బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై వీడియోలు అవమాన పరిచే విధంగా తీసిన వారిపై చర్యలు – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు : కళ్ల మంటతోనే… ఆర్టీసి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై కావాలని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయని, వాటి మీద చర్యలు తీసుకోనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లో జరిగిన చర్చలో ఆయన […]
Read Moreకుప్ప(ం)కూలిన వైసీపీ
– కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు! – హోటల్ మారిన వైసీపీ ఆఫీస్ -టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు – మరో వారంలో కుప్పంలో వైసీపీ దుకాణం బంద్ – పత్తాలేని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ – కేసుల పంచాయితీలో పెద్దిరెడ్డి – అధికారంలో ఉండగా రెచ్చిపోయిన పెద్దిరెడ్డి, భరత్ – బాబు సహా నేతలపై కేసుల పరంపర – టీడీపీ నేతల వ్యాపారాలు స్వాధీనం – ఇప్పుడు […]
Read Moreవాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలి
వాలంటీర్ల పిటిషనర్ షేక్ సిద్ధిక్ అమరావతి, మహానాడు : గతంలో వాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలని వాలంటీర్ల పిటిషనర్షేక్ సిద్ధిక్ డిమాండ్ చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులను,కార్యకర్తలను ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం 5 వేల వేతనాన్ని ఇచ్చి వాలంటీర్లను నియమించారు. వాళ్ళ ద్వారా పథకాలు అమలు చేస్తాం అని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇస్తూ పార్టీకి పనిచేయించుకున్నారు. […]
Read Moreతెలుగుదేశం తోనే అన్ని వర్గాల అభివృద్ధి
– పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు చేవెళ్ల: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కోసం కష్టపడాలని పోలిట్ బ్యూరో సభ్యులు , జాతీయ ప్రధాన కార్యదర్శి , షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గంలోని నాయకులను , క్రియాశీల కార్యకర్తలను కలిసి వారిలో నూతన ఉత్సవం నింపారు […]
Read Moreఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త
– 8 హెచ్ఆర్ఏ శాతం పెంపు గుంటూరు: ఏపీ సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం […]
Read Moreఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఎందుకు?
కేటీఆర్ ఉండొచ్చు కదా? మోసం అనే పదానికి మరో పేరు సబిత అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలబడాలి కదా? సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ హైదరాబాద్: మోసం అనే పదానికి మరో పేరు సబితా […]
Read Moreఅధైర్యపడొద్దు
తాడేపల్లి, మహానాడు : మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. బుధవారం జరిగిన సమావేశంలో అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా […]
Read Moreరేవంతన్నా.. మోసం చేసిందెవరన్నా?
-రేవంత్ విమర్శలపై సబిత తనయుడు, బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి ట్వీట్ హైదరాబాద్: తనను సబితా ఇంద్రారెడ్డిమోసం చేశారంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సభలో చేసిన ఆరోపణలకు సబిత స్పందించగా.. ఆ తర్వాత ఆమె తనయుడైన బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి కూడా ఎక్స్ వేదికగా రేవ ంత్ వ్యాఖ్యలకు స్పందించారు. కార్తీక్ ఏమన్నారంటే.. సరే రేవంత్ అన్న, మీరు 2019 సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ […]
Read Moreకూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పెనుకొండ, మహానాడు : కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి విద్యార్థి చదువు పట్ల ఆసక్తితో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలను మంత్రి సవితమ్మ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మంత్రి […]
Read Moreచిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలి
తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి చిత్తూరు , మహానాడు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని దద్దమ్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒక రాజధాని కట్టలేని పనికిమాలిన మంత్రి ముప్పై రాజధానులు కడతాను అని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల భూములను అక్రమంగా దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అన్నారు. […]
Read More