ఏపీ సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్ క్రేమర్ భేటీ ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను సత్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు విద్య.. వైద్యం.. వ్యవసాయం.. నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు. ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ […]
Read Moreయుపీపీఎస్సీ కొత్త చైర్ పర్సన్ గా.. ప్రీతి సుదాన్ నియామకం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు..ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు యుపీపీఎస్సీ లో సభ్యురాలిగా ఉండేది.ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.
Read Moreదళితులకు ఆర్థిక భరోసా కల్పించాలి
– ఆ దిశగా కార్యక్రమాలు రూపొందించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం అమరావతి: ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరముందని.. వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని సూచించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని […]
Read Moreఇకపై రాబోయే ప్రతి సినిమా పాన్ ఇండియానేనా?
ఎన్టీఆర్ ‘దేవర’ రెండు పార్టులుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసేందుకు ‘ఎస్’ అన్నారని, అది రెండు పార్టులుగా విడుదల కానుందని టాక్. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడూ అఫీషియల్! అయితే, ఆల్రెడీ మరో రెండు సినిమాలు చేసేందుకు ఆయన ‘ఎస్’ అని చెప్పారని టాలీవుడ్ టాక్. ఒక్కటంటే […]
Read Moreమోస్ట్ వైలెంట్ గ్యాంగ్‌స్టార్‌గా ప్రభాసా…?
ప్రభాస్ దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే దేశం మొత్తం హడావిడే. మూవీ ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన, డార్లింగ్ ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోయిన అతని సినిమాలకి మొదటి రోజే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ నుంచి ఏ ఒక్క హీరో కూడా […]
Read More‘తిరగబడరసామీ’ కంటెంట్ చాలా బావుంటుంది: నిర్మాత మల్కాపురం శివకుమార్
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ […]
Read More‘మిస్టర్ బచ్చన్’లో సొంతంగా డబ్బింగ్ చెప్పిన సెన్సేషనల్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని కంప్లీట్ […]
Read More‘శివం భజే’లో అన్ని తరాలకి నచ్చే అంశాలతో ఆకట్టుకుంటుంది… నిర్మాత మహేశ్వర్ రెడ్డి
గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ అంచనాలను పెంచేసింది. తాజాగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన చిత్ర […]
Read More‘పువ్వు’కు ‘సంఘ’ సంస్కరణ?
– బీజేపీ దారి మార్చనున్న ఆరెస్సెస్? – ఆ ఇద్దరికే పరిమితమన్న భావనకు తెర – పార్టీలో వ్యక్తి ప్రాధాన్యతకు స్వస్ధి – తగ్గనున్న మోదీ-అమిత్‌షా ప్రాధాన్యం – మళ్లీ ‘సంఘ’ వికాసం – ఇక కమలానికి ‘సంఘ’ సొబగులు – మళ్లీ సైద్ధాంతికమూలాల దిశగా బీజేపీ – ఇటీవల ఎన్నికల ఫలితాలే కారణం – కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? – పరిశీలనలో సునీల్‌బన్సల్, కేశవ్‌ప్రసాద్ మౌర్య, […]
Read More