డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ జాతీయ జెండా చేతబూని నడిచిన ఎంపి కేశినేని శివనాథ్ ర్యాలీలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి వేలాదిగా హాజరైన విద్యార్ధులు, నగర వాసులు లేబర్ కాలనీ గ్రౌండ్ లో ప్రారంభం, పంజా సెంటర్ లో ముగింపు పశ్చిమ నియోజవర్గంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా విజయవాడ : దేశ ప్రజల్లో జాతీయ సమైక్యత, జాతీయ భావం, దేశభక్తి పెంపొందేలా […]
Read Moreతెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
– రూ. 36 వేల కోట్ల రికార్డు – అమెరికాలో రూ.31502 కోట్లు – దక్షిణ కొరియాలో రూ.4500 కోట్లు – 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు – విజయవంతమైన సీఎం విదేశీ పర్యటన – ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు […]
Read Moreప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరడం మనకు గర్వకారణం
– సీఎం నారా చంద్రబాబు నాయుడు మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయం. మరీ ముఖ్యంగా మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జాతీయ […]
Read Moreప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి
• వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలి • స్వాతంత్య్ర దిన వేడుకల్లో సమరయోధులను సత్కరించండి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, మహానాడు: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై […]
Read Moreహత్యలతో అల్లకల్లోలం సృష్టించేందుకు జగన్ కుట్ర!
• 11 సీట్లకు పరిమితమైనా తత్వం బోధ పడలేదు • మళ్లీ అధికారం కోసం కుతంత్రాలు • ఆ కుట్రలో భాగమే.. పత్తికొండలో టీడీపీ నేత దారుణ హత్య • టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపణ మంగళగిరి, మహానాడు: జనాలను చంపి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని గోల పెట్టాలని జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్టు జనం కోడై కూస్తోన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో […]
Read Moreఅధికార జులుంతోనే జోగి రమేష్ అక్రమాలు
– అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా వైసిపి నేతలు – కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే “పిల్లి” కాకినాడ రూరల్: అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడతామని 2019కి ముందు ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేశారని,అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా వైసిపి నేతలు నిలుస్తున్నారని నియోజక వర్గ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి […]
Read Moreమొదట రైతు బజార్లు పెట్టింది చంద్రబాబే
తక్కువ ధరలకే నిత్యవసర సరుకులు పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వేసి, పేద మధ్యతరగతి వారికి నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులోకి తీసుకురావడానికి క్రొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృష్ణ జిల్లాల్లోని 9 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి స్టీమ్ రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) కేజీ రూ. 48/- కు, RAW రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) రూ. 47/- కు మరియు దేశవాళీ కందిపప్పు ధర […]
Read Moreవైద్యశాలలో ఘనంగా ఎమ్మెల్యే కన్నా జన్మదిన వేడుకలు
సత్తెనపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా, సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఘనంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి రోగులకు బ్రెడ్, పండ్లు ఎమ్మెల్యే కన్నా పంపిణీ చేశారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగి రోగులను పరామర్శించారు. రానున్న రోజుల్లో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి దిశగా మారుస్తానని ఆసుపత్రి సిబ్బందికి హామీ ఇచ్చారు. కార్యక్రమం లో పాల్గొన్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీబీ లక్ష్మణరావు, డాక్టర్లు, […]
Read Moreహరిత పోస్టింగ్ రద్దు!
అమరావతి, మహానాడు: అనంతపురం జేసీగా డి.హరితకు ఇచ్చిన పోస్టింగ్ ను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆమెకు పోస్టింగ్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరితను ఆదేశిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Moreటీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మంత్రులు అందుబాటులో ఉంటారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం పార్టీ కేంద్ర కార్యాయలంలో ప్రజల నుంచి ప్రతీ రోజు రాష్ట్ర మంత్రులు, జాతీయ నాయకులు అర్జీలు స్వీకరిస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులు అందుబాటులో ఉంటారు. ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎన్టీఆర్ భవన్ పర్యటన వివరాలు : 16.08.2024 : టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ 17.08.2024 […]
Read More