– తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక – వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ: బందరు ప్రజల దశాబ్దాల కోరిక మచిలీపట్నం – రేపల్లె మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రిని కలిసి రైల్వే […]
Read Moreకృషి, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే విజయం వరిస్తుంది
– రాజేంద్రప్రసాద్ ముంబయి: కృషి, పట్టుదల, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే ఎవరికైనా విజయం వరిస్తుందని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అన్నారు. ముంబయి అంబ నేరనాథ్ ప్రాంతంలో బి.ఎం.ఎక్స్ సినీ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చిత్తూరు జిల్లా శ్రీ బొమ్మరాజపురం గ్రామ సర్పంచ్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర నేత మణిరాజు ఇతర రాష్ట్రాల్లో అది కూడా […]
Read Moreమంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని కలిసిన డ్రోన్ కంపెనీ యజమానులు
– ప్రభుత్వశాఖల్లో డ్రోన్ టెక్నాలజీపై మంత్రికి వివరణ – ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పిన మంత్రి అమరావతి, మహానాడు: ప్రభుత్వ రంగంలోని రోడ్లు, భవనాల శాఖ, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర విషయాల్లో డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగాలను డ్రోన్ కంపెనీల యజమానులు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం కలిసి వివరించారు. హైదరాబాద్ కు చెందిన […]
Read Moreఇళ్ళల్లో జాతీయ జెండాను ప్రదర్శించాలి
– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: పౌరులు తమ ఇళ్ళల్లో జాతీయ జెండాను ప్రదర్శించాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య కోరారు. జగ్గయ్యపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. దేశభక్తి భావాన్ని పెంపొందించడం, జాతీయ జెండా ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను చేత పట్టుకుని […]
Read Moreఅడగకుండానే హామీలు!
– సంపద సృష్టికి ఏది ప్రణాళిక? – సూపర్ సిక్స్ పై శ్వేత పత్రం విడుదల చేయాలి… – రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై ప్రజలు ఆక్షేపణ… – మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ప్రజలు అడగకుండానే ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ఎన్డీయే కూటమి పార్టీలు.. అధికారంలోకి వచ్చాక అదనపు భారాలు మోపేందుకు సిద్ధమయ్యాయనే విమర్శ ప్రజల నుంచి వ్యక్తమవుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పామర్రు నియోజకవర్గ మాజీ […]
Read Moreమళ్లీ చంద్రన్న కానుకలు?
అమరావతి, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇస్తారు. ఇందుకు ఏటా రూ.538 కోట్లు ఖర్చు కానుంది. ఐదేళ్లకు ప్రభుత్వంపై రూ.2,690 కోట్ల అదనపు భారం పడనుంది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద గోధుమపిండి, శనగపప్పు, బెల్లం, కందిపప్పు, పామాయిల్, నెయ్యి అందజేస్తారు.
Read Moreదేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు
న్యూ ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇక గ్యాలంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు మెడల్స్, తెలంగాణకు 7 మెడల్స్ దక్కాయి. ఎంఎస్ఎం విభాగంలో ఏపీకి 19, తెలంగాణకు 11 మెడల్స్ వచ్చాయి.
Read Moreఉప్పు …చెక్కరలో మైక్రోప్లాస్టిక్స్
భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లు అన్నీ మైక్రోప్లాస్టిక్స్‌ను కలిగి ఉన్నాయని మంగళవారం ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్యాకింగ్ చేసినవి, చేయనివి… ఇలా అన్నింట్లోనూ ఇవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేసింది. పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ ‘మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ పేరిట ఈ అధ్యయనం నిర్వహించింది. దీనిలో భాగంగా టేబుల్ సాల్ట్, రాతి ఉప్పు, సముద్రపు […]
Read Moreస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా లాఖ్‌పతి, డ్రోన్ దీదీలు!
ఢిల్లీ ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పంచాయతీ రాజ్ సంస్థల నుంచి 400 మంది మహిళలను కేంద్రం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఇందులోభాగంగా 45 మంది లాఖ్‌పతి దీదీలు, 30 మంది డ్రోన్ దీదీలు హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘ్ కింద మహిళలకు వివిధ రకాల నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి.. వారు ఏడాదికి కనీసం రూ.లక్ష స్థిర ఆదాయం పొందడమే లాఖ్‌పతి దీదీ పథకం. అలాగే […]
Read Moreనేను సీఎం అయి ఉంటే జిల్లాలను కలిపేవాడిని
-మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు -జిల్లాలను విభజించి గత ప్రభుత్వం తప్పు చేసిందన్న మాజీ ముఖ్యమంత్రి -చంద్రబాబు సీఎం కావడంతో సంతోషంగా ఉందన్న కిరణ్‌కుమార్‌రెడ్డి -రాజధాని, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచన -కేంద్రం సాయంతో సమస్యలు పరిష్కరించుకోవాలన్న బీజేపీ నేత అన్నమయ్య జిల్లా: గత ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాను […]
Read More