మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం

– సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఇందుకు కారణం డాక్టర్‌ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణమే కారణమని మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణ మునిసిపల్ కార్యాలయం వద్ద గురువారం జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Read More

జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌

గుంటూరు, మహానాడు: కన్నవారి తోట, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం మెడికల్ క్యాంపును ప్రారంభించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. కార్యక్రమంలో పెద్దలు పినపాటి నానారావు, పినపాటి మోహన్ రావు, నాయకులు చావలి బాలస్వామి, అత్తోట జోసెఫ్, రాధా మాధ, దాసరి జాన్ బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Read More

ఎందరో త్యాగధనుల ఫలితం ఈ స్వతంత్రం

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ఎందరో త్యాగధనుల ఫలితం ఈ స్వతంత్రమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో గురువారం స్థానిక రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాల్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. 78వ స్వతంత్ర దినోత్సవాలు ప్రజా కూటమి ప్రభుత్వంలో చేపట్టడం ఎంతో గర్వకారణమన్నారు. స్వతంత్ర ఫలాలు ప్రతి సామాన్యునికి అందేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. […]

Read More

ఇదో రకం.. ‘ఐపిఎస్ ఇంటర్నల్ కండిషన్ బెయిల్’!

– ఆ 16 మంది ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా మెమో – వెయిటింగ్‌లో ఉన్న ఐపిఎస్‌లు ఆఫీసుకు రావలసిందే – ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లాల్సిందే – డీజీపీ ద్వారకా తిరుమలరావు అసాధారణ ఆదేశం – వాళ్లది ‘కండిషన్ బెయిల్’ అంటూ జెసి ప్రభాకర్‌రెడ్డి సెటైర్లు – చర్యలు తీసుకోకుండా నాన్చివేత ఎందుకంటున్న ఐపిఎస్‌లు – సస్పెండ్ లేదా పోస్టింగ్ ఇవ్వవచ్చు కదా అన్న వ్యాఖ్యలు – జగన్ జమానాలో […]

Read More