– ఎంపీ పార్థసారధి హిందూపురం, మహానాడు: హిందూపురం పట్టణం పరిగి రోడ్డు వద్ద నూతనంగా నిర్మించబోయే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసింహ స్వామి ఆలయానికి పార్లమెంటు నిధుల నుంచి 15 లక్షలు రూపాయలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Moreవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేయాలి
– కులదూషణపై గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం – విశాఖ యాత శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం విశాఖపట్నం, మహానాడు: పరాయి మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను హింసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని తల్లి, కుటుంబసభ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలని విశాఖ యాత శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. మీడియా […]
Read Moreఆస్పిరిన్ ట్యాబ్లెట్లతో ఉపయోగాలు
ఆస్పిరిన్ అన్న పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది గుండె పోటే. గుండె పోటు రాగానే ఆస్పిరిన్ వేసుకోవాలని అనుకుంటారు. కానీ అంతకుమించి ఆస్పిరిన్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధాలలో ఇవీ ఒకటి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ఎవరికైనా గుండె పోటు వచ్చిన వెంటనే వైద్యులు సైతం రోగికి ఆస్పిరిన్ […]
Read Moreబొత్సకు వైవి ఝలక్
– నామినేషన్‌కు వైవి సుబ్బారెడ్డి డుమ్మా – మాజీ మంత్రి అవంతి, మాజీ ఎంపి సత్యనారాయణ గైర్హాజరు – బొత్స అభ్యర్ధిత్వం వైవికి ఇష్టం లేదా? – వైవికి చెప్పకుండానే జగన్ బొత్స పేరు ప్రకటించారా? – బొత్స నామినేషన్‌లో అసమ్మతి – సుబ్బారెడ్డిపై బీసీల ఆగ్రహం ( అన్వేష్) విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స […]
Read Moreపిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
అమరావతి : ఈవీఎం నేలకేసి కొట్టిన కేసులో నిందితుడైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని, హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు. రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారించాలని పిన్నెల్లి తరపు సీనియర్ […]
Read Moreదివ్యాంగుని దగ్గరకు వెళ్ళి, అర్జీ స్వీకరించిన కలెక్టర్
ప్రకాశం, మహానాడు: ప్రకాశం భవనంలో ‘ మీ కోసం ‘ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను కలెక్టర్ .ఏ. తమీమ్ అన్సారియా స్వీకరించారు. అర్జీ తీసుకొచ్చిన ఓ దివ్యాంగుని కోసం వేదికపై నుంచి కిందకు దిగివచ్చి అతని వివరాలను తెలుసుకున్నారు. ‘ మీకోసం ‘ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డి.ఆర్.ఓ. విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ […]
Read Moreనాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్టు గేట్లు మూసివేత
– జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో మాచర్ల, మహానాడు: నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్టు గేట్లు మూసివేశారు. జలాశయానికి ఇన్‌ప్లో తగ్గిపోయింది. ఇన్ ఫ్లో : 94,0,077 వేల క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 94,0,077 వేల క్యూసెక్కులు. గరిష్ట నీటిమట్టం: 590 అడుగులు. ప్రస్తుతం: 588.60 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.5050 టీఎంసీలు, ప్రస్తుతం :307.8746 టీఎంసీలు.
Read Moreనగరంలో సందడి చేసిన హీరో చియాన్ విక్రమ్
విజయవాడ, ఆగస్టు 12: చియాన్ విక్రమ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘తంగలాన్’ ప్రెస్ మీట్ విజయవాడలోని ఒక హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. విక్రమ్ మాట్లాడుతూ, “విజయవాడకు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. విజయవాడ వచ్చి ఫస్ట్ బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేశాను. అద్భుతంగా ఉంది. ఆగస్టు 15న ‘తంగలాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని […]
Read Moreమద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
27,568 వివిధ రకాల పరిమాణంలో ఉన్న మద్యం బాటిళ్లను (క్వార్టర్, హాఫ్, ఫుల్) రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేయడం, అమ్మడం ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం నేరం పదేపదే ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై పి.డి-ఆక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటాం మద్యం అక్రమ రవాణాపై లేదా అక్రమ అమ్మకాలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి జిల్లా ఎస్పీ […]
Read Moreఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చుతాం
అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ క్రికెట్ టీంను ప్రమోట్ చేస్తాం గల్లీ నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం క్రీడామైదానాలు, స్టేడియంల ఏర్పాటుకు కృషి క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహిస్తాం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అనే తేడా లేకుండ విద్యార్థులకు ఒక గంట క్రీడలకు కేటాయించాల్సిందే సర్టిఫికెట్ల కుంభకోణంపై దృష్టి పెట్టి నిజమైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తాం సీఎంతో మాట్లాడి అతి త్వరలోనే […]
Read More