* ఘటనపై ఉన్నత స్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం * విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడిన సీఎం * బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అమరావతి, మహానాడు: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి […]
Read Moreజగనన్న భూ సర్వే పెద్ద బోగస్
• గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలన్నీ భూ సమస్యలపైనే… • కూటమి పాలనలో కక్ష సాధింపులుండవ్ • తప్పు చేసిన వారిని వదిలి పెట్టం • గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు • మంత్రి అచ్చెన్నాయుడు, కంభంపాటి రామ్మోహన్ రావు వెల్లడి మంగళగిరి, మహానాడు: ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోన్ […]
Read Moreరుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా?
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదిలాబాద్, మహానాడు: రుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని శవయాత్ర చేసిన 11 మంది రైతులను అరెస్టు చేయడంపై ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. రైతు రాజ్యం కాదిది .. పోలీసు రాజ్యం. నిరసన అనేది ప్రజాస్వామిక హక్కు .. అణచివేస్తే ఆగిపోతుంది అనుకోవడం […]
Read More‘ఫైళ్ళ దగ్ధం’ కుట్రదారులను అరెస్టు చేయండి
– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు దగ్ధమవుతున్నాయని, వీటిపై విచారణ పేరిట కాలయాపన చేయకుండా అందుకు కారణమైన కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని […]
Read Moreఅన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి
ఎమ్మెల్యే ముత్తుములకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన వారి సోదరి గీత రాఖీ పౌర్ణమి సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని ప్రశాంతి నగర్ లో నివాసం ఉంటున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ఆయన సోదరి చిట్యాల గీత రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన సోదరిని ఆశీర్వదించి తనకీ మరియు నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి […]
Read Moreప్రతి ఒక్కరికి అండగా ఉంటాం
-ఇంటికి దారివ్వకుండా వైసీపీ నేతలు అడ్డంగా గోడ నిర్మించారు -పోలీసులు దౌర్జన్యంగా బంగారాన్ని తీసుకెళ్లారు -27వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతి: సమస్యలతో “ప్రజాదర్బార్” కు తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 27వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. […]
Read Moreఫోటోగ్రాఫర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
-కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టులను ఫోటోలు తీసిన సీఎం అమరావతి : వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో […]
Read Moreసీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మ కుమారీలు
అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా-అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, కంభంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు […]
Read Moreఅక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు
ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, […]
Read More