నీతి ఆయోగ్ నివేదికపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ హైదరాబాద్, మహానాడు: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ విజయం సాధించిందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పేదరిక నిర్మూలనలో భారతదేశంలో రెండవ స్థానంలో నిలిచిందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతిని కొనియాడారు. 2020-21తో పోలిస్తే 2023-24లో 74 […]
Read Moreరైతుబంధు డబ్బుతో రుణమాఫీ!
కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలను మోసం చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. మూడు దఫాలుగా.. చేయనున్న ఈ రుణమాఫీని ఆగస్టు 15 లోపు ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. ఈ రోజు లక్ష రూపాయల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లతో డబ్బు జమ చేసింది. ఈ క్రమంలో.. […]
Read Moreపుకార్లు నమ్మొద్దు!
గోదావరికి గండి పడలేదు… తాత్కాలిక రహదారి మాత్రమే దెబ్బతింది ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం – కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం, మహానాడు: సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో గోదావరి నదికి గండి పడిందని వసున్న కథనాలలో ఎంత మాత్రం వాస్తవం లేదని, పుకార్లు నమ్మొద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… కేవలం […]
Read Moreమా ఇంటిని కాపాడారు…. మీకు శతకోటి వందనాలయ్యా
లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు అమరావతి, మహానాడు: అయ్యా, మా ఇంటిని కాపాడారు… మీకు శతకోటి వందనాలయ్యా… అంటూ ఏలూరుకు చెందిన ఓ బాధితురాలు మంత్రి, యువనేత లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. తన ఇంటిని వైకాపా నేతలు కబ్జా చేశారంటూ బాధితురాలు శాంతి ఏలూరు యువగళంలో మంత్రి లోకేష్ కు సమస్య విన్నవించింది. అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ లోకేష్ ఆ బాధితురాలికి హామీ […]
Read Moreమున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమీక్ష
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి పై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా నియోజకవర్గములోని సమస్యల వినతిపత్రాలను మరియు సమస్యల ఫోటోలను కమిషనర్ చేకూరి కీర్తికి నివేదిక రూపంలో అందజేసి, అత్యవసరంగా వీటిని పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని కోరి, అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి సమస్య పరిష్కారానికి ఒక నిర్దేశిత […]
Read Moreవినతులతో టీడీపీ కేంద్రకార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు
• *ప్రతి సమస్యను ఓపిగ్గా విన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు • *సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు, అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి ఆదేశం • *భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసులపై అధికంగా వినతులు • *ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలు, పింఛన్ సమస్యలపై పలువురు నుండి వినతులు స్వీకరణ • *పార్టీకోసం పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం వినతుల సమర్పణ • *ఇంకా […]
Read Moreపొదిలిలో స్వల్ప భూకంపం
పొదిలి, మహానాడు: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు రెండు సెకండ్ల పాటు కంపించి, శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పట్టణంలో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పొదిలి పట్టణంలో సరైన నీటి వనరులు లేక భూకంపాలు సంభవిస్తున్నాయని డాక్టర్ షేక్ ఇమాంసా అన్నారు.
Read Moreఅధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉండి తగిన చర్యలు తీసుకుంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. వర్షాల వల్ల వచ్చే వ్యాధులు నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు […]
Read Moreబీఏసీ సభ్యుడిగా టీడీపీ లోక్‍సభ పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు
ఢిల్లీ : లోక్‍సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసింది. స్పీకర్ ఆదేశాలతో లోక్‍సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన 14 మందితో బీఏసీ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు. లోక్‍సభ సమావేశాల్లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి, ఏయే పార్టీలకు చర్చలో పాల్గొనేందుకు ఎంత సమయం ఇవ్వాలో ఖరారు చేయనున్న బీఏసీ . బీఏసీలో అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, […]
Read Moreహోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మాజీ డీజీపీ రవి గుప్తా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇదిలాఉండగా సెలవుల్లో ఉన్న రవి గుప్తా నిన్న పదవి బాధ్యతలు చేపట్టారు.
Read More