహీద్ దర్గా అభివృద్దికి రూ. 5 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు

*రొట్టెల పండుగకు వచ్చిన వారితో జూమ్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి *రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని భక్తులను కోరిన చంద్రబాబు అమరావతి :- అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రొట్టెల పండుగ నిర్వహించే బారాషహీద్ దర్గాలో ప్రార్థనల నిర్మాణాలకు రూ. 5 కోట్లు మంజూరు చేసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పండుగలో పాల్గొనే […]

Read More

గత ప్రభుత్వ వైఫల్యమే

-గత ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడిలా జరిగి ఉండేది కాదు -బాధితుడు, నిందితుడు ఇద్దరూ వైసీపీలో కలిసి తిరిగారన్న మంత్రి -రెండేళ్ల క్రితమే ఇద్దరికీ గొడవ జరిగింది -ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరిక -రషీద్ హత్యపై ఏపీ మంత్రి ఫరూక్ పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమేనని ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ విమర్శించారు. నిందితుడికి, బాధితుడికి మధ్య […]

Read More

భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

పూర్తి అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అమరావతి :- రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ […]

Read More

పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం చల్లపల్లి బస్టాండ్ సెంటరులో జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తితో మానవ సేవ, సమాజ సేవ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని […]

Read More

కామంతో విజయసాయిరెడ్డి, డబ్బు మదంతో పేర్ని నాని మాట్లాడుతున్నారు

-విజయసాయికి పిచ్చి పట్టింది -విలేకరులను ఒరేయ్ అనడం సిగ్గు పడాల్సిన విషయం -తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు – ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయికి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు. ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులను ‘ఒరేయ్, ఏరా’ అని అనడం […]

Read More

ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు ఎత్తివేత

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగ వారి గూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం,మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

Read More

ప్రజల విన్నపాలపై వారం వారం సమీక్ష

-శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి -అధికారులు, సిబ్బందిని ఆదేశించిన మంత్రి నారా లోకేష్  -జోరువానలోనూ 19వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః సమస్యల పరిష్కార వేదిక “ప్రజాదర్బార్” కు వస్తున్న విన్నపాలపై వారం వారం సమీక్షించనున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కార్యక్రమానికి మంగళగిరితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తాము పడుతున్న […]

Read More

జగన్ సానుభూతి హంతకుడికా? హతుడికా?

– వినుకొండ హత్యలో కుట్ర కోణం? – శాంతిభద్రతలపై సీఎం శ్వేతపత్రం విడుదల రోజే హత్య – ఇదేరోజు పుంగనూరులో కార్లపై దాడితో హడావిడి – పోలీసులకు సమాచారం లేకుండానే వచ్చిన మిథున్‌రెడ్డి – లా ఆర్డరులో లేదని చెప్పేందుకే దాడుల కథలు? – అసెంబ్లీ సమావేశాలకు ముందే హత్యలపై అనుమానాలు? -రాష్ట్రంలో గురువారం జరిగిన అన్ని ఘటనలపైనా అనుమానాలే – హంతకుడు, హతుడు ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే – […]

Read More